Ott Plotform
(Search results - 3)Tech NewsJan 13, 2021, 6:36 PM IST
మొబైల్ యూజర్లకు అమెజాన్ సూపర్ ఆఫర్.. ప్రపంచంలోనే తొలిసారిగా మొబైల్-ఓన్లీ ప్లాన్..
అమెజాన్ ప్రైమ్ ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్-ఓన్లీ ప్లాన్ను ప్రకటించింది. ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం భారతదేశంలో ఈ ప్లాన్ రూ.89 నుండి ప్రారంభమవుతుంది.
Tech NewsOct 22, 2020, 3:59 PM IST
నెట్ఫ్లిక్స్ ఫ్రీ-ట్రయల్ ఆఫర్.. వారం రోజులపాటు ఆన్ లిమిటెడ్ కంటెంట్ అక్సెస్..
ఈ ఫ్రీ ట్రయల్ మొదట ఇండియాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. తరువాత ప్రపంచ దేశాలలో తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్రణాళికలు రచిస్తోంది అని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గ్రెగ్ పీటర్స్ మంగళవారం వెల్లడించారు.
EntertainmentAug 31, 2020, 5:48 PM IST
ఓటీటీలో విడుదలకాబోతున్న క్రేజీ తెలుగు సినిమాలివే..!
థియేటర్లో సినిమా విడుదల అనేది ఇప్పట్లో చూడలేమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా విజృంభన మరింతగా పెరుగుతుంది. దీంతో జనం గుమిగూడే సాధనమైన థియేటర్ ఓపెన్ అంటే చాలా రిస్క్ తో కూడినది. అందుకే కేంద్రం ఇంకా థియేటర్ల ఓపెన్కి అనుమతివ్వలేదు.