Oscar  

(Search results - 35)
 • undefined

  Entertainment26, Nov 2020, 4:30 PM

  భారతీయ సినిమా ఆ నలుగురి సొత్తు కాదు.. కంగనా ఫైర్‌.. `జల్లికట్టు`కి అభినందనలు

   మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడింది కంగనా. ఇండియన్‌ సినిమా ఆ నలుగురి సొత్తు కాదని వ్యాఖ్యానించింది. ఇటీవల మలయాళ సినిమా సినిమా `జల్లికట్టు` భారత్‌ తరఫున `ఆస్కార్‌` నామినేషన్‌కి ఎంపికైన విషయం తెలిసిందే.

 • undefined

  Entertainment31, Oct 2020, 7:00 PM

  తొలి `జేమ్స్‌ బాండ్‌` హీరో సీన్‌ కానరీ ఇకలేరు..

   `జేమ్స్ బాండ్‌` ఫేమ్‌, స్కాటిష్‌ నటుడు సీన్‌ కానరీ(90) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన నిద్రలోనే కన్నుమూసినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 

 • undefined

  Entertainment15, Oct 2020, 11:36 PM

  తొలిసారి ఆస్కార్ విన్నర్‌ భాను అతియా కన్నుమూత

  ప్రముఖ పాపులర్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఆస్కార్‌ విన్నర్  భాను అతియా(91)  కన్నుమూశారు. భారత్‌ నుంచి తొలిసారిగా ఆస్కార్‌ని అందుకున్న భారతీయురాలిగానూ  నిలిచిన ఆమె మరణంగా బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. 

 • undefined
  Video Icon

  Entertainment22, Sep 2020, 8:13 PM

  బీహార్ నుండి ఆస్కార్ దాకా.. అవార్డుల బరిలో గ్లోబల్ బ్యూటీ..?

  బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కెరీర్ లో మరో మైలురాయి అందుకో బోతోంది. 

 • undefined

  Entertainment22, Sep 2020, 8:57 AM

  ఈ సారి ఆస్కార్‌ బరిలో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక.. వారితో పోటీ ?

  ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌. బాలీవుడ్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పేసి హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది. ఓ రకంగా పూర్తి స్థాయిలో హాలీవుడ్‌కి వెళ్ళిపోయిన ఇండియన్‌ స్టార్‌ ప్రియాంకా అనే చెప్పొచ్చు. ఇది ఓ రకంగా మనం గర్వించాల్సిన విషయమే. 
   

 • <p>And the Oscar Goes To&nbsp;</p>

  Entertainment28, Aug 2020, 3:40 PM

  ‘అండ్‌ ది ఆస్కార్‌ గోస్ టు..’ మూవీ రివ్యూ

  సినిమానే ప్రపంచంగా బతికే ఒక యువకుడు ఆస్కార్‌ అందుకునే స్థాయి ఎలా చేరుకున్నాడు? సినిమా తీయడానికి అతను పడిన కష్టాలేంటి? ఆస్కార్‌ స్థాయి సినిమా తీస్తానన్నప్పుడు అతనికి ఎదురైన అవమానాలు, అవహేళనలు అధిగమించి అవార్డు ఎలా అందుకున్నాడన్నది ఈ చిత్ర కథ.

 • undefined

  Entertainment5, Aug 2020, 9:12 AM

  ప్రభాస్‌ టీమ్‌ని పిండుతున్న ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

  జనరల్‌గా ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అయిన కోటీ లోపే పారితోషికం ఉంటుంది. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లకి కోటికిపైనే ఇస్తుంటారు. కానీ రెహ్మాన్‌కి మాత్రం ఈ చిత్రానికి దాదాపు నాలుగు కోట్లు పారితోషికంగా డిమాండ్‌ చేస్తున్నారట. దీంతో ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

 • undefined

  Entertainment1, Aug 2020, 2:01 PM

  ఇర్ఫాన్‌కి ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌.. షాక్‌లో బాలీవుడ్‌!

