Asianet News TeluguAsianet News Telugu
517 results for "

Officials

"
KCR Orders Officials to solve monkey and Wild boars problem in TelanganaKCR Orders Officials to solve monkey and Wild boars problem in Telangana

Monkey problem: కోతుల టెన్షన్ లేకుండా చూడాన్న సీఎం కేసీఆర్.. వెంటనే రంగంలోకి సీఎస్ సోమేశ్ కుమార్..

ఇటీవలి కాలంలో కోతులు (monkeys), అడవి పందులు (Wild boars) ఆరణ్యాలను వీడి గ్రామాలు, పట్టణాల్లోకి చేరుతున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్(cm kcr).. ఈ సమస్యను పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను (cs somesh kumar) కోరారు.

Telangana Dec 2, 2021, 12:09 PM IST

man found in planes landing gear, and Three hours journey at Miami airportman found in planes landing gear, and Three hours journey at Miami airport

విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని.. మూడు గంటలు ప్రయాణం... చివరికి...

అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్ లో సదరు వ్యక్తి దాక్కున్నాడు.  విమానం గాటిమాలా నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని Airport officials పట్టుకుని ఇమిగ్రేషన్ అధికారులు అప్పగించారు. 

INTERNATIONAL Nov 29, 2021, 11:04 AM IST

cm ys jagan review meeting with officials on flood affected areas andhrapradeshcm ys jagan review meeting with officials on flood affected areas andhrapradesh

Heavy Rains : జగన్ సమీక్ష.. ఆ కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం.. వారికి వెంటనే కొత్త ఇల్లు...

నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండాలని, వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండాలని. రూ. 25లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Andhra Pradesh Nov 22, 2021, 1:07 PM IST

I am a law abiding citizen, says Team India All rounder Hardik Pandya and clarifies on luxury watches rowI am a law abiding citizen, says Team India All rounder Hardik Pandya and clarifies on luxury watches row

Hardik Pandya: అవన్నీ చట్టబద్ధంగా కొన్నవే.. ఎందుకు నామీద ఈ కక్ష.. క్లారిటీ ఇచ్చిన పాండ్య

Hardik Pandya Luxury Watches: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్నదంత దుష్ప్రచారమేనని టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్పష్టం చేశాడు. ఆ వాచీల విలువ రూ. 5 కోట్లు కాదని తెలిపాడు. 

Cricket Nov 16, 2021, 1:18 PM IST

Hardik pandya in trouble, his luxury watches worth rs. 5 crore seized airport customs officialsHardik pandya in trouble, his luxury watches worth rs. 5 crore seized airport customs officials

చిక్కుల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా... ఎయిర్ పోర్టులో ఐదుకోట్ల విలువైన లగ్జరీ వాచ్ లు సీజ్

ICC T20 వరల్డ్ కప్ 2021 జరుగుతున్న UAE నుండి భారతదేశానికి వచ్చిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నాయని ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దీంతో ఇప్పటికే ఫెయిల్యూర్ చవిచూస్తున్న హార్థిక్ కొత్తగా మరో ఇబ్బంది ఎదుర్కున్నట్టయ్యింది. 

SPORTS Nov 16, 2021, 9:22 AM IST

3 officials suspended for singareni mine collapse mishap3 officials suspended for singareni mine collapse mishap

సింగరేణి గని ప్రమాదం... ముగ్గురు అధికారులపై వేటు, మృతుల పిల్లలకు త్వరలోనే ఉద్యోగాలు

శ్రీరాంపూర్ (srirampur) సింగరేణి గని (singareni mine accident) ప్రమాదం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సీరియస్ అయ్యింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్‌వైజర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.

Telangana Nov 12, 2021, 7:56 PM IST

YS Jagan Mohan Reddy review meeting with officials ahead of meeting with odisha cm naveen patnaikYS Jagan Mohan Reddy review meeting with officials ahead of meeting with odisha cm naveen patnaik

రేపు ఒడిశాకు వెళ్లనున్న సీఎం YS Jagan.. క్యాంపు కార్యాలయంలో సమీక్ష.. ముఖ్యంగా వీటి మీదే ఫోకస్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Redddy) రేపు(నవంబర్ 9) ఒడిశా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో (Naveen Patnaik) చర్చించాల్సిన అంశాలపై ఏపీ సీఎం జగన్.. నేడు క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. 

