Online Shopping

(Search results - 18)
• undefined

Tech News23, Sep 2020, 10:42 AM

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసేవారికి అమెజాన్‌ గుడ్‌న్యూస్ .. ఇక నుంచి తెలుగులో ఈ పోర్టల్‌...

ఈ పండుగ సీజన్ లో  భారతదేశంలో ఆన్ లైన్ షాపింగ్ రెట్టింపు చేసేందుకు అమెజాన్ పోర్టల్‌ ఇక నుంచి  దక్షిణ ప్రాంతాల భాషలు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల అదనంగా 20-30 కోట్ల వినియోగదారులను  చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని వివరించింది.

शख्स की पहचान जस्टिन फ्रायर नाम से हुई। ये शख्स यूके के एमाजॉन  का नंबर 1 रिव्यूवर है। उसने अगस्त महीने में साइट से 14 लाख का सामान ख़रीदा और उसे रेटिंग दी। जब जांच की गई तो पता चला कि उसने हर 4 घंटे में एक प्रोडक्ट की रेटिंग की थी। इसके बाद ही उसपर शक की सुइयां घूमी थी।

Tech News14, Sep 2020, 5:25 PM

అమెజాన్‌లో లక్ష ఉద్యోగాలు.. గంటకు 15 డాలర్లు, అదనంగా 100 డాలర్ల బోనస్‌ కూడా

పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ లో పనిచేయడానికి కూడా నిమాయకాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ - జూన్ మధ్య రికార్డు లాభం, ఆదాయాన్ని అమెజాన్ ఆర్జించింది, ఎందుకంటే కరోనా మహమ్మారి సమయంలో కిరాణా, ఇతర సామాగ్రిని కొనడానికి ఎక్కువ మంది అమెజాన్ ఆశ్రయించారు అని తెలిపింది.

उसी दिन लॉरेन ने भी दी तलाक की अर्जी

सबसे रोचक बात यह है कि जैसे ही जेफ और उनकी पत्नी मैकेंजी ने आपसी सहमति से तलाक लेने की घोषणा की, ठीक उसी दिन लॉरेन सांचेज और उनके पति ने भी अदालत में तलाक की अर्जी दे दी थी।

business27, Aug 2020, 3:38 PM

ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అమెజాన్‌ సి‌ఈ‌ఓ రికార్డ్‌..

బెజోస్ ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ షేర్లు  3,403.64 కు చేరుకున్నకా అతని నికర విలువ బుధవారం 200 బిలియన్ డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో కుబేరుల్లో $200 బిలియన్ డాలర్లతో ఆగ్రా స్థానంలో నిలిచారు.

• बता दें कि बेजोस का यह पहला आलीशान घर नहीं है। इससे पहले लॉस एंजिलिस इलाके में ही उन्होंने अपनी पूर्व पत्नी मैकेंजी बेजोस के साथ बेवरले हिल्स में ही एक बंगला खरीदा था। उन्होंने पिछले साल न्यूयॉर्क में भी 554 करोड़ रुपए में 12 बेडरूम का घर खरीदा था।

Tech News22, Jul 2020, 12:47 PM

మండే మానియా.. ఒక్కరోజే లక్ష కోట్లు పెరిగిన అమెజాన్ సి‌ఈ‌ఓ సంపద..

బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం డిసెంబర్ 2018 నుండి అత్యధికంగా వినియోగదారులలో ఆన్‌లైన్ షాపింగ్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగిన తరువాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ షేర్ల విలువ అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో 7.9% పెరిగింది.

• amazon jobs in it jobs

Tech News29, Jun 2020, 12:53 PM

అమెజాన్ లో 20వేల ఉద్యోగాలు.. వారికి పర్మనెంట్ ఉద్యోగిగా అవకాశం..

రాబోయే ఆరు నెలల్లో కస్టమర్ల రద్దీ, ఊహించిన డిమాండ్‌కు అనుగుణంగా కొత్త టెంపరరీ నియమకాలు చేసుకుంటున్నట్లు చెప్పింది. హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగ, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నో నగరాల్లో ఈ నియమకాలు ఉంటాయని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

• undefined

Tech News25, May 2020, 1:16 PM

అమెజాన్,ఫ్లిప్ కార్టులకు దడ పుట్టిస్తున్న జియోమార్ట్ : 200 నగరాల్లో సేవలు అందుబాటులోకి...

సేవలు ప్రారంభించిన నెల రోజుల్లోపే రిలయన్స్ జియోమార్ట్.. తన ప్రతర్థి సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టులకు గుబులు పుట్టిస్తోంది. రిల‌య‌న్స్ జియోమార్ట్ 200 నగరాల్లో సేవలు ప్రారంభిస్తున్నది. తెలంగాణలోని బోధన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిగూడెం పరిధిలో జియోమార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

• flipkart news for customers

Tech News7, May 2020, 11:22 AM

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఈ-కామర్స్ సైట్లలో ఎక్కువగా వాటికోసమే సెర్చింగ్.. వెల్లడించిన ఫ్లిప్‌కార్ట్

కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ ఆంక్షలకు కేంద్రం కొన్ని సడలింపులు చేసింది. ఆరెంజ్​, గ్రీన్​ జోన్లలో అత్యవసరం సహా ఇతర వస్తువుల అమ్మేలా ఈ-కామర్స్​ సంస్థలకు కేంద్రం అనుమతులిచ్చింది. అయితే, అన్ని దుకాణాలు మూసివేయడంతో ప్రజలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో హెయిర్ సెలూన్లలో వాడే ’ట్రిమ్మర్ల’ కోసం వెతికారు.

• undefined

business28, Apr 2020, 10:30 AM

జియోమార్ట్ సేవలు ప్రారంభం... వాట్సాప్ నంబరు ఉంటే చాలు..!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నాలుగు రోజుల్లోనే రిలయన్స్ జియో సారథ్యంలోని ఈ-రిటైల్ వెంచర్ జియోమార్ట్ రంగంలోకి దిగింది. ముంబై, థానే, కళ్యాణ్‌లో పైలట్ ప్రాజెక్టు ద్వారా సేవలు ప్రారంభించింది.

• pulwama

NATIONAL7, Mar 2020, 12:28 PM

పుల్వామా దాడి: ఆన్ లైన్ లో పేలుడు పదార్థాలా?

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) కాన్వాయ్‌పై జరిగిన దాడిలో  పేలుడు పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు.

• undefined

Tech News11, Feb 2020, 4:19 PM

ఆ వెబ్‌సైట్లలో మీరు ఏదైనా కొంటే బాదుడే..!

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందుకు విదేశీ వెబ్‌సైట్లలో ’ఈ-కామర్స్‘ సంస్థల నుంచి కొంటే భారం తడిసిమోపెడు కానున్నది. ప్రీపెయిడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ, ట్యాక్స్‌ విధించాలని ప్రతిపాదిస్తోంది. సుంకాల ఎగవేతను అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనివల్ల ‘ఈ-రిటైలర్ల‘ నుంచి కొనుగోళ్ల వల్ల  కొనుగోలుదారులపై దాదాపు 50%  భారం పెరగనున్నది.

• reliance mart by 2020

business30, Dec 2019, 11:07 AM

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా మరో కొత్త ఈ-కామర్స్‌ కంపెనీ...

ఇప్పటివరకు దేశీయ ఈ-కామర్స్ వ్యాపారాన్నేలిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలకు 2020లో సరికొత్త సవాల్ ఎదురు కానున్నది. ఇప్పటికే జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో సెన్సేషనల్ మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ వచ్చే దీపావళి నాటికి ఈ-కామర్స్ బిజినెస్ లోకి ఎంటరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

• e commerce online shopping

Tech News24, Dec 2019, 10:52 AM

రానున్న రోజుల్లో ఆన్​లైన్​ షాపింగ్​​​ ఎలా ఉంటుంది తెలుసా...?

వచ్చే దశాబ్దంలో ఆన్​లైన్​ షాపింగ్​​​ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నంత సులభంగా ఉంటుందా? పెద్ద బ్రాండ్లే ఆన్​లైన్​ మార్కెట్​ను శాసిస్తాయా? నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆఫర్లతో ఆకట్టుకుంటున్న డిజిటల్ వేదికలు తర్వాతర్వాత మనపై పెత్తనం చేస్తాయని, మార్కెట్లో బ్రాండ్లను, ధరలను శాసిస్తాయని ఆర్థిక వేత్తలు, భవిష్యత్ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు.

• undefined

News18, Jan 2019, 1:43 PM

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ...స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు

ఆన్ లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మధ్య నూతన సంవత్సరంలో ఆఫర్ల యుద్ధం ప్రారంభమవుతోంది. అమెజాన్ సంస్థ ఈ నెల 19 నుంచి ఆఫర్లు అందుబాటులోకి  వచ్చి 23వ తేదీ వరకు లభిస్తాయి. ఇక ఫ్లిప్ కార్టులో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆఫర్లు అందజేస్తోంది.

• undefined

GADGET12, Jan 2019, 10:43 AM

ఆన్ లైన్ షాపింగ్ సైట్స్‌తో పోటికి సై...మొబైల్స్‌‌పై బంపర్ ఆఫర్

ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్ కొనాలంటే ముందుగా గుర్తొచ్చేవి ఆన్ లైన్ షాపింగ్ సైట్స్. ఈ ఆన్  లైన్ సైట్లతో బయటి కంటే తక్కువ ధరకే నచ్చిన మొబైల్ లభిస్తుండటంతో ప్రతిఒక్కరు వీటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో చిన్న చిన్న మొబైల్స్ సేలింగ్ షాప్ లు గిరాకీలు లేక వెలవెలబోతుడటం మనం చూస్తూనే వున్నాం. అయితే కొందరు మొబైల్ షాపుల యజమానులు వినూత్నంగా ప్రయత్నించి తమ అమ్మకాలను పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం వారుకూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు.

• smart

News14, Dec 2018, 8:51 AM

అందుబాటులోకి ‘గూగుల్ షాపింగ్’ ఆన్ లైన్ సేవలు

ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో ఏదైనా కావాలంటే ‘సెర్చింజన్’ గూగుల్ శరణ్యం.. కానీ ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ - వాల్ మార్ట్ తదితర ఆన్ లైన్ రిటైల్ సంస్థలు గూగుల్ సాయంతో తమ వ్యాపారం విస్తరిస్తున్నాయి. ఇతర డిజిటల్ పే మెంట్ బ్యాంకులతోపాటు ఆన్ లైన్ షాపింగ్ వసతులను అందుబాటులోకి తెచ్చి తమ ఖాతాదారులను నిలుపుకోవాలని సెర్చింజన్ గూగుల్ తలపెట్టింది