Oh Baby  

(Search results - 71)
 • నందిని రెడ్డి: అలా మొదలైంది సినిమాతో నాని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చి మొదటి సినిమాతోనే క్రేజ్ అందుకున్న నందిని సెకండ్ స్టెప్ మాత్రం తప్పుగా వేశారు. సిద్దార్థ్ - సమంతతో చేసిన జబర్దస్త్ డిజాస్టర్ అయ్యింది. ఓ బేబీతో ఇప్పుడు సక్సెస్ అందుకోవాలని చూస్తోంది.

  News3, Feb 2020, 3:59 PM IST

  తనపై రూమర్స్ రాస్తున్న సైట్లపై సెటైర్!

  నందినీ రెడ్డి ట్వీట్ చేస్తూ.. “ నా మీద వచ్చే నెక్ట్స్ క్రియేటివ్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే నా సినిమా గురించిన రియల్ న్యూస్ అతి త్వరలో ప్రకటిస్తాను.” అంది.
   

 • samantha

  News28, Dec 2019, 10:00 AM IST

  2019 : యుఎస్ లో హిట్టైన తెలుగు సినిమాలు ఇవే!

  ఎఫ్ 2, ఓ బేబి, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ..ఈ నాలుగు సినిమాలు మాత్రమే ట్రేడ్ లో లాభాలు తెచ్చిపెట్టాయి. మిగిలినవన్ని ఎంతో కొంత కొనుక్కున్న వారికి నష్టం మిగిల్చినవే. 

 • Mahesh Babu

  News18, Oct 2019, 10:41 AM IST

  మహేష్ బాబు 'మహర్షి'.. బుల్లితెరపై ఫ్లాప్ షో!

  వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన 'మహర్షి' సినిమాకి కేవలం 8.42 టీఆర్పీ మాత్రమే వచ్చింది. భారీ పోటీ మధ్య 'మహర్షి' శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది జెమినీ టీవీ. 

 • samantha

  ENTERTAINMENT4, Sep 2019, 2:10 PM IST

  సమంతతో విసిగిపోతున్న నిర్మాతలు!

  మొత్తంగా చూసుకుంటే సమంత మార్కెట్ ముప్పై ఐదు కోట్ల వరకు ఉంటుంది. సమంతకు రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా.. మిగిలిన పన్నెండు కోట్లలో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయొచ్చు.

 • oh baby

  ENTERTAINMENT9, Aug 2019, 11:12 AM IST

  తమిళ్ లో ఓ బేబీ.. సమంత మ్యాజిక్ క్లిక్కవుతుందా?

  బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో సమంత క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. మజిలీ - ఓ బేబీ సినిమాలతో స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఓ బేబీ సినిమా ఇప్పుడు తమిళ్ లో కూడా రిలీజ్ కాబోతోంది. అయితే సమంతకి ఈ మధ్య అక్కడ పెద్దగా సక్సెస్ లు దక్కలేవు. 

   

 • oh baby

  ENTERTAINMENT16, Jul 2019, 10:30 AM IST

  60ఏళ్ల బేబీ.. మళ్ళీ బిజీ బిజీ!

  హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన నటీమణులు వయసు పై బడిన అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ను ఏ విధంగా స్టార్ట్ చేస్తారో తెలిసిందే. వదినగా అక్కగా అలాగే అందమైన అత్త పాత్రలో కనిపిస్తుంటారు. ఇక ఆ తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగితే తల్లి పాత్రలతో మెప్పిస్తుంటారు. 

   

 • samantha

  ENTERTAINMENT12, Jul 2019, 4:14 PM IST

  'ఓ బేబీ' తొలి వారం వసూళ్లు.. లాభాల పంటేగా!

  సమంత నటించిన ఓ బేబీ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ బేబీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

 • ఓ బేబీ సక్సెస్ మీట్ లో సమంత

  ENTERTAINMENT11, Jul 2019, 4:11 PM IST

  ఈ ఫోటో మీకెలా దొరికింది..? సర్ప్రైజ్ అయిన సమంత!

  అక్కినేని సమంత చిన్నప్పటి ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి ఆమెని సర్ప్రైజ్ చేశాడు ఓ నెటిజన్. 

 • ఏడాది రూ.6 నుండి 8 కోట్లు సంపాదించే రానా నికర ఆదాయపు విలువ రూ.142 కోట్లు. ఈ హీరో వాడే కారు ఖరీదు రెండు కోట్లకు పైమాటే. మరి రానా వాడే లగ్జరీ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం!

  ENTERTAINMENT10, Jul 2019, 1:46 PM IST

  ‘ఓ బేబీ’ రీమేక్, ఆ పాత్రలో రానా!

  హిట్టైన సినిమాలను వేరే భాషలోకి రీమేక్ చేస్తూండటం సినిమా పుట్టన నాటి నుంచి జరుగుతున్న ప్రక్రియ. 

 • నందిని రెడ్డి: అలా మొదలైంది సినిమాతో నాని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చి మొదటి సినిమాతోనే క్రేజ్ అందుకున్న నందిని సెకండ్ స్టెప్ మాత్రం తప్పుగా వేశారు. సిద్దార్థ్ - సమంతతో చేసిన జబర్దస్త్ డిజాస్టర్ అయ్యింది. ఓ బేబీతో ఇప్పుడు సక్సెస్ అందుకోవాలని చూస్తోంది.

  ENTERTAINMENT10, Jul 2019, 12:06 PM IST

  'ఓబేబి' నందినీరెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్ డిటేల్స్!

  తొలి చిత్రం అలా మొదలైందితో కొత్త తరహా కామెడీకు శ్రీకారం చుట్టిన నందీనీ రెడ్డి తర్వాత కెరీర్ పరంగా కాస్త వెనకబడ్డారు. 

 • samantha

  ENTERTAINMENT10, Jul 2019, 10:53 AM IST

  నిజంగానే సమంతపై ఉమ్మేశా.. హీరో కామెంట్స్!

  అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఓ బేబీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది.

 • Samantha Akkineni

  ENTERTAINMENT8, Jul 2019, 8:20 PM IST

  సమంత సీక్రెట్ టాటూ బయటపడింది.. చైతు గురించి ఎమోషనల్ గా!

  ఓ బేబీగా సమంత థియేటర్స్ లో సందడి చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ తో ఘనవిజయం దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. 

 • samantha

  ENTERTAINMENT8, Jul 2019, 3:07 PM IST

  షాకిస్తున్న ‘ఓ బేబీ’మూడు రోజుల కలెక్షన్స్!

  స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ'. 

 • Oh Baby
  Video Icon

  ENTERTAINMENT8, Jul 2019, 12:10 PM IST

  సమంత "ఓ బేబి" సక్సెస్ మీట్ (వీడియో)

  సమంత నటించిన ఓ బేబీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఓ బేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకుపోతోంది. ఆదివారం రోజు ఓ బేబీ చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు ఆరడుగుల ఆజానుబాహుడు రానా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. 

 • samantha

  ENTERTAINMENT8, Jul 2019, 12:10 PM IST

  సమంతకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్!

  అక్కినేని సమంత పెళ్లి తరువాత సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.