Andhra Pradesh Nov 8, 2021, 6:03 PM IST

PM Modi Asks officials to take Covid vaccination drive door-to-doorPM Modi Asks officials to take Covid vaccination drive door-to-door

ఇంటింటికీ వ్యాక్సిన్.. అపోహలను తొలగించడానికి మత పెద్ద సాయం తీసుకోండి.. ప్రధాని మోదీ..

కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు పుకార్లు, అపోహలు పెద్ద సవాలుగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే దీనికి పరిష్కారమని  తెలిపారు. ఇందుకోసం స్థానిక మత పెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు.

NATIONAL Nov 3, 2021, 3:30 PM IST

CBI arreted two customs officials in Bribery caseCBI arreted two customs officials in Bribery case

హైద్రాబాద్‌ జీఎస్టీ ఆఫీస్‌లో సీబీఐ సోదాలు: లంచం తీసుకొన్న ఇద్దరి అరెస్ట్

కస్టమ్స్  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ కిషన్ పాల్, సూపరిండెంట్ సురేష్ కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు అధికారులకు రూ. 20 వేలు లంచం ఇచ్చి సీబీఐకి ఫిర్యాదు చేశాడు బాధితుడు మీర్ అస్ఘర్. ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొంటున్న సమయంలో సీబీఐ అధికారులు సోమవారం నాడు దాడులు నిర్వహించారు.
 

Telangana Oct 26, 2021, 6:23 PM IST

NCB Officials caught 3 kg drugs in hyderabadNCB Officials caught 3 kg drugs in hyderabad

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్ నగరంలో రెండు చోట్ల  భారీగా డ్రగ్స్  పట్టుబడ్డాయి. హైదరాబాద్  నగరంలో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు 3 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా.. మేడ్చల్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు రూ. 2 కోట్లు విలువచేసే Drugs స్వాధీనం చేసుకున్నారు.

Telangana Oct 23, 2021, 4:43 PM IST

NCB officials unearthed crores worth drugs in lehengasNCB officials unearthed crores worth drugs in lehengas

లెహెంగా ఫాల్స్‌లో దాచి డ్రగ్స్ రవాణా.. పట్టుబడ్డ కోట్ల విలువ చేసే మాదకద్రవ్యం

లెహెంగా ఫాల్స్‌లో డ్రగ్స్ దాచి ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. బెంగళూరులో ఈ డ్రగ్స్ పట్టుబడింది. ఈ డ్రగ్స్‌ కేసులో చెన్నైకి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు.
 

NATIONAL Oct 23, 2021, 3:56 PM IST

ap govt officials complaint on fds scamap govt officials complaint on fds scam

ఎఫ్‌డీల స్కామ్: పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ వర్గాలు.. దర్యాప్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీ నిధుల గల్లంతుపై గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది.

Andhra Pradesh Oct 14, 2021, 5:29 PM IST

Over 26 kg of Heroin Worth Rs 125 Cr Seized from Container in Mumbais portOver 26 kg of Heroin Worth Rs 125 Cr Seized from Container in Mumbais port

ఆవనూనె, నువ్వుల ముసుగులో డ్రగ్స్ స్మగ్లింగ్... ముంబైలో 26 కేజీల హెరాయిన్ సీజ్

ఇప్పటికే గుజరాత్‌ (Gujarat Drugs case) లోని ముంద్రా పోర్టులో (mundra port) డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో తాజాగా ముంబై పోర్టులో శనివారం భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డీఆర్ఐ (Dri Officials) అధికారులు.

NATIONAL Oct 9, 2021, 7:39 PM IST

3 Workers Died, More Than 70 Injured Building Dubai Expo: Officials3 Workers Died, More Than 70 Injured Building Dubai Expo: Officials

Building Dubai Expo:ముగ్గురు మృతి, 70 మందికి గాయాలు

శనివారం నాడు ఎక్స్‌పో ను ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ వైవ్స్ లే డ్రియాన్ సందర్శించారు. యూరోపియన్ పార్లమెంట్ తీర్మానంలో ఫ్రాన్స్ భాగస్వామ్యం కాదని తేల్చి చెప్పారు.

INTERNATIONAL Oct 3, 2021, 10:53 AM IST

cji justice nv ramana interesting comments on govt officialscji justice nv ramana interesting comments on govt officials

అధికార పార్టీ అండతో అక్రమాలు.. అలాంటి పోలీసులకు రక్షణ కల్పించలేం: సీజేఐ సంచలన వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీల అండ చూసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసులకు, అధికారులకు న్యాయవ్యవస్థ రక్షణ కల్పించలేదని స్పష్టం చేశారు.

NATIONAL Oct 1, 2021, 5:27 PM IST