One Year
(Search results - 63)EntertainmentJan 12, 2021, 8:17 AM IST
ప్రామిస్ చేస్తున్నా ఇది ఫస్ట్ స్టెమ్ మాత్రమే..అసలు కథ ముందుంది..అదేంటో చూపిస్తాః అల్లు అర్జున్
`నిజంగా చెబుతున్నా.. `అల వైకుంఠపురములో` కేవలం మొదటి అడుగు మాత్రమే. ప్రామిస్ చేస్తున్నా. ఇది జస్ట్ ఫస్ట్ స్టెస్. అదేంటో యాక్షన్‌లో చూపిస్తా` అని అంటున్నారు స్టయిలీష్ స్టార్అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన చిత్రం `అల వైకుంఠపురములో`. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో(మంగళవారం)తో ఏడాది పూర్తి చేసుకుంది.
EntertainmentJan 11, 2021, 9:48 AM IST
మహేష్ బ్లాక్ బస్టర్ కి ఏడాది.. `సర్కారు వారి పాట` అప్డేట్ ఏంటి?
మహేష్ ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో `సర్కారువారి పాట` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన, పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్ ఎండింగ్‌లోగానీ, జనవరి ప్రారంభంలోగానీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు.
EntertainmentDec 28, 2020, 2:36 PM IST
పవన్ నుండి ఏకంగా మూడు సినిమాలు!
కాగా పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేస పనిలో ఉన్నారు. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా... జనవరి నుండి అయ్యప్పనుమ్ కోషియమ్ షూటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. కాగా ఏడాది వ్యవధిలో పవన్ నుండి మూడు సినిమాలు విడుదల కానున్నాయట.
Andhra PradeshDec 17, 2020, 11:40 AM IST
అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తి: రైతుల భారీ ర్యాలీ
ఈ సభకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. మరో వైపు ఈ సభకు వెళ్లకుండా జిల్లాలోని టీడీపీ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.Andhra PradeshDec 16, 2020, 10:40 AM IST
ఉద్యమించకపోతే... రేపటి తరాల నష్టాలకు మనమే బాద్యులం: చంద్రబాబు ఆవేదన
రాజధాని ఉద్యమం, అమరావతి రైతుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు సోషల్ మీడియా వేదికన స్పదించారు.
HyderabadNov 27, 2020, 1:55 PM IST
దిశ సంఘటనకు నేటికి ఏడాది.. గుర్తొస్తే.. గుండెలు మెలిపెడుతుంది...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సంఘటన జరిగి నేటికి యేడాది పూర్తయ్యింది. ఓ అమ్మాయిని అత్యంత పాశవికంగా, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన ప్రతొక్కరినీ కదిలించింది. చివరికి నిందితుల ఎన్ కౌంటర్ తో ఈ ఘటనలో బాధితురాలికి చనిపోయిన తరువాత న్యాయం దక్కింది.
EntertainmentNov 13, 2020, 6:26 PM IST
తన ఫ్యామిలీకి మరో పెద్ద షాక్ ఇచ్చిన లాస్య.. ఏంటో తెలుసా?
లాస్య షాక్ ల మీద షాక్‌లు ఇస్తుంది. తాను చేసుకున్న భర్త మంజునాథ్ గురించి సీక్రెట్స్ వెల్లడిస్తూ వారి ఫ్యామిలీకి షాక్ ఇస్తుంది. గతంలో తాను అబార్షన్ చేసుకున్నానని తెలిపి ఇంట్లో వారి గుండెల్లో రాయి పడ్డంత పనిచేసింది.
Tech NewsNov 3, 2020, 11:50 AM IST
ఎయిర్టెల్ యూజర్లు గుడ్ న్యూస్.. 1 సంవత్సరం పాటు డిస్నీ+హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..
ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. కొత్త ఆఫర్ ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా లభిస్తుంది.
Andhra PradeshNov 3, 2020, 10:22 AM IST
చిన్నారి ప్రాణం తీసిన కాటుక డబ్బా మూత..
కాటుక మూత గొంతులో పడి ఊపిరాడక ఏడాది చిన్నారి మరణించిన హృదయవిదారక ఘటన ఇచ్చాపురంలో కలకలం రేపింది. కవిటి మండలం కుంకిలిపుట్టుగ గ్రామానికి చెందిన కుమార్, గీతాదొళాయిలకు పెళ్లైన రెండేళ్లకు గత యేడాది మగబిడ్డ పుట్టాడు. లియన్న దొలాయ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. భర్త కుమార్ బిలాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.
Private JobsOct 30, 2020, 1:14 PM IST
బీటెక్ లేదా డిప్లొమాతో బీడీఎల్‌లో అప్రెంటిస్‌లు పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) అప్రెంటిస్ చట్టం 1973 ప్రకారం ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
HyderabadOct 2, 2020, 7:27 AM IST
హైదరాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం...
చిన్నారిని కిడ్నాప్ చేసి పరారవుతుండగా రాచకొండ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు.
EntertainmentAug 30, 2020, 4:44 PM IST
ప్రభాస్ `సాహో` అనిపించి ఏడాది.. సోషల్ మీడియాలో ట్రెండ్
నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో చూపించిన `సాహో సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ఆగస్ట్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
EntertainmentAug 30, 2020, 2:26 PM IST
ప్రభాస్ తో పెట్టుకుంటున్న బన్నీ..?
అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేడు ఇండియన్ స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్ అనే యాష్ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు. సమయం సంధర్భం లేకుండా వీరు సోషల్ మీడియాలో సందడి చేయడానికి కారణం ప్రభాస్ కి పోటీ ఇవ్వడానికే అని తెలుస్తుంది. దీని వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
EntertainmentAug 30, 2020, 8:43 AM IST
ప్రభాస్ ని తొక్కేయాలని చూసినా.. స్టార్డంతో ఎదిరించి నిలబడ్డాడు..!
బాలీవుడ్ లో ప్రభాస్ స్టామినా మరోమారు రుజువు చేసిన చిత్రం సాహో. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహో అనూహ్యంగా తెలుగులో మిక్స్డ్ రిజల్ట్ అందుకొని, హిందీలో భారీ హిట్ కొట్టింది. ఐతే సాహో సినిమాను బాలీవుడ్ తొక్కేయాలని చూసింది.
Andhra PradeshJun 25, 2020, 3:28 PM IST
ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్లైన సందర్భంగా..
ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా బిజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు, శానిటైజర్లు పంచిపెట్టారు.