One Plus  

(Search results - 33)
 • Gadget3, Jul 2020, 2:53 PM

  మేము 'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం": చైనా కంపెనీ..

  వన్‌ప్లస్  కంపెనీ భారతదేశంలో టీవీల తయారీని ప్రారంభించిందని, మేక్‌ ఇన్‌ ఇండియా వ్యూహంలో దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ శుక్రవారం మాట్లాడుతూ  ప్రకటించారు. 

 • Tech News1, Jul 2020, 12:52 PM

  వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ : ముందు భారత్, యూరప్‌లోనే.. ధరెంతంటే?

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’ కొన్ని నెలల విరామం తర్వాత ఊహాగానాలకు తెర దించింది. త్వరలో సరసమైన ధరకు నోర్డ్ ఫోన్ విడుదల చేస్తామని, తొలుత, భారత్, యూరప్ దేశాల్లోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లో దీని ధర 500 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.

 • Tech News27, Jun 2020, 1:04 PM

  స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా వన్‌ప్లస్ కొత్త టీవీలు..

  స్మార్ట్ అండ్ స్లిమ్ టీవీలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ వీటిని వచ్చేనెల రెండో తేదీన ఆవిష్కరిస్తోంది. అమెజాన్ సంస్థ నుంచి ప్రీ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. 
   

 • Gadget9, Jun 2020, 3:41 PM

  బడ్జెట్ ధరకే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు...జూలై 2న లాంచ్

  భారతదేశంలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోడళ్లు మిడ్ రేంజ్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ టివిగా ఉంటాయి అని తెలిపింది. వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ మోడల్స్ వు, షియోమి బ్రాండ్‌లకు  పోటీగా నిలుస్తుంది.  

 • one plus smart phone soon release

  Gadget18, Apr 2020, 10:47 AM

  వన్‌ప్లస్ నుండి కొత్త 5జి స్మార్ట్ ఫోన్స్ లాంచ్...

  ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌  ఆధారంగా  వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది.  ఆక్సిజన్ ఓఎస్‌కు సున్నితంగా పనిచేయడానికి 280 కొత్త ఆప్టిమైజేషన్లను జోడించినట్లు కంపెనీ పేర్కొంది.

 • smart phones experts says analysis on sales

  Gadget10, Jan 2020, 1:13 PM

  కొత్త ఏడాదిలో రానున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

  కొత్తేడాదిలో అద్భుతమైన స్మార్ట్​ఫోన్లను విపణిలో ఆవిష్కరించేందుకు అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. జనవరిలోనే చాలా వరకు కొత్త స్మార్ట్​ఫోన్లు భారత విపణిలోకి రానున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను అమెరికా లాస్​వేగాస్​లో జరిగే కన్స్యూమర్​ ఎలక్ట్రానిక్​ షో(సీఈఎస్)-2020లో ప్రదర్శనకు పెట్టనున్నాయి.  

 • One Plus tv

  business20, Oct 2019, 12:47 PM

  one plus tv: వన్ ప్లస్ టీవీలపై ఆఫర్.. ఆ బ్యాంక్ కార్డు ఉంటే రూ.7000 క్యాష్‌బ్యాక్

  రిలయన్స్ డిజిటల్ మరోసారి చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం వన్‌ప్లస్‌తో జత కట్టింది. వన్ ప్లస్ అందిస్తున్న టీవీలు వన్‌ప్లస్‌ టీవీలు ఎక్స్‌క్లూజివ్‌గా రిలయన్స్‌ డిజిటల్‌ షోరూమ్‌ల్లో ప్రత్యేకంగా లభిస్తాయి. వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై రూ.7000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

 • google

  Tech News18, Oct 2019, 4:37 PM

  దిసీజ్ నాట్ టైం: అందుకే వాటిల్లో 5జీ ఫీచర్ లేదన్న గూగుల్, వన్‌ప్లస్

  5జీ ఫీచర్‌తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని గూగుల్, వన్ ప్లస్ పేర్కొన్నాయి. అందుకే గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో 5జీ ఫీచర్ చేర్చలేదని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.

 • Google Pixel 4

  Technology18, Oct 2019, 2:45 PM

  గూగుల్ షాకింగ్ న్యూస్ ఆ ఫోన్లలో 5.జీ నెట్‌ వర్క్ పనిచేయదంటా!

