Oronavirus
(Search results - 8)INTERNATIONALNov 15, 2020, 3:59 PM IST
కరోనా బారిన మరో ముఖ్యమంత్రి
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్బుక్లో ప్రకటించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించారు
Andhra PradeshMay 12, 2020, 7:50 PM IST
ఏపీలో కరోనా రికవరీ రేటు 51.49 శాతం.. యాక్టీవ్ కేసులు తగ్గుదల: జవహర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 51.49 శాతంగా ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.
Andhra PradeshMay 4, 2020, 3:58 PM IST
ఎన్టీఆర్ విధానాన్ని కొనసాగించి వుంటే.. ఈ పరిస్ధితి ఉండేదా: బాబుపై ధర్మాన వ్యాఖ్యలు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.
Andhra PradeshApr 29, 2020, 11:24 AM IST
రామవరప్పాడులో కరోనా పాజిటివ్ కేసులు.. నిర్మానుష్యంగా మారిన ఊరు...
విజయవాడ రూరల్, రమవరప్పాడు గ్రామంలో కొన్ని కరొనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Andhra PradeshApr 27, 2020, 4:48 PM IST
మచిలీపట్నంలో నాలుగో పాజిటివ్ కేసు.. కానిస్టేబుల్ కి కరోనా..
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో 4వ కరోనా పాజిటీవ్ కేసు నమోదయ్యిందని ఆర్డీఓ ఖాజావలీ తెలిపారు.
TelanganaApr 17, 2020, 2:07 PM IST
ఫ్రంట్ లైన్ సేవకుల కోసం.. పది లక్షల విలువైన సామాగ్రి...
లాక్ డౌన్ లో అహర్నిశలూ విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణ కోసం పోలీసులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రీ యూజబుల్ మాస్క్ లు, శాని టైజర్, ప్రొటెక్టర్, గ్లౌస్ లు పంపిణీ చేశారు.
TelanganaApr 9, 2020, 12:51 PM IST
చెంగిచర్ల స్లమ్స్ లో తల్వార్ టీం.. ఏం చేస్తున్నారంటే..
హైదరాబాద్ లోని చెంగిచర్ల స్లమ్స్ లో తల్వార్ టీం నిత్యావసరాలు పంపిణీ చేసింది.
EntertainmentApr 2, 2020, 1:35 PM IST
కరోనాపై రాప్ సాంగ్ : పాట కట్టిన రాప్ రాక్ షకీల్...
కరోనామీద రోజుకో పాట వచ్చేస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా పాటలు కట్టేస్తున్నారు.