Okinawa Scooter
(Search results - 3)BikesOct 29, 2020, 4:01 PM IST
ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్.. లక్కీ డ్రా ద్వారా స్కూటర్ పొందే ఛాన్స్..
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినావా ఫెస్టివల్ సీజన్లో కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒకినావా ఒక లక్కీడ్రాని ప్రవేశపెట్టింది.
AutomobileNov 8, 2019, 11:45 AM IST
విపణిలోకి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్...అతి తక్కువ ధరకే...
ఒకినావా స్కూటర్స్ నుంచి విపణిలోకి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-లైట్ వచ్చేసింది. దీని ధర రూ.59,990గా నిర్ణయించారు.
NewsSep 6, 2019, 11:59 AM IST
విపణిలోకి ఒకినామా విద్యుత్ స్కూటర్ ‘ప్రైజ్ ప్రో’.. ధరెంతంటే?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 71,990గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ స్పార్కిల్ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌ను తెచ్చామని ఒకినావా తెలిపింది.