Asianet News TeluguAsianet News Telugu
60 results for "

Online Class

"
Amazon sale: Five best offers on laptops, perfect for online classes and work from homeAmazon sale: Five best offers on laptops, perfect for online classes and work from home

అమెజాన్ సేల్: ఆన్‌లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికోసం ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ ఆఫర్లు ఇవే..

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా  గత ఒకటిన్నర సంవత్సరాలుగా  వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్ ధోరణి కొనసాగుతుంది. దీంతో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల విక్రయాలలో భారీ పెరుగుదల నమోదైంది. చాలా మంది ఇప్పటికీ బడ్జెట్‌ ధరకే లభ్యమయ్యే  ల్యాప్‌టాప్‌ల కోసం చూస్తున్నారు. 

Technology Oct 4, 2021, 2:55 PM IST

Minor girl set on fire in HyderabadMinor girl set on fire in Hyderabad

హైద్రాబాద్‌లో దారుణం: అన్న కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు, బాలిక మృతి

హైద్రాబాద్ మియాపూర్ హనీఫ్ కాలనీలో(hanif colony) ఈ ఘటన చోటు చేసుకొంది.  నందిని  (Nandini)అనే బాలిక  కీసర (keesara residential school) గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది.ఆన్ లైన్ క్లాస్ (online class)ఉండడంతో  తండ్రి ఆమెకు  సెల్ ఫోన్  ఇప్పించాడు. అయితే ఆన్ లైన్ క్లాస్ ల కోసం కొనుగోలు చేసిన మొబైల్ (mobile) లో ఆమె తన సమీప బంధువుతో  చాటింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు కుటుంబసభ్యులు.  

Telangana Oct 1, 2021, 9:35 AM IST

unknown person threatened to rape a student in online class in hyderabadunknown person threatened to rape a student in online class in hyderabad

ఆన్ లైన్ క్లాస్ లో ఆగంతకుడు.. ‘ఆ అమ్మాయిని రేప్ చేస్తా..’అంటూ అసభ్యకర మెసేజ్ లు..చివరికి..

ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆన్ లైన్ లోని ప్రవేశించాడు. ఓ విద్యార్థిని పేరును వ్యాఖ్యానిస్తూ.. ఆమెను రేప్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతోపాటు ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్ లు సైతం పంపాడు. దీంతో విస్తుపోయిన కాలేజీ యాజమాన్యం ఆ మరుసటి రోజు పాస్ వర్డ్ ను మార్చేసింది. 

Telangana Sep 9, 2021, 4:58 PM IST

teenage girl shares her naked videos and photos on social media in Gujaratteenage girl shares her naked videos and photos on social media in Gujarat

ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ ఇస్తే.. నగ్నంగా వీడియోలు తీసిన బాలిక..!

ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని బంధువులు వారికి చెప్పారు. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. 

NATIONAL Aug 30, 2021, 1:26 PM IST

boy slips to death in search of network for online class in   odishaboy slips to death in search of network for online class in   odisha

ఆన్‌లైన్ క్లాసులకు నెట్‌వర్క్ వెతుక్కుంటూ అనంతలోకాలకు..

ఆన్‌లైన్ క్లాసుకు హాజరవ్వడానికి నెట్‌వర్క్ వెతుక్కుంటూ వెళ్లిన 13ఏళ్ల బాలుడు ఓ బండరాయి పై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కటిక పేదరికం అనుభవిస్తున్న ఆ కుటుంబం పిల్లాడి చదువు కోసం ఇటీవలే స్మార్ట్ ఫోన్ కొనింది. కానీ, నెట్‌వర్క్ అందక ఏడో తరగతి విద్యార్థి అదిరా తన ప్రాణాలమీదికే తెచ్చుకున్నాడు. ఈ ఘటన ఒడిశాల మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

NATIONAL Aug 19, 2021, 1:39 PM IST

cartoon punch on Digital addiction in children kspcartoon punch on Digital addiction in children ksp

డిజిటల్ మీడియా ఎడిక్షన్.. మీ పిల్లలు జాగ్రత్త..!!

డిజిటల్ మీడియా ఎడిక్షన్.. మీ పిల్లలు జాగ్రత్త..!!

Cartoon Punch Aug 4, 2021, 8:54 PM IST

ap online classes starts from july 15th onwards - bsbap online classes starts from july 15th onwards - bsb

ఏపీలో జూలై 15 నుంచి ఆన్లైన్ క్లాసులు షురూ...

ఏపీలో తరగతుల ప్రారంభతేదీ మీద క్లారిటీ వచ్చింది. జూలై 15 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. 

