Offline  

(Search results - 18)
 • business7, Aug 2020, 6:23 PM

  డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ఆర్‌బి‌ఐ కొత్త పథకం...

  అధిక విలువ కలిగిన చెక్‌లతో మోసాలను నివారించడానికి పాజిటివ్ పే మెకానిజమ్‌ను ప్రకటించింది."ఈ విధానం ప్రకారం చెక్ జారీ చేసే సమయంలో కస్టమర్ పంపిన సమాచారం ఆధారంగా డ్రావీ బ్యాంక్ పేమెంట్ కోసం చెక్కులు ప్రాసెస్ చేయబడతాయి" అని ఆర్బిఐ డెవలప్మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్ మెంట్లో పేర్కొంది.

 • <p>Amazon</p>

  Tech News27, Jun 2020, 11:32 AM

  అమెజాన్‌ పేలో సరికొత్త ఫీచర్.. ఇక పేమెంట్లు మరింత సులభంగా!

  ప్రముఖ ఈ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్​ మరో అడుగు ముందుకేసింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' వసతిని ప్రారంభించింది. స్థానిక దుకాణాలలో సౌకర్యంగా, సురక్షితంగా కొనుగోళ్లలకు ఈ స్మార్ట్​ స్టోర్స్​ ఉపయోగపడతాయని అమెజాన్ పే సంస్థ సీఈఓ మహేంద్ర నెరూర్కర్​ తెలిపారు.
   

 • smart phones experts says analysis on sales

  Tech News8, Jun 2020, 10:57 AM

  చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలకు కష్టకాలం.. పెరుగుతున్న డిమాండ్ కొరత..

  కరోనా రావడంతో ఢిల్లీ-నోయిడా పరిధిలోని ఒప్పో సంస్థ మూసివేశారు. దీంతో దేశీయంగా స్మార్ట్ ఫోన్లు ఆప్ లైన్, ఆన్ లైన్ మార్కెట్లలోనూ లభ్యం కావడం లేదు. ముఖ్యంగా చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

 • e commerce

  Tech News28, May 2020, 12:50 PM

  కరోనా ఎఫెక్ట్: ఆరోగ్యమే ఫస్ట్ ప్రియారిటీ.. ఈ-కామర్స్‌కే ఇండియన్ల ఓటు

  భారతీయుల్లో అత్యధికులు ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణకే పెద్ద పీట వేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఖర్చు తగ్గించుకోవడానికి.. భౌతిక దూరం పాటించడం కోసం ఈ-కామర్స్ లావాదేవీలు పెంచుతామని ఫేస్ బుక్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సర్వేలో తేల్చి చెప్పారు. 
   

 • Coronavirus India16, Apr 2020, 1:27 PM

  కరోనా దెబ్బకి మారుతున్న రూట్: ఆన్‌‌లైన్​లోకి బిగ్‌బజార్, స్పెన్సర్స్, మెట్రో..

  పలు కార్పొరేట్ సంస్థలు రూట్ మారుస్తున్నాయి. ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్లు గ్రాసరీ వస్తువులు సరఫరా చేస్తున్నాయి. ఆమెజాన్, వాల్ మార్ట్ వంటి సంస్థలు ఫేస్ మాస్కులు తదితర వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. తాజాగా ఆఫ్ లైన్ సంస్థలు బిగ్ బజార్, మెట్రో, స్పెన్సర్ వంటి సంస్థలు ఆన్ లైన్ ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి. తమ ఆదాయాన్ని కాపాడుకునేందుకు.. వీలైతే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

 • Gadget23, Jan 2020, 12:29 PM

  సోనీ కంపెనీ నుండి సరికొత్త వాక్‌మ్యాన్

  సోనీ కంపెనీ మళ్ళీ తాజాగా వాక్‌మ్యాన్‌ను తిరిగి లాంచ్ చేసింది. దీనిని సోనీ NW-A105 ఆండ్రాయిడ్ వాక్‌మన్ అని అంటారు.ఐపాడ్, ఇతర మ్యూజిక్ ప్లేయర్‌లు స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక దీని వాడకం తగ్గించేశారు.  

 • amazon offer on smartphone

  Tech News18, Jan 2020, 10:39 AM

  అమెజాన్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు...కొద్దిరోజులు మాత్రమే...

  ఈ ఏడాది తొలి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020లో భాగంగా ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు చైనా స్మార్ట్ ఫోన్  సంస్థ వన్ ప్లస్ తెలిపింది. ఈ ఆఫర్లను ఆన్ లైన్ లో వన్ ప్లస్  స్టోర్, అమెజాన్ ఇండియా, ఆఫ్ లైన్ లో వన్ ప్లస్ స్టోర్ లో పొందవచ్చు. 

