Search results - 122 Results
 • huawei p30 pro

  GADGET16, Apr 2019, 10:42 AM IST

  హువాయ్ P30 ప్రో రాక: ఇక స్మార్ట్‌ఫోన్ల ‘చీకటి’ యుద్ధమే!

  హువాయ్ P30 ప్రో మార్కెట్లోకి రావడంతో నైట్ మోడ్ కెమెరా ఫోన్ల మధ్య పోటీ మరింత ఎక్కువైంది. నైట్ మోడ్‌లో మంచి ఫొటోలు కూడా తీయగలగడం దీని ప్రత్యేకత. చీకట్లో కూడా హువాయ్ P30 ప్రో చీకట్లో ఎలా పనిచేస్తుందనే దానిపై విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • advani modi

  NATIONAL5, Apr 2019, 1:35 PM IST

  అద్వానీకి మద్ధతు, ప్రధానిపై ఒత్తిడి: పావులు కదుపుతున్న ప్రతిపక్షాలు

  జాతీయవాదం, పార్టీ సిద్ధాంతాలు పట్ల బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

 • phone blast
  Video Icon

  Telangana26, Mar 2019, 3:11 PM IST

  సెల్ ఫోన్ పేలి యువకుడికి గాయాలు (వీడియో)

  అల్వాల్ పి.ఎస్ పరిధిలో మచ్చబొల్లారం లో సెల్ ఫోన్ పేలింది..ఈ ఘటన లో ఇమ్రాన్ అనే యువకుడికి గాయాలయ్యాయి. మచ్చ బొల్లారం లో నివాసం ఉండే ఇమ్రాన్ ఒప్పో ఫోన్ ఏ మధ్యనే కొనుగోలు చేసాడు..బైక్ పై ప్రయనిస్తుండగా జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది..ఫోన్ లో వేడి ఎక్కువయి పేలిందని అన్నారు.

 • samantha

  ENTERTAINMENT16, Mar 2019, 7:20 PM IST

  'ఒప్పో F11 ప్రో' లాంచ్ చేసిన సమంత!

  'ఒప్పో F11' లాంచ్ చేసిన సమంత

 • Mayavathi akhilesh
  Video Icon

  Election videos16, Mar 2019, 6:10 PM IST

  ప్రాంతీయ పార్టీల చీలిక వ్యూహాలు: బిజెపికి కష్టకాలం (వీడియో)

  ప్రాంతీయ పార్టీల చీలిక వ్యూహాలు: బిజెపికి కష్టకాలం (వీడియో)

 • ongc

  business15, Mar 2019, 1:55 PM IST

  కేంద్రం ఎన్నికల ఎత్తుగడ... బెడిసికొట్టిన నిధుల సమీకరణ వ్యూహం

  ఎన్నికల ముందు భారీగా నిధులు దండుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. నాలుగు దశాబ్ధాలుగా పరిశోధించి ఆయిల్ వెలికి తీసిన ఓఎన్జీసీ కీలక క్షేత్రాలను విక్రయించాలని పథకం రూపొందించారు. కానీ దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలేమిటో స్పష్టత లేకపోవడంతో ఓఎన్జీసీతోపాటు ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దేశీయంగా చమురు, సహజవాయువు ఉత్పత్తి 95% వీటి నుంచే జరుగుతుండగా, ప్రైవేటుకు ఎలా ధారాదత్తం చేస్తారన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. వాస్తవంగా ప్రైవేట్, అంతర్జాతీయ సంస్థలు పరిశోధనలు, అన్వేషణకు దూరంగా ఉంటాయి. ఫలితాలు వచ్చే వేళ టెక్నాలజీ సాయం పేరిట భాగస్వామ్యానికి వాటాలు కొనడం ప్రైవేట్ సంస్థల తీరు. కానీ జాతి సంపదగా ఉన్న ఆయిల్ క్షేత్రాలను కేంద్రం ఎందుకు తెగనమ్మడానికి పూనుకున్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.  

 • oppo

  TECHNOLOGY11, Mar 2019, 10:52 AM IST

  ఇండియా స్పెసిఫికేషన్స్‌తోపాటు ‘5జీ’నీడ్స్ పైనా ఒప్పో ఫోకస్

  5జీ సర్వీసులపైనా ద్రుష్టిని కేంద్రీకరించిన చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘ఒప్పో’ హైదరాబాద్ ఫెసిలిటీ సెంటర్.. దాంతోపాటు భారత్, విదేశాల్లో కస్టమర్ల అవసరాలపై ప్రత్యేకించి కసరత్తు చేస్తోంది. డిజిటల్ ఇండియా ఇన్సియేటివ్‌లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న ఒప్పో.. గతేడాది 1.4 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు భారతదేశంలో పెడతామన్న హామీ మేరకు హైదరాబాద్ నగరంలో ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 

 • TECHNOLOGY5, Mar 2019, 4:49 PM IST

  రియల్ మీ 3పై సూపర్ ఆఫర్: రూ.5800 వరకు బెనిఫిట్.. బట్ ఫస్ట్ పది లక్షలకే!!

