Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Organic Farming

"
Allu Arjun takes up Organic FarmingAllu Arjun takes up Organic Farming

అల్లు అర్జున్...ఆర్గానిక్ ఫార్మింగ్, నిజమెంత?

ఇప్ప‌టికే తెలుగు చిత్ర సీమ నుంచి సురేశ్‌బాబు, ఎన్టీఆర్‌, స‌మంత, పవన్ కళ్యాణ్,ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్  ఆర్గానిక్ వ్య‌వ‌సాయంపై ఆస‌క్తి పెంచుకుని, సిటీకి దూరంగా కాయ‌గూర‌లు, చిన్న పంట‌ల‌ను పండిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అటే ప్రయాణం పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత

Entertainment Oct 10, 2021, 9:24 AM IST

NTR focused on Organic Farming in Shankarpally jspNTR focused on Organic Farming in Shankarpally jsp

శంకర్‌పల్లిలో ఎన్టీఆర్ ఫార్మ్ హౌస్ ప్లాన్ వెనక అసలు కారణం ఇదే

రంగారెడ్డి జిల్లా  గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలో ఆయన ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసమే ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లారు. వైరల్ అయ్యిన ఆ ఫొటోలు అందరం చూసాం. రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఆయన ఆ భూమిలో లావిష్ ఫార్మ్ హౌస్ నిర్మించబోతున్నారు. 

Entertainment Aug 2, 2021, 9:52 AM IST

Juhi Chawla shares her farm house mangoes picsJuhi Chawla shares her farm house mangoes pics

జూహీ చావ్లా ఫామ్ హౌస్ చూశారా..? ఎన్ని మామిడి పండ్లో..!

ఆ మామిడి పండ్లు కుప్పలుగా పోసి ఉండగా.. ఆమె వాటికి దగ్గర్లో ఓ టేబుల్ దగ్గర కూర్చొని లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటున్నారు. 

Woman May 7, 2021, 2:14 PM IST

after MS Dhoni business, Kadaknath Chicken gets full demand in Telugu States CRAafter MS Dhoni business, Kadaknath Chicken gets full demand in Telugu States CRA

కఢక్‌నాథ్ కోళ్లకు క్రేజ్ పెంచేసిన మహేంద్ర సింగ్ ధోనీ... తెలుగు రాష్ట్రాల్లో నల్లకోడికి...

‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తాను...’ ఈ ఫేమస్ డైలాగ్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరిగ్గా సెట్ అవుతుంది. జుంపాల జుట్టు నుంచి, రకరకాల హెయిర్ స్టైల్స్‌తో యూత్‌కి ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయిన మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సేంద్రీయ వ్యవసాయంపై పూర్తి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. క్రికెట్ ఫీల్డ్‌లోనే కాదు, మార్కెటింగ్ ఫీల్డ్‌లో కూడా ట్రెండ్ సెట్టర్‌గా మారాడు మాహీ...

Cricket Mar 4, 2021, 12:43 PM IST

Mahendra Singh Dhoni Organic vegetable exporting to UAE markets for sale CRAMahendra Singh Dhoni Organic vegetable exporting to UAE markets for sale CRA

దుబాయ్‌లో కూరగాయలు అమ్ముతున్న మహేంద్ర సింగ్ ధోనీ... ‘కెప్టెన్ కూల్’ బిజినెస్ మామూలుగా లేదు...

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... సేంద్రీయ వ్యవసాయంపై ఫుల్లు ఫోకస్ తిప్పేశాడు. రాంఛీలోని తన ఫామ్‌హౌస్‌లో టమాటలు, పాలు, కూరగాయలు పండిస్తున్న ధోనీ, వాటిని దుబాయ్‌లో అమ్మబోతున్నాడట. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న క్రికెటర్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీ పండిస్తున్న కూరగాయలకు భారీగా డిమాండ్ ఏర్పడిందట.

Cricket Jan 3, 2021, 11:31 AM IST

Pawan kalyan organic Farming In 250 yards Plot, Asks Youth To Come ForwardPawan kalyan organic Farming In 250 yards Plot, Asks Youth To Come Forward

250 గజాల స్థలంలో ప్రకృతి వ్యవసాయం అంటున్న పవన్ కళ్యాణ్

కరోనా విపత్తు వల్ల నగరాల్లో ఉపాధి కోసం వచ్చినకార్మికులు, చిరుద్యోగులుస్వస్థలాలకు వెళ్ళిపోయారు... అలాంటివారు సొంత ఊళ్లోనే ఉపాధి పొందేందుకు అవకాశంఉన్న సాగు విధానం నమూనాలు రూపొందిస్తున్నాం అన్నారు. 

Andhra Pradesh Sep 5, 2020, 9:35 PM IST

Dhoni says no to brand endorsements amid pandemic, keeps busy with organic farmingDhoni says no to brand endorsements amid pandemic, keeps busy with organic farming

యాడ్స్‌కి రాం రాం.. దృష్టంతా వ్యవసాయంపైనే: ధోనీ కొత్త వ్యాపారం

కరోనా కారణంగా క్రికెట్  సహా అన్ని ప్రధాన క్రీడలు వాయిదా పడటమో, రద్దవ్వడమో జరిగింది. లాక్‌డౌన్ సమయంలో క్రికెటర్లంతా కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపారు. ఎప్పుడూ విభిన్నంగా చేసే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు

Cricket Jul 9, 2020, 2:30 PM IST

Samantha Akkineni shares video pics of her terrace vegetable gardenSamantha Akkineni shares video pics of her terrace vegetable garden

కొత్త బాధ్యతల్లో సమంత.. అక్కినేని కోడలు అందరినీ మెప్పిస్తోంది

ఇంటికే పరిమితమైన సమంత తాజాగా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ మొదలు పెట్టింది. తన ఇంట్లోని వెజిటబుల్ గార్డెన్‌ను అభిమానులకు పరిచయం చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది సమంత. మన తినే కూరగాయలను మనమే ఆర్గానిక్‌ పద్ధతుల్లో పండించుకుంటే మంచిది అనే  సందేశాన్ని అభిమానులకు ఇస్తోంది సామ్‌.

Entertainment Jun 2, 2020, 5:01 PM IST