Ongc  

(Search results - 5)
  • undefined

    Andhra Pradesh2, Feb 2020, 6:34 PM IST

    తూర్పు గోదావరి: గ్యాస్‌ పైప్‌లైన్ లీక్, బిక్కుబిక్కుమంటున్న జనం

    తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంతో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

  • ongc

    NATIONAL3, Sep 2019, 10:19 AM IST

    ఓఎన్‌జీసీ‌లో అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి

    ముంబై ఓఎన్‌జీసీలో గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంటులో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో  ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

  • ongc

    business15, Mar 2019, 1:55 PM IST

    కేంద్రం ఎన్నికల ఎత్తుగడ... బెడిసికొట్టిన నిధుల సమీకరణ వ్యూహం

    ఎన్నికల ముందు భారీగా నిధులు దండుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. నాలుగు దశాబ్ధాలుగా పరిశోధించి ఆయిల్ వెలికి తీసిన ఓఎన్జీసీ కీలక క్షేత్రాలను విక్రయించాలని పథకం రూపొందించారు. కానీ దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలేమిటో స్పష్టత లేకపోవడంతో ఓఎన్జీసీతోపాటు ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దేశీయంగా చమురు, సహజవాయువు ఉత్పత్తి 95% వీటి నుంచే జరుగుతుండగా, ప్రైవేటుకు ఎలా ధారాదత్తం చేస్తారన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. వాస్తవంగా ప్రైవేట్, అంతర్జాతీయ సంస్థలు పరిశోధనలు, అన్వేషణకు దూరంగా ఉంటాయి. ఫలితాలు వచ్చే వేళ టెక్నాలజీ సాయం పేరిట భాగస్వామ్యానికి వాటాలు కొనడం ప్రైవేట్ సంస్థల తీరు. కానీ జాతి సంపదగా ఉన్న ఆయిల్ క్షేత్రాలను కేంద్రం ఎందుకు తెగనమ్మడానికి పూనుకున్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.