Andhra Pradesh Jul 5, 2021, 10:46 AM IST

Girl Sells Dozen Mangoes For rs 1.2 Lakh, Buys Phone For Online Classes - bsbGirl Sells Dozen Mangoes For rs 1.2 Lakh, Buys Phone For Online Classes - bsb

డజన్ మామిడిపండ్లు రూ. 1.2 లక్షలకు అమ్మింది.. స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది.. !

జార్ఖండ్ లోని జంషేడ్ పూర్ కి చెందిన 11 యేళ్ల అమ్మాయి.. ఆన్ లైన్ క్లాసులకోసం స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలన్న తన కోరికను మామిడి పండ్లు అమ్మి నెరవేర్చుకుంది. మామిడిపండ్ల వ్యాపారి కూతురు తులసి కుమారి దగ్గర ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త డజను మామిడిపండ్లను రూ. 1,20,000కు కొనడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 

NATIONAL Jun 30, 2021, 2:56 PM IST

online classes in Telangana from July 1: minister Sabitha Indra Reddy lnsonline classes in Telangana from July 1: minister Sabitha Indra Reddy lns

తెలంగాణలో కేజీ నుండి పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే తరగతులు: సబితా ఇంద్రారెడ్డి

సోమవారం నాడు హైద్రాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. జూలై 1వ తేదీ నుండి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. అయితే డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని మంత్రి తేల్చి చెప్పారు.కామన్ ఎంట్రెన్స్ టెస్టుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. 
 

Telangana Jun 28, 2021, 5:54 PM IST

online fraud : online gaming app dupes an innocent farmer of 1.5 lakh Rupeesonline fraud : online gaming app dupes an innocent farmer of 1.5 lakh Rupees
Video Icon

ఆన్ లైన్ క్లాస్ వింటుండగా లక్షన్నర మాయం

మహబూబాబాద్ జిల్లాలో కొడుక్కి ఆన్ లైన్ క్లాసుల కోసం కొనిచ్చిన మొబైల్ ఇప్పుడు ఓ కుటుంబాన్ని తిండి కూడా లేకుండా రోడ్డున పడేసింది. 

Telangana Jun 22, 2021, 5:23 PM IST

Telangana government plans to conduct online classes from june 16Telangana government plans to conduct online classes from june 16

ఈ నెల 16 నుండి తెలంగాణలో విద్యాసంవత్సరం: 8వతరగతి నుండి ఆన్‌లైన్ క్లాసులు

గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం  ఈ మాసఃంలోనే ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాలని భావిస్తోంది. 

Telangana Jun 10, 2021, 12:54 PM IST

So Much Work For Kids, Why? Girl, 6, Complains To PM Modi - bsbSo Much Work For Kids, Why? Girl, 6, Complains To PM Modi - bsb

‘చిన్నపిల్లలు ఎందుకు అంతలా కష్టపడాలి మోడీజీ’... ప్రధానికి ఆరేళ్ల చిన్నారి ప్రశ్న

కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రోజువారీ దినచర్యలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్, కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

NATIONAL May 31, 2021, 4:05 PM IST

thugs sharing pornography photos in online classes in hyderabad - bsbthugs sharing pornography photos in online classes in hyderabad - bsb

ఆన్‌లైన్‌ క్లాసుల్లో.. అసభ్య, అశ్లీల ఫోటోలు పోస్టు చేస్తూ.. ఆకతాయిల ఆగడాలు..

కోవిడ్ నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ క్లాసులోకి ఆకతాయిలు జొరబడి.. క్లాసులను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. ఇటీవలి కాలంలో ఈ తరహా ఉదంతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్‌ బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఈ తరహా నేరంపై ఫిర్యాదు చేశారు.

Telangana Apr 8, 2021, 9:51 AM IST

HP Chromebook 11a laptop launched in India with price less than Rs 25,000 check here for moreHP Chromebook 11a laptop launched in India with price less than Rs 25,000 check here for more

పిల్లల ఆన్ లైన్ క్లాసెస్ కోసం హెచ్‌పి కొత్త ల్యాప్‌టాప్‌ విడుదల.. దీని ప్రత్యేక్లమైన ఫీచర్స్, ధర తెలుసుకోండి

హెచ్‌పి క్రోమ్ బుక్ 11ఏ  ల్యాప్‌టాప్‌ని క్రోమ్ ఓఎస్, గూగుల్ ప్లే స్టోర్‌ సపోర్ట్ తో పిల్లల ఆన్ లైన్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా లాంచ్ చేశారు.  ఈ ల్యాప్‌టాప్‌ని 25వేల తక్కువ ధరకే అందిస్తున్నారు.

Technology Apr 7, 2021, 7:09 PM IST