ENTERTAINMENT8, Feb 2019, 5:02 PM IST
'యాత్ర'కు షాక్.. ఆన్లైన్లో సినిమా లీక్!
దివంగత మాజీ ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'యాత్ర' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో ఎక్కడా అతి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తీశారనే ప్రశంసలు దక్కుతున్నాయి.
NATIONAL31, Jan 2019, 5:46 PM IST
ఎస్బీఐ ఖాతాదారులు జాగ్రత్త: హ్యాకర్ల చేతిలో డేటా
ఎస్బీఐ ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు అత్యంత సులువుగా తెలుసుకోవచ్చని టెక్ క్రంచ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే లక్షలాది మంది ఖాతాదారుల ఫోన్ నెంబర్లు, బ్యాంకు బ్యాలెన్స్ లావాదేవీల వివరాలు లీకయ్యాయని ఆ కథనం ప్రకటించింది.
ENTERTAINMENT27, Jan 2019, 10:10 AM IST
పైరసీ దెబ్బ.. 'మణికర్ణిక' లీక్!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మణికర్ణిక'. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ కంగనా నటనను మాత్రం అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా విడుదలైన మరునాడే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది.
Telangana21, Jan 2019, 2:49 PM IST
జొమాటో, స్విగ్గి, ఉబర్ ఈట్ సంస్థలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిపి
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఫుడ్ డెలివరీ సంస్థలపై సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఫుడ్ డెలివరీ చేయాలన్న ఆతృతతో ట్రాపిక్ రూల్స్ బ్రేక్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతూ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతున్న పుడ్ డెలివరీ బాయ్స్ ని కట్టడి చేయాలని సిపి ఆయా సంస్థలకు సూచించారు. లేదంటే సంస్ధలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సజ్జనార్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ప్రతినిధులను హెచ్చరించారు.
News18, Jan 2019, 1:43 PM IST
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ...స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు
ఆన్ లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మధ్య నూతన సంవత్సరంలో ఆఫర్ల యుద్ధం ప్రారంభమవుతోంది. అమెజాన్ సంస్థ ఈ నెల 19 నుంచి ఆఫర్లు అందుబాటులోకి వచ్చి 23వ తేదీ వరకు లభిస్తాయి. ఇక ఫ్లిప్ కార్టులో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆఫర్లు అందజేస్తోంది.
GADGET12, Jan 2019, 10:43 AM IST
ఆన్ లైన్ షాపింగ్ సైట్స్‌తో పోటికి సై...మొబైల్స్‌పై బంపర్ ఆఫర్
ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్ కొనాలంటే ముందుగా గుర్తొచ్చేవి ఆన్ లైన్ షాపింగ్ సైట్స్. ఈ ఆన్ లైన్ సైట్లతో బయటి కంటే తక్కువ ధరకే నచ్చిన మొబైల్ లభిస్తుండటంతో ప్రతిఒక్కరు వీటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో చిన్న చిన్న మొబైల్స్ సేలింగ్ షాప్ లు గిరాకీలు లేక వెలవెలబోతుడటం మనం చూస్తూనే వున్నాం. అయితే కొందరు మొబైల్ షాపుల యజమానులు వినూత్నంగా ప్రయత్నించి తమ అమ్మకాలను పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం వారుకూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
Telangana8, Jan 2019, 10:16 AM IST
మంచి పాములు ఉన్నాయి కొంటారా..సోషల్ మీడియాలో పెట్టిన యువకులు
పాములు అమ్ముతామంటూ ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో పెట్టి.. అటవీశాఖ అధికారులకి దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదర్‌గూడలోని వెంకటాద్రి టౌన్షిప్లో నివాసముంటున్న షారన్‌మోసెస్ అనే వ్యక్తి గత నెల రోజులుగా రెండు పాములను పట్టుకుని వాటిని అక్రమంగా భద్రపరిచాడు.
Automobile28, Dec 2018, 11:30 AM IST
Telangana25, Dec 2018, 4:18 PM IST
Telangana25, Dec 2018, 3:52 PM IST
Telangana25, Dec 2018, 3:17 PM IST
Telangana25, Dec 2018, 3:01 PM IST
Telangana25, Dec 2018, 2:24 PM IST
Telangana25, Dec 2018, 10:53 AM IST
News18, Dec 2018, 10:00 AM IST
డిజిటల్ విక్రయాల్లో ఫ్యాషన్.. స్మార్ట్ ఫోన్లపైనే మోజు
భారతీయుల్లో అత్యధికులు ఆన్ లైన్ సేవల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్లో ఫ్యాషన్ వస్త్రాలు, మొబైల్ ఫోన్లతోపాటు ఐటీ ఉత్పత్తులు, ట్రావెల్ టికెట్లతోపాటు నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్రోసరీ వస్తువులు కూడా భారీగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని నీల్సన్ సర్వే తేల్చింది.