 • garmen smart watches

  Technology9, Dec 2019, 4:05 PM

  గార్మిన్ స్మార్ట్‌ వాచ్చేస్...ఇప్పుడు ఇండియాలో...ధర ఎంతో తెలుసా

  స్మార్ట్ వేరబుల్స్ తయారీదారి గార్మిన్  బ్రాండ్  శుక్రవారం భారతదేశంలో అమోలెడ్ స్క్రీన్‌తో మొట్టమొదటి స్మార్ట్‌వాచ్  గార్మిన్ వేణు, వివోయాక్టివ్ 4 జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది.ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌వాచ్ లను డిసెంబర్ 15 వరకు అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌ ఆన్ లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. 

 • elan musk exits

  business2, Nov 2019, 12:14 PM

  జాక్ డోర్సీకి షాక్: ట్విట్టర్​ నుంచి ఎలాన్​ మస్క్​ ఔట్

  ట్విట్టర్​ ఖాతా నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు టెస్లా చీఫ్ ఎలాన్​ మస్క్ తెలిపారు. ఆయనకు ట్విట్టర్​లో 29 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
   

 • అమెజాన్- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని ఆన్ లైన్ వినియోగదారుడు లేడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా అత్యధిక డిస్కౌంట్లను ఇస్తూ అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే ఆన్ లైన్ పోర్టల్ గా ప్రాజాదరణ చూరగొంది. ఇప్పుడు ఈ ఆన్ లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

  TECHNOLOGY7, Sep 2019, 2:19 PM

  రిలయన్స్+ఫ్లిప్‌కార్ట్‌తో బస్తీమే సవాల్: అందుకే ఆఫ్‌లైన్‌లోకి అమెజాన్

  అమెజాన్‌ ఆఫ్‌లైన్‌ రంగంలోకి అడుగు పెడుతోంది. రిలయన్స్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. అనుకున్న మేరకు ఆన్‌లైన్‌లో లభించే ఉత్పత్తులు ఆఫ్‌లైన్‌లోనూ లభిస్తాయని సమాచారం. ఇందుకోసం ఫ్యూచర్‌ గ్రూపు, షాపర్స్‌ స్టాప్‌, మోర్‌తో చర్చలు జరిపింది అమెజాన్. ఈ సంస్థలోకి అమెజాన్‌కు వాటాలు పొందింది.  

 • phone

  News22, Jul 2019, 12:28 PM

  రిటైల్ ఆఫ్‌లైన్ పైనే వివో లక్ష్యం.. అంబాసిడర్‌గా సారా అలీఖాన్‌

  గట్టి పోటీ ఉన్న భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దిగ్గజాలైన శామ్‌సంగ్‌, షియోమీ సంస్థలతో పోటీ పడేందుకు చైనాకు చెందిన వివో ‘ఎస్‌’ సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. 

 • pan card

  business4, May 2019, 12:23 PM

  ఆఫ్‌లైన్‌లో ‘పాన్’ దరఖాస్తు: ఈ 10 తప్పులు చేయొద్దు

  ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డు అవసరమే. అయితే, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి పొరపాట్లు లేకుండా మీ పాన్ కార్డు మీ చేతికి వస్తుంది.
   

 • business29, Apr 2019, 11:29 AM

  శామ్‌సంగ్ కూడా ఆదర్శమే: ఇండియాలో ఆఫ్‌లైన్ బిజినెస్‌పై షియోమీ

  మార్కెట్లో ప్రత్యర్థులు శామ్‌సంగ్, షియోమీ.. కానీ మార్కెట్ వ్యూహాల అమలులో మాత్రం రెండు పరస్పరం అనుకరిస్తున్నాయి. తాము ఆఫ్ లైన్ బిజినెస్ వ్యూహం అమలులో శామ్ సంగ్ సంస్థను అనుసరిస్తున్నామని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు.

 • BEL Recruitment 2019

  Govt Jobs20, Apr 2019, 3:39 PM

  బెల్‌‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ జాబ్స్: అప్లై చేయండి

  భారత ప్రధాన నవరత్న కంపెనీలలో ఒకటైన ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(మిలిటరీ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 09 ఖాళీల భర్తీకి భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 • pan card

  business13, Apr 2019, 10:34 AM

  పాన్ కార్డ్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోండిలా..

  పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్) కార్డు ఇప్పుడు ప్రతీఒక్కరికీ అవసరంగా మారింది. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారికి, ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి పాన్ తప్పనిసరి. పాన్ కార్డును ఆదాయపుపన్ను శాఖవారు జారీ చేస్తారు.  పాన్ కార్డుపై 10 ఆల్ఫాన్యూమరిక్ నెంబర్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ కేటాయించడం జరుగుతుంది.