One Year For Saaho  

(Search results - 2)
  • undefined

    Entertainment30, Aug 2020, 2:26 PM

    ప్రభాస్ తో పెట్టుకుంటున్న బన్నీ..?

    అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేడు  ఇండియన్ స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్ అనే యాష్ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు. సమయం సంధర్భం లేకుండా వీరు సోషల్ మీడియాలో సందడి చేయడానికి కారణం ప్రభాస్ కి పోటీ ఇవ్వడానికే అని తెలుస్తుంది. దీని వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.  
     

  • <p>২০০২ সালে প্রভাস প্রথম পর্দায় আত্ম প্রকাশ করেন। এরপর থেকে কেটেগিয়েছে দীর্ঘ আঠেরো বছর। দক্ষিণী ছবির দুনিয়াতে একের পর এক হিট ছবি উপহার দিয়ে বিশ্বের কাছে এক ভিন্ন পরিচিতি তৈরি করেছেন তিনি।&nbsp;</p>

    Entertainment30, Aug 2020, 8:43 AM

    ప్రభాస్ ని తొక్కేయాలని చూసినా.. స్టార్డంతో ఎదిరించి నిలబడ్డాడు..!

    బాలీవుడ్ లో ప్రభాస్ స్టామినా మరోమారు రుజువు చేసిన చిత్రం సాహో. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహో అనూహ్యంగా తెలుగులో మిక్స్డ్ రిజల్ట్ అందుకొని, హిందీలో భారీ హిట్ కొట్టింది. ఐతే సాహో సినిమాను బాలీవుడ్ తొక్కేయాలని చూసింది.