Asianet News TeluguAsianet News Telugu
45 results for "

Ola

"
Report Ola Electric extends delivery date of S1, S1 Pro e-scooters, impact of semiconductor chip crisisReport Ola Electric extends delivery date of S1, S1 Pro e-scooters, impact of semiconductor chip crisis

సెమీకండక్టర్ చిప్ సంక్షోభం.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ మరింత ఆలస్యం..

సెమీకండక్టర్ చిప్(semiconductor chip) కొరత సంక్షోభం ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రభావాన్ని చూపుతోంది. చిప్ కొరత కారణంగా చాలా మంది ఆటోమొబైల్(automobile) సంస్థలు  వాహనాల ఉత్పత్తిని తగ్గించుకోవలసి వస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఓలా (Ola) ఎలక్ట్రిక్ సెమీకండక్టర్ చిప్‌ల ప్రపంచ కొరత కారణంగా  ఓలా ఎస్1, ఓలా  ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల (electric scooter)డెలివరీలను రెండు వారాల నుండి ఒక నెల వరకు వాయిదా వేసింది. 

Automobile Nov 22, 2021, 5:17 PM IST

A Coffee Shop Stop Led To Twitter Chat Between Anand Mahindra And Ola CEOA Coffee Shop Stop Led To Twitter Chat Between Anand Mahindra And Ola CEO

ఒక కాఫీ షాప్ ఇద్దరు దిగ్గజ కంపెనీల సి‌ఈ‌ఓలను మాట్లాడుకునేలా చేసింది.. ఎవరో తెలుసా ?

క్యాబ్ అగ్రిగేటర్ ఓలా (ola)సీఈవో భవిష్య అగర్వాల్ గురువారం బెంగళూరులోని అరకు కేఫ్‌లో కాఫీ కోసం వెళ్లారు. అయితే అతని కాఫీ షాప్ ఛాయిస్ ని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆమోదించారు.మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ (electric scooter)ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 లాంచ్ చేసిన ఓలా సి‌ఈ‌ఓ  భవిష్య అగర్వాల్ బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలోని అరకు కేఫ్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1తో ఉన్న ఫోటోని తాజాగా షేర్ చేశారు. 

Automobile Oct 22, 2021, 2:11 PM IST

actress sanjana galrani complaints on ola cab driver says he harassed heractress sanjana galrani complaints on ola cab driver says he harassed her

క్యాబ్ డ్రైవర్ వేధించాడు... డ్రగ్స్ ఆరోపణల అనంతరం మరోసారి వార్తలకెక్కిన హీరోయిన్ సంజనా గల్రాని

Sanjana galrani కొన్ని ఆధారాలతో సహా ఓలా యాజమాన్యానికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో 100 కి కాల్ చేసిన, డ్రైవర్ పై పోలీసు కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.

Entertainment Oct 6, 2021, 9:12 AM IST

Simple Loop:  tension of electric scooter people will be away, the company is installing more than 300 public fast chargersSimple Loop:  tension of electric scooter people will be away, the company is installing more than 300 public fast chargers

ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ కి పోటీగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని ఆదరగొట్టే బెస్ట్ ఫీచర్స్ ఇవే..

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ సోమవారం  ఈ‌వి ఛార్జర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సింపుల్ లూప్ అని పేరు పెట్టారు. ఈ ఛార్జర్ హోమ్ ఛార్జింగ్ యూనిట్లతో పాటు పబ్లిక్ ఛార్జింగ్ కోసం అందిస్తున్నారు. రాబోయే నెలల్లో సింపుల్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయనుంది. 

Automobile Aug 9, 2021, 8:10 PM IST

ola electric scooter new different colour options now bookings starts from rs.499ola electric scooter new different colour options now bookings starts from rs.499

ఇప్పుడు మరిన్ని ఆకర్షణీయమైన రంగులలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం రూ.499 చెల్లిస్తే చాలు..

ఇండియన్ మల్టీ నేషనల్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్  ఇప్పుడు  మరిన్ని విభిన్న రంగులలో  రూ.499లకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ నుండి వస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ జూలై చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ స్కూటర్  అధికారిక టీజర్ కూడా ఇప్పటికే విడుదలైంది. దీని ద్వారా ఓలా స్కూటర్ అధికారికంగా లాంచ్ ముందే ప్రజల ఆసక్తిని  మరింత పెంచింది.

Automobile Jul 21, 2021, 3:28 PM IST

ola electric scooter booking start at rs 499 upcoming launch in indiaola electric scooter booking start at rs 499 upcoming launch in india

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్: కేవలం రూ.499కే ఇలా బుక్ చేసుకొండి.. ప్రత్యేకతలు ఏంటంటే..

ఇండియన్ మల్టీ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్  ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఎక్కువగా మాట్లాడే వాటిలో ఒకటి. దీనికి కారణం ఏమిటంటే ఈ స్కూటర్ దేశంలో ఇంకా లాంచ్ చేయకపోయినా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై ప్రజల అంచనాలను సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా  పెంచింది.

