Omkar  

(Search results - 30)
 • <p>omkaram</p>

  Spiritual17, Sep 2020, 7:00 AM

  సకల దేవతా స్వరూపం 'ఓంకారమే' విశ్వకర్మ భగవానుడు

  నిరాకార స్వభావమున ఋగ్వేదంలో మొదటి ఋక్కులోని 'అ' కారము, యజుర్వేద మధ్యమంత్రం మధ్య అక్షరం 'ఉ'కారము, సామవేదం చివరి మంత్రపు చివరి అక్షరం 'మ'కారము ఈ మూడు అక్షరాల ద్వారా అథర్వణవేద స్వరాన్ని అనుసరిస్తూ "ఓం"కారం ఉద్బవించింది. 

 • undefined

  Entertainment News27, Jun 2020, 8:09 PM

  డైరెక్టర్, యాంకర్‌ ఓంకార్‌కు కరోనా... ఖండించిన కుటుంబ సభ్యులు

  నటుడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఓంకార్ కి కరోనా వైరస్ సోకిందన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. ఓంకార్ ప్రస్తుతానికి బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్స్ ని సొంతగా ప్రొడ్యూస్ చేస్తూ హోస్ట్ చేస్తున్నాడు.

 • Heavy Rush at Kurnool District shiva temples
  Video Icon

  Districts25, Nov 2019, 5:39 PM

  video news : కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

  కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో జ్యోతిర్లింగం, శక్తి పీఠం కలగలిసిన శ్రీశైల పుణ్యక్షేత్రానికి  భక్తజనం పోటెత్తారు. వేకువజాము నుండే పాతాళ గంగలో కార్తీక స్నానమాచరించి భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. శివ దీక్ష పరులు శ్రీగిరి కి భారీగా తరలివస్తున్నారు.కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాలైన మహానంది, ఓంకారం, యాగంటి, కాల్వబుగ్గ, సంగమేశ్వరం, రుద్రకోడూరు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు.

 • anchor suma
  Video Icon

  ENTERTAINMENT13, Nov 2019, 4:01 PM

  video news : నిండుదనంతో పచ్చదనం..మొక్కలు నాటిన యాంకర్ సుమ

  జోగినపల్లి సంతోష్ గారు మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి జయసుధ విసిరిన నిండుదనంతో పచ్చదనం అనే ఛాలెంజ్ ను యాంకర్ సుమ యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు మూడు మొక్కలు నాటి, జూనియర్ ఎన్టీఆర్, మంచులక్ష్మీ, రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఓంకార్ లకు ఛాలెంజ్ విసిరారు. 

 • asurana venky

  ENTERTAINMENT5, Nov 2019, 1:30 PM

  అసురన్ తెలుగు రీమేక్.. డైరెక్టర్ ఫిక్స్?

  టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ వెంకిమామ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. మేనల్లుడు నాగచైతన్య తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ ఇప్పటికే ఎండింగ్ కి వచ్చేసింది. ఇంకా సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయలేదు. అయితే ఆ సినిమా పనులను దాదాపు ఫినిష్ చేసుకున్న వెంకటేష్ మరో సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

 • rajugari gadhi 3

  News21, Oct 2019, 12:10 PM

  రాజు గారి గది 3:  వీకెండ్ కలెక్షన్స్.. ఇంకొంచెం లాగితే?

  రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ డే పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం కూడా కలెక్షన్స్ స్టడీగానే కనిపించాయి. 

 • raju
  Video Icon

  Karimanagar20, Oct 2019, 8:33 PM

  Video: కరీంనగర్‌లో సందడి చేసిన రాజుగారిగది-3 యూనిట్

  ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ మూవీ రాజుగారిగది-3 మంచి వసూళ్లు రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రయూనిట్ కరీంనగర్‌లో సందడి చేసింది. నగరంలోని శివ థియేటర్‌కు డైరెక్టర్ ఓంకార్, హీరో అశ్విన్ వచ్చారు. వారిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. 

 • Rajugari Gadhi3

  News20, Oct 2019, 4:18 PM

  ఏది హిట్? ఈ వారం రిలీజైన సినిమాల రిజల్ట్ !

  ప్రతీవారం లాగే ఈ  శుక్రవారం  నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  రాజుగారి గది 3, అది సాయి కుమార్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్, మళ్ళీ మళ్ళీ చూసా, కృష్ణ రావు సూపర్ మార్కెట్ సినిమాలు విడుదలయ్యాయి.

