Opinion Poll
(Search results - 20)NATIONALNov 7, 2020, 9:37 PM IST
Bihar Exit Poll 2020: తేజశ్విదే బీహార్ పీఠం, ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నిటిదీ అదే మాట
నితీష్ కుమార్ పాపులారిటీ అనూహ్యంగా తగ్గిపోయింది. తేజశ్వి యాదవ్ నాయకత్వంలోని మహాగటబంధన్ ఎన్డీయే కన్నా ముందంజలో ఉంది.
NATIONALNov 7, 2020, 9:10 PM IST
Bihar Exit Poll 2020: ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే: నెక్స్ట్ సీఎం తేజశ్వి యాదవ్
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 8:09 PM IST
Bihar Exit Poll 2020: దైనిక్ భాస్కర్ సర్వే: నితీష్ కే మళ్ళీ పట్టం, ఎన్డీయే కి పూర్తి ఆధిక్యత
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 7:52 PM IST
Bihar Exit Poll 2020: ఏబీపీ, సీ ఓటర్ సర్వే, స్వల్ప ఆధిక్యంలో మహాగటబంధన్
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 7:35 PM IST
Bihar Exit Poll 2020: టీవీ9 మహా ఎగ్జిట్ పోల్: హోరాహోరీ పోరులో స్వల్ప ఆధిక్యంలో తేజశ్వి
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 6:45 PM IST
Bihar Exit Poll 2020: రిపబ్లిక్, జన్ కీ బాత్ సర్వే: మహాగటబంధన్ ,వెనుకంజలో ఎన్డీయే కూటమి
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 6:38 PM IST
Bihar Exit Poll 2020: టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే, హోరా హోరి పోరులో బీజేపీకి షాక్, తేజశ్వి ముందంజ
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
INTERNATIONALNov 3, 2020, 11:05 AM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: బైడెన్ ఆధిక్యాన్ని తగ్గించిన ట్రంప్
అమెరికా ఎన్నికల ప్రచారంలో తొలి నుండి జోబైడెన్ ఆధిక్యంలో ఉన్నట్టుగా పలు సర్వేలు తేల్చాయి,. అయితే బైడెన్ ఆధిక్యాన్ని ట్రంప్ తగ్గించగలిగాడు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది జో ఆధిపత్యాన్ని తగ్గించాడు.ఈ మేరకు సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.
NATIONALJan 6, 2020, 3:42 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 8న పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సోమవారం ప్రకటించారు. ఫిబ్రవరి 22తో కేజ్రీవాల్ సర్కార్ కాలపరిమితి ముగియనుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి.
Opinion pollApr 1, 2019, 11:03 AM IST
కేసీఆర్ సర్వే: టీఆర్ఎస్ కు 16 సీట్లు, మజ్లీస్ కు ఒక్కటి
తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అంతర్గత సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ బలం ఏ మాత్రం చెక్కుచెదరలేదని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.
Andhra Pradesh assembly Elections 2019Mar 19, 2019, 10:03 AM IST
దొంగ సర్వేలతో వైసీపీ కుట్ర, టీడీపీ విజయాన్ని ఆపలేరు: బాబు
అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగిందన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన అమరావతిలో పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Opinion pollMar 18, 2019, 9:20 PM IST
టైమ్స్ నౌ సర్వే: కేసీఆర్ చెప్పుకునేంత లేదు, అయినా కూడా...
టీఆర్ఎస్ 41.2 శాతం ఓట్లతో 13 సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ - విఎంఆర్ సర్వే తేల్చింది. కాంగ్రెసుకు 30.3 శాతం ఓట్లు పోలవుతాయని, అయినప్పటికీ 1 సీటు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది.
Opinion pollMar 18, 2019, 8:56 PM IST
టైమ్స్ నౌ సర్వే: పుంజుకున్న ఎన్డీఎ, ఏయే రాష్ట్రాల్లో ఎన్నెన్ని సీట్లు
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రజాకర్షణ పథకాలను ప్రవేశపెట్టడం వల్ల, బాలకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడి వల్ల ఎన్డీఎకు ఆదరణ పెరిగినట్లు టైమ్స్ నౌ - విఎంఆర్ ఓపినియన్ పోల్ అంచనా వేసింది. మార్చిలో నిర్వహించిన ఈ సర్వేలో 16,931 మంది పాల్గొన్నట్లు తెలిపింది.
Opinion pollMar 11, 2019, 10:59 AM IST
లోక్‌సభ ఎన్నికల్లో జగన్‌దే హవా: 25లో 22 వైసీపీకే
సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఏపీలో జనం నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు జాతీయ స్థాయి సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి
Opinion pollMar 5, 2019, 7:00 PM IST
ఓపీనియన్ పోల్: మళ్లీ మోడీదే పై చేయి
2019 ఎన్నికల్లో కూడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సీ ఓటర్ ఒపీనియన్ తేల్చి చెప్పింది. ఈ దఫా ఎన్డీఏకు పార్లమెంట్లో 291 ఎంపీ స్థానాలు దక్కనున్నాయని ఆ సర్వే తేల్చింది.