Olympics  

(Search results - 37)
 • Badminton27, Jul 2020, 8:08 AM

  కెరీర్ ని మలుపు తిప్పిన విజయం అదే: పీవీ సింధు

  కెరీర్‌లో ఎన్నో విజయాలు, ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన విజయం ఒకటుంది. ఆ విషయాన్ని సింధు స్వయంగా వెల్లడించింది. 

 • SPORTS15, Jul 2020, 2:09 PM

  కోవిడ్ తరువాత క్రీడలకు దిశా నిర్దేశం

  కోవిడ్‌-19 సమయంలో తీసుకున్న చర్యలపై సమీక్షించడంతోపాటు రాష్ట్రస్థాయిలో క్రీడా కార్యకలాపాలను పున్ణప్రారంభించడం, రాష్ట్రాలు, యూటీల్లో బ్లాక్‌, జిల్లాస్థాయిల్లో పోటీల ద్వారా వర్ధమాన క్రీడా ప్రతిభను గుర్తించడంపై చర్చించనున్నారు. 

 • Opinion5, Jun 2020, 5:19 PM

  ఐశ్వర్య రాయ్ సౌందర్యం వెలుగులో ప్రపంచ విజేత కరణం మల్లీశ్వరిపై చీకట్లు

  దేశానికి తొలి స్వర్ణం గెలిచింది మొదలు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మెరుపుల వరకు కరణం మల్లీశ్వరికి ఎన్నడూ తగిన గుర్తింపు లభించలేదు. దారిద్య్రరేఖకు దిగువన ఉండే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన కరణం మల్లిశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి రోల్‌ మోడల్‌. 

 • Cricket10, May 2020, 7:18 PM

  ఒలింపిక్స్ లో క్రికెట్....?

  క్రికెట్‌ నిర్వహణకు ఎక్కువ రోజులు పడుతుండటం ఇన్నాండ్లూ ఒలింపిక్స్ లో క్రికెట్ ని చేర్చడానికి అడ్డంకిగా మారింది. కానీ టీ20 క్రికెట్‌తో ఒలింపిక్స్‌లో జెంటిల్‌మెన్‌ గేమ్‌పై ఆశలు రేకెత్తాయి. ఇప్పుడు 100 బాల్స్‌ సహా టీ10 ఫార్మాట్‌ సైతం ముందుకొచ్చాయి. 

 • SPORTS7, May 2020, 9:58 AM

  భారత్ లో విశ్వక్రీడలు: ఒలింపిక్స్ నిర్వహణకు పావులు కదుపుతున్న ప్రభుత్వం!

  కరోనా ప్రభావం మున్ముందు కూడా కొనసాగనున్న నేపథ్యంలో మెగా ఈవెంట్లపై స్తబ్థత కొనసాగుతోంది. అయినా, 2032 ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధమని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ప్రకటించటం ఆసక్తిరేపుతోంది.  

 • tennis18, Apr 2020, 8:30 AM

  సానియాకి కరోనా భయం..కెరీర్ నాశనమౌతోందని...

  పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకని, తనలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించానని, ఒలింపిక్స్‌ వాయిదా దురదృష్టవశాత్తూ తనకు ప్రతికూలమే అని సానియా తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది. 

 • shinzo abe jagan

  Opinion16, Apr 2020, 7:13 PM

  కరోనా వేళ వేరే యావ: జపాన్ ప్రధానికి అదీ, వైఎస్ జగన్ కు ఇదీ...