  వర్సెటైల్‌ యాక్టింగ్‌తో యావత్‌ ప్రేక్షక లోకాన్ని ఇర్ఫాన్‌ ఖాన్‌ అలరించారు. ఇటీవల ఆయన క్యాన్సర్‌తో పోరాడి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకి ఏకంగా ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఓ వీడియోని తమ ఆస్కార్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసి అరుదైన గౌరవం అందించింది. 

 • <p>Rajamouli</p>

  Entertainment24, Apr 2020, 7:16 PM

  రాజమౌళికి బాగా కాలినట్లుంది, కౌంటర్ ఇచ్చాడు

  రాజమౌళి మాట్లాడుతూ... 'పారసైట్' నచ్చకపోవడమనేది నా పర్సనల్ ఒపీనియన్.. అయినా ఆస్కార్ జ్యూరీలో కూడా లాబీయింగ్ జరుగుతుంది.. ఓ సినిమా జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగమే నడుస్తుంది.. అయినా సరే జ్యూరీ ప్రమాణాల్ని పాటిస్తుంటుందని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. నాకు గతంలోనూ ఆస్కార్ సాధించిన చాలా సినిమాలు  నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజమౌళి.  

 • parasite

  News27, Feb 2020, 3:46 PM

  టీవీ సీరిస్ గా మారుతున్న ‘పారసైట్‌’ ఫిల్మ్!

  ఈ చిత్ర దర్శకుడు బాంగ్‌ జూన్‌ హో ...అమెరికన్ దర్శకుడు మరియు నిర్మాత అయిన ఆడమ్ మెకే తో కలిసి ఈ సీరిస్ ని రూపొందించనున్నారు. హెబీఓ ఛానెల్ కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. 

 • vijay

  News15, Feb 2020, 12:04 PM

  ఆస్కార్ విన్నింగ్ మూవీ 'పారాసైట్'కి.. విజయ్ నిర్మాత నోటీసులు..?

  ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీల్లో 'పారాసైట్'కి నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు వచ్చిన తరువాత ఈ సినిమా బాగా పాపులర్ అయింది. 

 • parasite

  News10, Feb 2020, 1:22 PM

  ‘పారాసైట్‌’కి 4 ఆస్కార్‌ లు, దేశంలో తొలి ఆస్కార్!

  ఇన్నాళ్లూ ఏ కేటగిరీలోనూ ఆస్కార్ అందుకోని సౌత్ కొరియన్ సిని ప్రపంచం తొలసారిగా ఈ సినిమాతో విజయకేతనం ఎగరేసింది. ఆస్కార్ అవార్డ్ అందుకున్న సౌత్ కొరియన్ తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. 

 • barah aana

  Entertainment10, Feb 2020, 12:40 PM

  ఆస్కార్ మూవీ పారాసైట్ స్టోరీ లైన్ లో అంతకన్నా బాగా తీసిన భారతీయ చిత్రం గురించి తెలుసా....?

  పారాసైట్ గొప్ప సినిమానే... కానీ మన భారతీయ చిత్రం కూడా ఒకటి ఇదే ఇతివృత్తంతో, అంతకన్నా మంచి కామెడీ ఎలెమెంట్స్ తో ఉంది. తప్పకుండా చూడలిసిన చిత్రం ఈ బారాణా. 

 • parasite

  News10, Feb 2020, 12:33 PM

  నాలుగు ఆస్కార్ లు పొందిన ‘పారాసైట్‌’ రివ్యూ!

  ఈ ఏడాది లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేట‌ర్‌లో జ‌రుగుతున్న 92వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో పారాసైట్‌, జోక‌ర్,1917  చిత్రాలు త‌మ హ‌వా చూపిన సంగతి తెలిసిందే. ఉత్త‌మ చిత్రంగా ఎంపికైన పారాసైట్( కొరియ‌న్ చిత్రం)  ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డుల‌ని ఎగ‌రేసుకుపోయింది.

 • জোকারের ছবি

  News10, Feb 2020, 10:33 AM

  ఆస్కార్ విన్నర్ 'జోకర్' : బెస్ట్ యాక్టర్ గా జాక్విన్ ఫోనిక్స్

  ఈ అవార్డ్స్ లో 'జోకర్' సినిమాకి అవార్డులు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన 'జోకర్' సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జాక్విన్ ఫోనిక్స్ కి ఉత్తమ నటుడి కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది.