Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Online Order

"
kerala man gets passport too on order of passport cover in amazonkerala man gets passport too on order of passport cover in amazon

పాస్‌పోర్టు కవర్ ఆర్డర్ చేస్తే.. పాస్‌పోర్టునూ డెలివరీ చేశారు..!

కేరళకు చెందిన మిథున్ బాబు అమెజాన్‌లో పాస్‌పోర్టు కవర్ ఆర్డర్ చేశారు. కానీ, ఆయన పాస్‌పోర్టు కవర్‌తో పాటు అందులో పాస్‌పోర్టునూ అమెజాన్ డెలివరీ చేసింది. ఆ పాస్‌పోర్టును చూసి మిథున్ షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పాస్‌పోర్టును వాస్తవ యజమాని దగ్గరకు చేర్చే పనిలో ఉన్నారు.

NATIONAL Nov 4, 2021, 3:09 PM IST

Kerala man orders iPhone 12 receives soap and Rs 5 coin insteadKerala man orders iPhone 12 receives soap and Rs 5 coin instead

ఆన్‌లైన్‌లో ఐఫోన్‌ 12 ఆర్డర్ చేశాడు.. డెలివరీ బాక్సులో సబ్బు, 5 రూపాయిల నాణెం.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే

ఈ కామర్స్  సైట్స్  చేసే కొన్ని  పొరపాట్లు  కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా కేరళకు చెందిన  ఎన్నారైకి  ఇలాంటి  అనుభవమే  ఎదురైంది.  iPhone 12 ఆర్డర్ చేసిన అతడికి.. సబ్బుతో పాటుగా 5 రూపాయిల కాయిన్ డెలివరీ అయింది. 

NATIONAL Oct 23, 2021, 10:52 AM IST

Hyderabad police found key information in Sudharani murder caseHyderabad police found key information in Sudharani murder case

కూకట్‌పల్లి నవ వధువు సుధారాణి హత్య కేసు: ఆన్‌లైన్‌లో కత్తి ఆర్డర్ చేసిన కిరణ్

అయితే జనవరి నుండి కిరణ్ సుధారాణిని వేధింపులకు గురి చేశాడు. అయితే దగ్గరి బంధువు కావడంతో కిరణ్ వేధింపులను ఆమె మౌనంగా భరించింది.  అయితే సుధారాణి కుటుంబసభ్యులు కిరణ్ తో సుధారాణి వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు సుధారాణి, కిరణ్ మధ్య నిశ్చితార్ధం చేశారు.
 

Telangana Sep 27, 2021, 3:23 PM IST

rolling papers condoms chicken biryani tea coffee milk and many wellness products orders spike in 2020rolling papers condoms chicken biryani tea coffee milk and many wellness products orders spike in 2020

2020లో 3 రెట్లు పెరిగిన కండోమ్ ఆర్డర్లు, రాత్రి కంటే పగటిపూటే ఎక్కువ..

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి చక్కెరకు బాదులు బెల్లం ఎంచుకోగా, ఢీల్లీలో ఎక్కువగా క్వినోవా, కాలే అలాగే ముంబైకి బ్రోకలీ, అవోకాడో ఇంకా పూణేలో బ్రౌన్ బ్రెడ్ ని ఎంచుకున్నారు.
 

business Dec 26, 2020, 6:10 PM IST

new pvc aadhar card online order know step by step process herenew pvc aadhar card online order know step by step process here

కేవలం రూ.50కే కొత్త పీవీసీ ఆధార్ కార్డు.. రిజిస్టర్ మొబైల్‌ నెంబర్‌ అవసరం లేదు..

యూఐడీఏఐ ఆధార్ కార్డును ఏటీఎం కార్డు సైజులో పాలి వినైల్ కార్డు రూపంలో భారత పౌరులకు అందుబాటులోకి తీసుకోచ్చింది.  మీ పాకెట్లో ఇమిడి పోయే పాన్ కార్డు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సైజులో ఉండటం ఈ ఆధార్‌ కార్డు ప్రత్యేకత. 

business Nov 16, 2020, 5:05 PM IST

e -commerce Amazon to hire 1 lakh people to keep up with online shopping surgee -commerce Amazon to hire 1 lakh people to keep up with online shopping surge

అమెజాన్‌లో లక్ష ఉద్యోగాలు.. గంటకు 15 డాలర్లు, అదనంగా 100 డాలర్ల బోనస్‌ కూడా

పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ లో పనిచేయడానికి కూడా నిమాయకాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ - జూన్ మధ్య రికార్డు లాభం, ఆదాయాన్ని అమెజాన్ ఆర్జించింది, ఎందుకంటే కరోనా మహమ్మారి సమయంలో కిరాణా, ఇతర సామాగ్రిని కొనడానికి ఎక్కువ మంది అమెజాన్ ఆశ్రయించారు అని తెలిపింది.

Tech News Sep 14, 2020, 5:25 PM IST

Covid19 lockdown led to 65% growth in sexual wellness market; Mumbai saw highest sales, followed by B'luru,Covid19 lockdown led to 65% growth in sexual wellness market; Mumbai saw highest sales, followed by B'luru,

సెక్స్ టాయ్స్ కొనుగోళ్లు ...అమ్మాయిలే టాప్, పెళ్లయ్యాక కూడా !

తెలంగాణలో పురుషులకన్నా మహిళలే ఎక్కువగా సెక్స్‌టాయ్స్‌ కొనుగోలు చేస్తున్నా రు. అమ్మకాలపరంగా దేశంలో ఆరోస్థానంలో హైదరాబాద్‌ ఉంది.
 

Relations Jul 25, 2020, 8:24 AM IST

Amazon to hire 1 lakh workers as online orders surge on coronavirus worriesAmazon to hire 1 lakh workers as online orders surge on coronavirus worries

అమెరికాలోనే అమెజాన్‌ లక్ష ఉద్యోగాలు!

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ స్వీయ నిర్బంధం విధించుకుంటున్నాయి. సమాజంలో కదలికలకు దూరంగా, భేటీలకూ దూరంగా ఇళ్లకే ప్రజలు పరిమితం అవుతున్నారు. షాపింగ్ మాల్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను మూసివేయడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా ఆన్‌లైన్‌లో నిత్యావసర కొనుగోళ్లకు ఈ-రిటైల్ సంస్థలకు చేసిన ఆర్డర్లు సకాలంలో డెలివరీ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోనే లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని అమెజాన్ ప్రకటించింది. మిగతా ఈ-రిటైల్ సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. 

Tech News Mar 18, 2020, 11:33 AM IST