Onion Price  

(Search results - 34)
 • arvind kejriwal

  NATIONAL11, Feb 2020, 11:50 AM

  ఢిల్లీ ఫలితాలు 2020: ఉల్లి దెబ్బకు నాడు బీజేపీ విలవిల, నేడు ఆప్‌ ఎస్కేప్

  న్యూఢిల్లీ రాష్ట్రంలో  ఉల్లి ధరల పెరుగుదల ప్రభావం  ఏ మాత్రం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపలేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉల్లి ధరల ప్రభావం పనిచేయలేదు.

 • NATIONAL16, Jan 2020, 11:41 AM

  రూ.22కే ఉల్లి ఇస్తామంటూ బంపర్ ఆఫర్.. బాబోయ్ మాకొద్దంటున్న ప్రజలు

  విదేశీ ఉల్లి ధర కిలో రూ.55 వరకు ఉండటం ఒకటైతే.. అదే ధరకు దేశీయ ఉల్లి కూడా లభిస్తుండటంతో విముఖత చూపాయి. అంతేకాకుండా విదేశీ ఉల్లి తినడానికి అంత రుచికరంగా లేదని వారు వాదిస్తున్నారు. ఉల్లి అలా అమ్ముడు కాకుండా ఉండిపోయానని దాని ధరను అమాంతం తగ్గించారు. 

 • vegetables

  business15, Jan 2020, 8:48 AM

  టోకు ధరల సూచీలో కూర‘గాయాలే’.. 8 నెలల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ

  కూరగాయల ధరలు మార్కెట్లో జనాన్ని ఠారెత్తిస్తున్నాయి.. ద్రవ్యోల్బణాన్ని ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్ఠాన్ని తాకింది. 

   

 • after onions now cooking oil price hiked

  business29, Dec 2019, 12:31 PM

  భారత్​కు చేరిన 1,160 టన్నులు ఉల్లి.. అయిన తగ్గని ధరలు

  కేంద్రం చర్యలు తీసుకుంటున్నా దేశంలో ఇంకా ఉల్లి ధరల ఘాటు తగ్గడం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.150గా ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే నెల నాటికి దిగుమతులు దేశానికి చేరి.. ధరలు తగ్గే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

 • Telangana21, Dec 2019, 6:15 PM

  పెరుగుతున్న దిగుబడులు: దిగొస్తున్న ఉల్లిధర, త్వరలోనే అదుపులోకి

   ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఉల్లిధరలు కొద్దికొద్దిగా కిందకి దిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది.

 • onion farmer

  Viral News16, Dec 2019, 11:16 AM

  ఆయన దశ మార్చిన ‘ఉల్లి’.... ఒక్క దెబ్బతో కోటీశ్వరుడయ్యాడు..

  ఉల్లి పంట పండించడమే ఆ రైతు చేసిన పని.... ఇప్పుడు అతని ఇంట ఉల్లి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సంఘటన  కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ రైతు కోటి ఉల్లి కథ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
   

 • Akshay Kumar

  News13, Dec 2019, 4:18 PM

  భార్యకు బంగారం కొనిచ్చే స్తోమత లేదా.. హీరో ఏం చేశాడంటే..

  బాలీవుడ్ హీరోలకు అప్పుడప్పుడూ కొన్ని సరదా ఆలోచనలు వస్తుంటాయి. తమ పార్ట్నర్స్ ని మెప్పించేందుకు బాలీవుడ్ హీరోలు కష్టపడుతుంటారు. భార్యలకు, గర్ల్ ఫ్రెండ్స్ కు అత్యంత ఖరీదైన గిఫ్ట్స్ ని బాలీవుడ్ హీరోలు అందించడం చూస్తూనే ఉన్నాం.

 • Former MLA Tangirala Sowmya comments on Subsidy Onion sales
  Video Icon

  Andhra Pradesh12, Dec 2019, 2:59 PM

  Oion Price : సబ్సిడీ ఉల్లిపాయల్లో సగం పొట్టే ఉంది...తంగిరాల సౌమ్య

  కృష్ణాజిల్లా నందిగామ  రైతు బజార్ లో సబ్సిడీ ఉల్లి అమ్మకాలను మాజీ ఎంఎల్ఏ తంగిరాల సౌమ్య పర్యవేక్షించారు. 