  5జీ ఫీచర్‌తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని గూగుల్, వన్ ప్లస్ పేర్కొన్నాయి. అందుకే గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో 5జీ ఫీచర్ చేర్చలేదని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.

 • one plus

  News6, Oct 2019, 12:03 PM

  ఆండ్రాయిడ్ 10 ఐఓఎస్ తొలి ఫోన్: 10న విపణిలోకి వన్ ప్లస్ 7టీ ప్రో

  ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్ ప్లస్ దూకుడు పెంచింది. తాజాగా వన్‌ ప్లస్‌ 7 సిరీస్‌లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకురానున్నది.

 • phone offers

  News29, Sep 2019, 11:19 AM

  ఫెస్టివ్ సీజన్: పోటాపోటీగా ఇలా స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణ

  పండుగ సీజన్​ నేపథ్యంలో స్మార్ట్​ ఫోన్ తయారీ సంస్థలు ఇటీవల సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అందులో బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 8ఎ కూడా ఉంది.
   

 • one plus

  News27, Sep 2019, 1:23 PM

  ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో వన్ ప్లస్ 7టీ

  చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌.. మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వన్‌ప్లస్‌ 7టీ పేరిట కొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.

 • one plus

  News18, Sep 2019, 3:15 PM

  అత్యున్నత ఫీచర్లతో వన్‌ప్లస్‌ 7టీ, ప్రో: అక్టోబర్ 10న లాంచింగ్

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ వచ్చేనెల 10వ తేదీన యూరప్ కేంద్రంగా వన్ ప్లస్ 7టీ, 7టీ ప్రో మోడల్ ఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నది. అయితే దీని ధర ఎంత అన్న సంగతి ఇంకా వెల్లడి కాలేదు.

 • ప్రధానంగా షియోమీకి షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ సందర్భంగా ఈ నెల 29వ తేదీ నుంచి ఈ టెలివిజన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. దాదాపు షియోమీ ఎంఐ టీవీల మాదిరి ఫీచర్లు, అదే ధరతో వీటిని తీసుకొచ్చింది మోటరోలా. మరోవైపు షియోమీ మంగళవారం భారతదేశ విపణిలో 65 అంగుళాల టీవీని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 32 అంగుళాల నిడివి గల మోటరోలా కొత్త టీవీ రూ.14 వేల లోపే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. అతి తక్కువ ధరకు హై క్వాలిటీ టీవీని అందిస్తున్నది మోటరోలా టీవీ. తద్వారా వన్ ప్లస్, షియోమీలకు పోటీనిచ్చేందుకు సంసిద్ధం అవుతోంది మోటరోలా. విపణిలోకి మోటరోలా తీసుకొచ్చిన ఆరు టీవీలు ఆండ్రాయిడ్‌ 9 ఆధారంగా, నిరంతరాయమైన గేమింగ్ అనుభవం కోసం గేమింగ్ కంట్రోలర్‌ సపోర్ట్‌తో పనిచేస్తాని కంపెనీ తెలిపింది.

  News17, Sep 2019, 2:06 PM

  షియోమీ, వన్ ప్లస్‌లకు ఇలా చెక్: విపణిలోకి మోటరోలా స్మార్ట్ టీవీలు

  చైనా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థల మధ్య గట్టి పోటీ ప్రారంభమైంది. లెనెవో అనుబంధ మోటరోలా సంస్థ.. షియోమీ, వన్ ప్లస్ సంస్థలకు గట్టి సవాల్ విసురుతోంది. వన్ ప్లస్ అత్యంత ప్రజాదరణ గల స్మార్ట్ టీవీ విడుదల చేయడానికి ముందే అదే ఫీచర్లతో మోటరోలా స్మార్ట్ టీవీని ఆవిష్కరించడం గమనార్హం. ధర కూడా రూ.13,999 నుంచే ప్రారంభం అవుతున్నది.

 • one plus 16

  TECHNOLOGY16, May 2019, 11:08 AM

  దటీజ్ ‘భాగ్యనగరి’స్పెషల్: ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌ప్లస్ స్టోర్ ఫెసిలిటీ

  భాగ్యనగర శిఖలో మరో కలికితురాయి చేరనున్నది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ‘వన్ ప్లస్’ మన హైదరాబాద్ నగరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ రూమ్ నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందంటూ భవన డిజైన్లను విడుదల చేసింది.