  చైనా స్మార్ట్ ఫోన్ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మీ మరో సరికొత్త డిజైన్లలో రియల్ మీ 3 మోడల్ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌లో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న రియల్ మీ 3జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర తొలి 10 లక్షల మంది వరకు రూ.8,999లకే లభిస్తుంది. హెచ్ డీఎఫ్ సీ కార్డు, రిలయన్స్ జియోలపై రూ.5,800 క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది రియల్ మీ.

 • ANIL AMBANI

  business28, Feb 2019, 10:54 AM IST

  పీకల్లోతు కష్టాల్లో అనిల్ అంబానీ: ఐటీ రీఫండ్స్ విడుదలకు నో


  రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) అధినేత అనిల్ అంబానీని రుణ బాధలు వెంటాడుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎరిక్సన్ బకాయిలను చెల్లించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆదాయం పన్ను రీఫండ్స్ చెల్లించేందుకు వాడుకోనివ్వాలని ఆర్-కామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను  ఎన్సీఎల్ఏటీలో రుణ దాతలు వ్యతిరేకించారు. 

 • ALL PARTY MEETING

  NATIONAL26, Feb 2019, 5:36 PM IST

  సర్టికల్ స్ట్రైక్స్‌పై అఖిలపక్ష భేటీ: కేంద్రానికి విపక్షాల బాసట

  పీఓకేలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై సర్జికల్ స్ట్రైక్స్ ‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో మంగళవారం నాడు సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరిగింది.

 • imran khan

  INTERNATIONAL26, Feb 2019, 2:23 PM IST

  సర్జికల్ స్ట్రైక్స్.. షేమ్ షేమ్ అంటూ ఇమ్రాన్ పై ప్రతిపక్షాలు

  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా... భారత ఆర్మీ.. మంగళవారం పాక్ భూభాగంపై  సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. 

 • janasena election symbol

  Andhra Pradesh26, Feb 2019, 11:01 AM IST

  జనసేనపై కక్ష కట్టిన ప్రత్యర్థులు.. మరోసారి దాడి

  జనసేన పార్టీ ప్రత్యర్థి పార్టీలు కక్ష కట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

 • మహా నాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను హైలైట్‌ గా చూపించారు. 1984 సంక్షోభంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాబు చేసిన వ్యూహలను సినిమాలో చూపించారు. 1984 ఆగష్టు సంక్షోభం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంలో బాబు ఏ రకమైన పాత్ర పోషించారనే విషయాలపై కూడ సినిమాలో ఆసక్తికరంగా కొన్ని సన్నివేశాలను పొందుపర్చారు.

  Andhra Pradesh25, Feb 2019, 11:24 AM IST

  ఎమ్మెల్యే శంకర్‌కు అసమ్మతి సెగ: అమరావతిలో మోహరించిన వైరి వర్గాలు

    చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్  వర్గీయులు సోమవారంనాడు అమరావతికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో శంకర్‌కే టిక్కెట్టును కేటాయించాలని కోరుతూ ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు

 • marriage

  NATIONAL15, Feb 2019, 1:03 PM IST

  వాలంటైన్స్ డే: ట్రాన్స్ జెండర్‌ను పెళ్లి చేసుకొన్న యువకుడు

  వాలంటైన్స్‌ డే రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.  తన కుటుంబసభ్యులను ఎదిరించి  ఆ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.

 • rahul

  NATIONAL13, Feb 2019, 9:09 AM IST

  మోడీపై బ్రహ్మాస్త్రం : రాజీవ్‌పై ఎన్టీఆర్ వాడిన ఫార్ములా, బాబు-రాహుల్ మంత్రాంగం

  దేశంలోని ప్రతిపక్ష పార్టీల అణచివేత, మాట వినని నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్న ప్రధాని నరేంద్రమోడీపై పోరాటానికి ఇప్పటికే విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. కోల్‌కతాలో మమతా బెనర్జీ దీక్షతో తామంతా ఒక్కటేనని చాటి చెప్పిన ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధానిపై మరో అస్త్రాన్ని సిద్ధం చేశాయి.