 • cartoon-on-onion-price

  NATIONAL11, Dec 2019, 6:04 PM

  cartoon punch: బంగారం వద్దు ఉల్లి కావాలి!

  దేశంలో పెరుగుపోతున్న ఉల్లిగడ్డ ధర సామన్యులను భయపెడుతోంది. పెరిగిన ధరతో జనాలు హాహాకారాలు చేస్తున్నారు.  మరోవైపు  సోషల్ మీడియాలో కూడా ఉల్లి గడ్డ ధరలపై జోక్‌లు పెలుతున్నాయి.  కిలో ఉల్లి రూ.200 పలుకుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసెకోవచ్చు.  ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు  ఉల్లి పంటలు దెబ్బ తినడంతో దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పాడింది. 

 • Maharashtra Police have arrested two men for stealing onions-
  Video Icon

  NATIONAL11, Dec 2019, 11:48 AM

  Onion Price : అర్థరాత్రి ఉల్లిగడ్డల దొంగతనం...

  ముంబైలోని డొంగ్రీ ప్రాంతంలో రాత్రిపూట రెండు దుకాణాల్లో ఉల్లిగడ్డలు దొంగతనం చేసిన ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.

 • People Stampede for Onion At Payakapuram Rythubazar
  Video Icon

  Andhra Pradesh9, Dec 2019, 5:11 PM

  OnionPrice : ఉల్లికోసం తొక్కిసలాట...

  పాయకాపురం రైతు మార్కెట్లో ఉల్లిపాయలకోసం తొక్కిసలాట జరిగింది. ఉల్లిపాయల విక్రయాల కోసం మార్కెట్లో ఒక్క కౌంటరే తెరవడం, వందలాదిమంది జనాలు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. 

 • TAMMINENI

  Andhra Pradesh9, Dec 2019, 12:39 PM

  AP Assembly : స్పీకర్ కు ఉల్లిగిఫ్ట్ ప్యాక్ అందించిన టీడీపీ ఎమ్మెల్యే

  మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు షాక్ ఇచ్చారు.స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉల్లిపాయల గిఫ్ట్ ప్యాక్ ఇచ్చిన ఇచ్చారు. ఉల్లిధరల నియంత్రణకు సంబంధించి అసెంబ్లీలో చర్చించేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. 

 • People stand in a Que Line since two days for subsidy Onions at Nandigama Rythu Bazar
  Video Icon

  Andhra Pradesh9, Dec 2019, 12:06 PM

  OnionPrice : కేజీ ఉల్లికోసం రెండురోజులుగా క్యూలైన్లో...

  కృష్ణాజిల్లా నందిగామ రైతుబజార్ లో రెండవ రోజు ఉల్లిబాధలు తప్పలేదు. కేజీ ఉల్లిగడ్డకోసం గంటలకొద్దీ క్యూలైన్లో జనాలు బారులు తీరారు. అయితే రైతు బజార్ కు వచ్చింది కేవలం 160 బస్తాలేనని ఎస్టేట్ ఆఫీసర్ చెబుతున్నాడు. 

 • maggi samosa

  Telangana9, Dec 2019, 11:21 AM

  కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి... కనిపించని ఆనియన్ సమోసా

  మార్కెట్లో ఉల్లిపాయలు నాలుగు రకాల గ్రేడ్ల పేర్లతో అమ్ముతున్నారు. మంచి క్వాలిటీ ఉల్లిపాయలను ఏ1 కెటగిరీ కింద అమ్ముతున్నారు. వీటి ధర రూ. 150 నుంచి రూ.170 దాకా ఉంది. ఇక గ్రేడ్ 2 ఉల్లిపాయల ధర రూ.90 నుంచి రూ.130 దాకా పలుకుతోంది. ఇక  గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉల్లిపాయల నాణ్యత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే వాటిని కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

 • TDP leaders Protest against Hike Onion Prices
  Video Icon

  Andhra Pradesh9, Dec 2019, 10:37 AM

  Video : తక్కెడలో ఓ వైపు బంగారం, మరోవైపు ఉల్లిగడ్డలు....

  పెరిగిన ఉల్లిధరలు తగ్గించాలంటూ అమరావతి సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని వినూత్న నిరసన తెలిపారు.