 • raju gari gadhi 3

  News19, Oct 2019, 2:48 PM

  రాజుగారి గది 3 లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇది సరిపోదు!

  రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు.  అవికా గోర్ - అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాజుగారి గది 3 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి ట్రైలర్ తో టీజర్స్ తో ఓంకార్ పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాడు. raju gari gadhi 3 latest box office collections

 • RGG3_Public Talk
  Video Icon

  ENTERTAINMENT18, Oct 2019, 2:45 PM

  video: Raju Gari Gadhi 3 Public Response | Review

  ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన మరో మూవీ రాజుగారి గది 3. రాజుగారి గది, రాజుగారి గది2 తరహాలోనే ఇదీ హర్రర్ కామెడీ జోనర్. అయితే ముందు రెండు గదులకు దీనికీ కామెడీలో తప్ప దేనిలోనూ పోలిక లేదు అంటున్నారు ప్రేక్షకులు. పొట్టచెక్కలయ్యే కామెడీ ఉందంటున్నారు. అవికాగోర్ భయపెట్టిందంటున్నారు. మొత్తంగా సినిమా మంచి భవార్చీ చికెన్న బిర్యానీ తిన్నట్టుందని తేన్చేస్తున్నారు పబ్లిక్. 

 • Omkar

  News17, Oct 2019, 5:21 PM

  నాగ్ కాదు.. వెంకీ చేయాల్సింది.. రాజాగారి గదిలో ఒక పార్ట్ ఆయనతోనే!

  దర్శకుడు ఓంకార్ తెరకెక్కించిన తాజా చిత్రం రాజుగారి గది 3. రాజుగారి గది సిరీస్ ని ఓంకార్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. మొదటి భాగం మంచి విజయం సాధించిన తరువాత డైరెక్టర్ గా ఓంకార్ తో పాటు నటుడిగా అతడి సోదరుడు అశ్విన్ కు కూడా మంచి పేరు వచ్చింది. 

 • rajugari gadhi 3

  News17, Oct 2019, 2:32 PM

  రాజుగారి గది 3: హీటేక్కిస్తున్న అవికా.. కారణమేంటో?

  అవికా గోర్ ఇప్పుడు దర్శనమిస్తున్న తీరు మాములుగా లేదు. ఉయ్యాలా జంపాల సినిమాలో అమ్మడు టీనేజ్ అమ్మాయిగా చాలా పద్దతిగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మతి పోగొడుతోంది. ఆమెకు సంబందించిన గ్లామర్ ఫొటోస్ హీటెక్కిస్తున్నాయి. 

 • RajuGari Gadi3

  News16, Oct 2019, 3:44 PM

  రాజుగారి గది3 సెన్సార్ కంప్లీట్.. హర్రర్ తో పాటు కామెడీ కూడా!

  డైరెక్టర్ ఓంకార్ రాజుగారి గది సిరీస్ ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. త్వరలో రాజుగారి గది 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

 • raju gari gadhi 3

  News15, Oct 2019, 7:55 AM

  రాజుగారి గది 3: ఓంకార్ సొంత తెలివి కాదా..?

  రీమేక్ అన్న విషయం దాచి పెట్టి, అంతా తమ తెలివే అని  చెప్పుకోవాలని చాలా మంది దర్శక,నిర్మాతలకు కోరిక ఉంటుంది. దాంతో లీగల్ గా సమస్యలు రాకుండా ఉండటం కోసం రైట్స్ తీసుకున్నా, ఆ విషయం దాచి పెట్టి ఒరిజనల్ సినిమా అన్నట్లు ప్రమోట్ చేస్తూంటారు. ఓంకార్ గతంలో మలయాళంలో తెరకెక్కిన 'ప్రేతమ్' ను 'రాజు గారి గది 2' టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసాడు. 

 • raju gari gadhi 3

  ENTERTAINMENT15, Sep 2019, 1:01 PM

  రాజుగారి గది3 ట్రైలర్: హర్రర్ డోస్ పెరిగింది.. ఒళ్ళు గగుర్పొడిచేలా!

  యాంకర్ గా బుల్లి తెరపై రాణించిన ఓంకార్ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం జీనియస్. ఈ చిత్రానికి దర్శకుడిగా ఓంకార్ కు ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత హర్రర్ నేపథ్యంలో రాజుగారి గది చిత్రాన్ని తెరకెక్కించాడు.