  జపాన్ అధ్యక్షుడి తాజా ప్రవర్తనను చూసినా, జపాన్ పరిస్థితిని చూసినా అచ్చం ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పరిస్థితే మనకు గుర్తుకు వస్తుంది. దాదాపుగా అక్కడ జపాన్ ప్రధాని ఎలా అయితే ప్రవర్తించారో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలానే చేసారు. కారణం ఏదైనా వారి లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిస్థితి అంతా బాగానే ఉందని అన్నారు. 
 • আগামী বছরও অলিম্পিকের ভবিষ্যৎ নিয়ে প্রশ্ন, আশঙ্কা প্রকাশ করলেন খোদ আয়োজক কমিটির সিইও

  SPORTS12, Apr 2020, 11:45 AM

  టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరం కూడా అనుమానమే! సీఈఓ కీలక వ్యాఖ్యలు

  2021 జులై 23 న ఆరంభ వేడుకలతో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ నూతన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ సమయంలో టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల సీఈఓ తోషిరో ముటో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • SPORTS2, Apr 2020, 6:03 PM

  ఒలింపిక్స్ వాయిదా: భారత జిమ్నాస్ట్ దీప కర్మాకర్ కు అంది వచ్చిన అవకాశం, కుదిరితే పతకమే!

  విశ్వ క్రీడలు.... టోక్యో  2020 ఒలింపిక్స్‌ కూడా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2021 జులైలో ఒలింపిక్స్ ప్రారంభమవనున్నాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌కు సర్వ సన్నద్ధమైన అథ్లెట్లకు ఈ వాయిదా నిర్ణయం నిరాశ కలిగిస్తుండగా.... గాయాలతో పోరాటం చేస్తోన్న కొందరు అథ్లెట్లకు మాత్రం ఈ వాయిదా వరంగా మారింది. 

 • Tokyo Olympics

  SPORTS30, Mar 2020, 7:41 PM

  టోక్యో ఒలింపిక్స్ రీషెడ్యూల్: కొత్త తేదీలు ఇవే

  కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలకు సంబంధించిన మేజర్ టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి. ప్రఖ్యాత టోక్యో ఒలింపిక్స్‌ను సైతం ఒలింపిక్స్  కమిటీ ఏడాది పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే

 • Coronavirus World25, Mar 2020, 10:32 AM

  ప్రపంచ విపత్తులు: గతంలో ఒలింపిక్స్ ఎప్పుడు, ఎందుకు రద్దయ్యాయంటే...

  ఈ ఒలింపిక్ క్రీడలు కరోనా బూచి భయానికి వాయిదా పడితే... గతంలో ఇలా ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు రద్దయ్యాయి, ఎందుకు రద్దయ్యాయి అనే విషయాలను తెలుసుకుందాం. 

 • SPORTS24, Mar 2020, 5:44 PM

  అనుకున్నదే అయ్యింది: ఒలింపిక్స్ 2020 వాయిదా

  అనుకున్నదే జరిగింది టోక్యో ఒలింపిక్స్ 2020ను జపాన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఒక ఏడాది పాటు ఒలింపిక్స్ నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

 • SPORTS17, Mar 2020, 12:28 PM

  కరోనా దెబ్బకు ప్రపంచంలో వాయిదాపడ్డ క్రీడలు ఇవే...

  క్రీడా ఈవెంట్లను సైతం అన్ని దేశాలు అయితేనా వాయిదావేశాయి లేదా ఏకంగా రద్దు చేసాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ పై కూడా ఈ వైరస్ నేపథ్యంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా దెబ్బకు వాయిదాపడ్డ క్రీడా ఈవెంట్లను ఒకసారి చూద్దాం. 

 • SPORTS16, Mar 2020, 1:46 PM

  ఒలింపిక్స్ కు కరోనా దెబ్బ: ఖాళీ స్టేడియంలోనే...

  అన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ పైనా కరోనా వైరస్ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఐపీఎల్ ఇప్పటికే వాయిదా పడింది. క్రికెట్ సిరీస్ లు రద్దయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ పైన కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

 • Mahesh Bhupathi regrets not winning Olympic medal
  Video Icon

  SPORTS6, Mar 2020, 11:36 AM

  మహేష్ భూపతి : నా జీవితంలో విచారకరమైన విషయం అదే...

  ఒలింపిక్ పతకం సాధించకపోవడం తన కెరీర్‌లో అతిపెద్ద లోటు అని మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి అన్నారు.