One Plus 7t
(Search results - 5)Tech NewsOct 26, 2020, 3:19 PM IST
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్.. ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా..
వన్ ప్లస్ 7టీను లాంచ్ చేసి సంవత్సరం పూర్తయింది. తాజాగా వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8టీ వచ్చాక కూడా వన్ ప్లస్ 7టీ స్మార్ట్ ఫోన్ పర్ఫర్మెంస్ బాగుందని, బెస్ట్ ఫోన్ అని వినిపిస్తున్నాయి.
Tech NewsOct 18, 2019, 4:37 PM IST
దిసీజ్ నాట్ టైం: అందుకే వాటిల్లో 5జీ ఫీచర్ లేదన్న గూగుల్, వన్‌ప్లస్
5జీ ఫీచర్‌తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని గూగుల్, వన్ ప్లస్ పేర్కొన్నాయి. అందుకే గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో 5జీ ఫీచర్ చేర్చలేదని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.
TechnologyOct 18, 2019, 2:45 PM IST
గూగుల్ షాకింగ్ న్యూస్ ఆ ఫోన్లలో 5.జీ నెట్ వర్క్ పనిచేయదంటా!
5జీ ఫీచర్‌తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని గూగుల్, వన్ ప్లస్ పేర్కొన్నాయి. అందుకే గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో 5జీ ఫీచర్ చేర్చలేదని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.
NewsOct 6, 2019, 12:03 PM IST
ఆండ్రాయిడ్ 10 ఐఓఎస్ తొలి ఫోన్: 10న విపణిలోకి వన్ ప్లస్ 7టీ ప్రో
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ దూకుడు పెంచింది. తాజాగా వన్ ప్లస్ 7 సిరీస్‌లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకురానున్నది.
NewsSep 27, 2019, 1:23 PM IST
ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో వన్ ప్లస్ 7టీ
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్.. మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వన్‌ప్లస్ 7టీ పేరిట కొత్త మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.