Search results - 10 Results
 • sachin tendulkar faced more opponents

  CRICKET6, Sep 2018, 12:46 PM IST

  శత్రువుల్లోనూ సచిన్ రికార్డు

  సుధీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడి.. ప్రపంచంలో మరే ఇతర ఆటగాడికి లేనన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ గాడ్‌గా మన్ననలు అందుకున్నారు సచిన్ టెండూల్కర్. 

 • Kurnool TDP bigwigs lobby for AV Subbareddy for Allagadda ticket

  11, Jan 2018, 9:47 AM IST

  ఏకమైన భూమా శతృవులు...అఖిలకు షాక్ ?

  కర్నూలు జిల్లా టిడిపిలో అనూహ్య పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి.

 • ttv dinakaran ahead of all the opponents in RK Nagar by poll

  24, Dec 2017, 2:16 PM IST

  ఆర్కె నగర్: విలక్షణమైన ఓటరు తీర్పు

  • ఆర్కె నగర్ ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు.
 • pawan is yet to make his political opponents and objective clear

  7, Dec 2017, 11:21 AM IST

  పవన్ ముసుగు తీసేసి బయటకు రావాలి

  •   పవన్ తన రాజకీయాల మీద ఇంకా స్పష్టత ఇవ్వాలి.
  • తన పోరాటం ఎవరి మీద స్పష్టం చేాయాలి
  • తన లక్ష్యం ఏమిటో వెల్లడించాలి.
  • ప్రశ్నించడమే పని అనే గందరగోళం నుంచి బయటకు రావాలి
 • Naidu is playing dangerous game of strengthening rival factions in kadapa district

  23, Nov 2017, 2:19 PM IST

  జిల్లాలో ఆట ఇపుడే మొదలైంది

  • కడప జిల్లాలో ఆట ఇపుడే మొదలైంది.
  • ఉప్పు నిప్పుగా ఉన్న ప్రత్యర్ధులిద్దరూ చెరో పదవిలో ఉన్నారు.
  • దాంతో బలాబలాలు తేల్చుకోవటమే మిగిలింది.
 • is naidu opponents in bjp getting elevation

  26, Jul 2017, 6:56 AM IST

  చంద్రబాబు వ్యతిరేకులకు పెద్ద పీట?

  • భాజపా నేతల సమాచారం ప్రకారం మార్పులు, చేర్పుల్లో చంద్రబాబు వ్యతిరేకులకు పెద్దపీట వేయాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
  • వెంకయ్య ఖాళీ చేసిన రాజ్యసభ స్ధానంలో రామ్ మాధవ్ తో భర్తీ చేస్తారట. బహుశా కేంద్రక్యాబినెట్లోకి కూడా తీసుకోవచ్చు.
  • మరో కీలక నేత పురంధేశ్వరిని కూడా త్వరలో రాజ్యసభ సభ్యురాలిని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలావుంటుందని జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం.
 • Opponents plans for MLA chintamanenis murder

  10, Jun 2017, 4:18 PM IST

  చింతమనేని హత్యకు సుపారీనా ?

  చింతమనేనిని హత్య చేసేందుకు కొందరు ప్లాన్ చేసారు. అదికూడా ఎవరో కాదు టిడిపి నేతే కావటంతో పార్టీలో సంచలనంగా మారింది. ఏలూరు మాజీ ఎంపిపి అనురాధ భర్త రెడ్డి అప్పలనాయుడే ఎంఎల్ఏ హత్యకు సుపారి ఇచ్చినట్లు వెల్లడైంది.

 • Kcr will send opponents to jail for fake alligations

  21, Apr 2017, 3:11 PM IST

  మేము లోపలేస్తాం.. జాగ్రత్త

  టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 • Jagan him self giving chance to opponents

  15, Mar 2017, 5:58 AM IST

  తానుగా ఎందుకు ఇరుక్కుంటున్నారు ?

  జగన్ కు రాజకీయంగానే కాకుండా మీడియాలో కూడా శత్రువులెక్కువ. అటువంటప్పుడు ప్రత్యర్ధులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే....అసలుకన్నా కొసరే ఎక్కువ హైలైట్ అవుతుందన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలి.

 • Naidu bugging opponents phones

  28, Oct 2016, 9:11 AM IST

  ఆంధ్రలో భారీగా టెలిఫోన్ టాపింగ్ : వైఎస్ఆర్ సి

  • చంద్రబాబు నాయుడు ప్రత్యర్థుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు : వైఎస్ ఆర్ సి ఆరోపణ
  • ప్రతిపక్షపార్టీ నాయకులనే కాదు,సొంతపార్టీ నాయకులకు కూడా వదలడం లేదు
  • పోలీసాఫీసర్ల, బిజెపినాయకుల ఫోన్లు కూడా నిఘాలో ఉన్నాయి