Olivia Moris
(Search results - 1)EntertainmentNov 22, 2020, 8:26 AM IST
ఆర్ ఆర్ ఆర్ విలన్స్ వచ్చేశారు...మరి ఎన్టీఆర్ హీరోయిన్?
ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ కి జోడిగా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేయడం జరిగింది. ఐతే ఇంత వరకు ఒలీవియా మోరిస్ షూటింగ్ లో జాయిన్ కాలేదు.