Automobile Jul 17, 2021, 3:03 PM IST

Olas flying car: introduced on April 1, will charge itself while flying, watch video hereOlas flying car: introduced on April 1, will charge itself while flying, watch video here

డ్రైవరు లేకుండా హెలికాప్టర్ లాగా గాలిలోకి ఎగిరే కార్ ఎప్పుడైనా చూసారా.. ?

ఆకాశంలోకి ఎగరాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని  క్యాబ్ అగ్రిగేటర్ ఓలా సంస్థ  డ్రైవరు లేకుండా ప్రాయనించే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

Automobile Apr 2, 2021, 1:43 PM IST

Worlds Largest electric Scooter Factory builting by ola in 500 Acre of Bengaluru CampusWorlds Largest electric Scooter Factory builting by ola in 500 Acre of Bengaluru Campus

ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-స్కూటర్ ఫ్యాక్టరీని నిర్మించనున్న ఓలా.. బెంగుళూరు సమీపంలోని 500 ఎకరాల్లో ఏర్పాటు..

క్యాబ్ కంపెనీ ఓలా సుమారు  500 ఎకరాల భూమిలో ఈ కర్మాగారాన్ని నిర్మించనున్నారు. ఓలా అధినేత భవష్ అగర్వాల్ ఇప్పటికే ఈ భూమిని సందర్శించారు. 

Automobile Mar 8, 2021, 2:45 PM IST

Ola planning to establish electric vehicles charging station network in India and EuropeOla planning to establish electric vehicles charging station network in India and Europe

ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓలా చార్జింగ్‌ స్టేషన్లు‌.. ఒకేసారి ఇండియాతో పాటు విదేశాల్లో ఏర్పాటు..

ఓలా భారతదేశంలోని ప్రధాన నగరాలతో పాటు యూరప్‌లోని పలు ప్రదేశాలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Bikes Dec 23, 2020, 4:11 PM IST

government brings out new rules tighter scrutiny ride hailing apps in indiagovernment brings out new rules tighter scrutiny ride hailing apps in india

ఓలా,ఉబెర్‌ లాంటి సంస్థలపై ప్రభుత్వం కొరడా.. డ్రైవర్లకూ కొత్త రూల్స్‌..

 కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ శుక్రవారం మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలను 2020 విడుదల చేసింది. దీన్ని అమలు చేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

cars Nov 28, 2020, 12:12 PM IST

Ola Electric begins restructuring, to hire 2000 people globallyOla Electric begins restructuring, to hire 2000 people globally

ఓల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ: కొత్తగా 2 వేల ఉద్యోగావకాలు

 ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావిష్ అగర్వాల్ మంగళవారం ఉద్యోగులకు ఇచ్చిన ఇమెయిల్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విభాగాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సాధించాలంటే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లతో, మరో 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. 

cars Aug 26, 2020, 12:31 PM IST

Ola introduced tipping feature in India for driver partners globally.Ola introduced tipping feature in India for driver partners globally.

ఓలా యాప్‌లో కొత్త ఫీచర్‌..డ్రైవర్లకు నచ్చినంత ఇవ్వొచు...

 ప్రపంచవ్యాప్తంగా ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు  రైడ్ హెయిలింగ్ మేజర్ ఓలా మంగళవారం తెలిపింది. ఈ ఫీచర్ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓలా వినియోగదారులందరికీ అందుబాటులోకి ఉంచింది. 

cars Jul 2, 2020, 4:32 PM IST

Ola Electric acquires Etergo BV, aims to launch its global electric two-wheeler in India in 2021Ola Electric acquires Etergo BV, aims to launch its global electric two-wheeler in India in 2021

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్...వచ్చే ఎడాది ఇండియాలో లాంచ్...

2021 నాటికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ప్రపంచ విద్యుత్ వాహనాల మార్కెట్ పై కన్నేసిన ఓలా ఎలక్ట్రిక్.. నెదర్లాండ్స్ సంస్థ ఎటెర్గో బీవీని చేజిక్కించుకున్నది.  

Bikes May 28, 2020, 11:04 AM IST

Uber Lays Off 600 Employees in IndiaUber Lays Off 600 Employees in India

ఉబెర్ షాకింగ్ న్యూస్: 600 ఉద్యోగుల తొలగింపు...

కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం, లాక్ డౌన్ పొడిగింపు, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అని అని ఉబెర్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు.
 

cars May 26, 2020, 2:34 PM IST

coorna effect: Rolls-Royce plans 9,000, ola plan 1400 employee job cutscoorna effect: Rolls-Royce plans 9,000, ola plan 1400 employee job cuts

కరోనా ఎఫెక్ట్: రోల్స్‌ రాయిస్‌లో 9,000..ఓలాలో 1400 మంది ఉద్యోగులకు రాంరాం..

కరోనా మహమ్మారితో తలెత్తిన విషమ పరిస్థితులు మాటల్లో చెప్పనలవి కాదు.. ఆర్థికంగా దెబ్బ తిన్న సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. రోల్స్ రాయిస్ 9,000 మందికి, ఓలా క్యాబ్స్ 1400 మందికి ఉద్వాసన పలికాయి. ఇక షేర్ ఛాట్ అనే సంస్థ 101 మందిని సాగనంపింది. 
 

cars May 21, 2020, 10:42 AM IST