Official Announcement

(Search results - 18)

land

TelanganaJul 15, 2021, 8:48 PM IST

కోకాపేట్ భూముల వేలం: సర్కార్‌కి రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం, గరిష్ట ధర ఎంతంటే..?

కోర్టు తీర్పు, హైడ్రామా మధ్య ఎట్టకేలకు కోకాపేట భూముల వేలం ముగిసింది. హెచ్ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 8 ఫ్లాట్లను వేలం వేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నాలుగు ఫ్లాట్లు, ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో నాలుగు ఫ్లాట్ల వేలం జరిగింది.

Suriya's Soorarai Pottru was released on OTT platform, Amazon Prime during the lockdown. The actor made a remarkable comeback with the film and gave one of his perfect performances here. He was co-starring with Aparna Balamurali, Urvashi, Paresh Rawal, Karuna, Kaali Venkat and Vivek Prasanna who played important roles as well.

EntertainmentJul 12, 2021, 12:24 PM IST

బాలీవుడ్ లో రీమేక్ కానున్న సూర్య సురారై పోట్రు!

సూర్య లేటెస్ట్ హిట్ మూవీ సూరారై పోట్రు హిందీలో రీమేక్ కానుంది. నేడు దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. అబండాన్టియా ఎంటర్ ప్రెజెస్, టూ డి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

• undefined

CricketMay 20, 2021, 1:00 PM IST

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... లంక పర్యటనకు అధికారికంగా ప్రకటించనున్న బీసీసీఐ...

మాజీ క్రికెటర్, ‘మిస్టర్ డిపెండబుల్’, ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్‌ను భారత జట్టు కోచ్‌గా చూడాలనేది చాలామంది ఆకాంక్ష. పూర్తిస్థాయి కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ ద్రావిడ్ సుముఖత చూపకపోయినా, లంకలో పర్యటించే టీమిండియాకి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహారించబోతున్నాడు..

• undefined

EntertainmentMar 20, 2021, 10:59 AM IST

నాని-అడివి శేష్ కాంబినేషన్ లో 'హిట్ 2'

హిట్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్లు హీరో నాని కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. నేడు హిట్ సీక్వెల్ లో నటించే హీరో పేరు అధికారికంగా ప్రకటించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడివి శేషు హిట్ 2లో నటిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని అడివి  శేషు తన సోషల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా తెలియజేశారు. మేజర్ షూటింగ్ పూర్తి కాగానే హిట్ 2 సెట్స్ పైకి వెళుతుందని తెలియజేశారు.

• undefined

TechnologyMar 12, 2021, 7:28 PM IST

అండ్రాయిడ్ యూసర్ల కోసం జిమెయిల్ లో కొత్త అప్ డేట్.. ఇప్పుడు కాపీ-పేస్ట్ చేయడం మరింత ఈజీ..

టెక్నాలజి దిగ్గజం గూగుల్ జిమెయిల్  వినియోగదారుల కోసం కొత్త అప్ డేట్ విడుదల చేసింది, అయితే ఈ అప్ డేట్ ప్రస్తుతం అండ్రాయిడ్ వినియోగదారుల కోసం  మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. కొత్త అప్ డేట్ తరువాత అండ్రాయిడ్ వినియోగదారులు జిమెయిల్ లో ఇమెయిల్ అడ్రసును కాపీ-పేస్ట్ చేయవచ్చు.  కానీ  ఈ ఫీచర్ గురించి గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

• వాచ్ కోసమే రెండు కోట్ల రూపాయలకు పైగా కేటాయించిన ఎన్టీఆర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.  ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంపోర్టెడ్ కారు కొనుగోలు చేశారు. దాని కాస్ట్ ఒక సినిమా బడ్జెట్ అంత ఉంది.

EntertainmentMar 7, 2021, 9:21 PM IST

కన్ఫమ్‌ః `ఎవరు మీలో కోటీశ్వరుడు` అఫీషియల్‌.. ఛానెల్‌ మారింది.. టైటిలూ మారింది..

జెమినీ టీవీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే గతంలో స్టార్‌ మాలో ప్రసారమైన ఈ షో హక్కును జెమినీ టీవీ దక్కించుకోవడం.  మరోవైపు హోస్ట్ కూడా మారారు. గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ లుగా వ్యవరించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్ గా దీన్ని నిర్వహించబోతున్నారు.

ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ.... పవన్ కళ్యాణ్ మాత్రం వెరవలేదు. ప్రజాక్షేత్రంలోనే ఉంటానని అన్నారు. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలను భుజానికెత్తుకున్నారు. అంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ పాఠాలను ఆలస్యంగానయినా వంటపట్టించుకున్నాడు అని అన్నారు.

Andhra PradeshFeb 24, 2021, 12:50 PM IST

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలివే... పార్టీ అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

• undefined

EntertainmentFeb 12, 2021, 3:43 PM IST

శంకర్ - చరణ్ మూవీ అప్డేట్ టైమ్ ఫిక్స్డ్!

లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తున్నా అన్నట్టు, రామ్ చరణ్ ఏకంగా దర్శకుడు శంకర్ తో మూవీ సెట్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీకి సర్వం సిద్ధం అయ్యింది. నేడు సాయంత్రం 5:15 నిమిషాలకు చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.

Rajinikanth

Entertainment NewsDec 16, 2020, 3:44 PM IST

అభిమానులారా ఓర్పు వహించండి.. ఆ ‘ ఆటో ’ మనది కాదు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రజనీ పార్టీ పేరు, గుర్తు, సిద్ధాంతాలు అంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి

একুশে বিধানসভা ভোটের প্রস্তুতি, ভোটার তালিকা সংশোধন নিয়ে সর্বদল বৈঠক কমিশনের

TelanganaNov 10, 2020, 5:55 PM IST

దుబ్బాక ఉపఎన్నిక: బీజేపీదే విజయం.. ఈసీ అధికారిక ప్రకటన

దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించినట్లు తెలంగాణ ఎన్నికల కమీషన్ ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచినట్లు ఈసీ వెల్లడించింది

बतादें कि इस धोनी जिस फॉर्म हाउस में इस वक्त ठहरे हुए हैं। उसे रांची में 7 एकड़ से अधिक जमीन पर बनाया गया है। इस फॉर्म हाउस के अंदर नेट प्रैक्टिस के लिए सभी आधुनिक उपकरण मौजूद हैं। इसके साथ ही इसमें एक अल्ट्रा मॉर्डन जिम, फूलों का बगीचा आदि मौजूद है।

CricketMay 27, 2020, 11:48 AM IST

టి20 ప్రపంచ కప్ వాయిదా, రేపు అధికారిక ప్రకటన చేయనున్న ఐసీసీ

టి20 ప్రపంచకప్‌ వాయిదా, రద్దుకావడం ఖాయంగా కనబడుతోంది. ఇందుకు సంబంధించి రేపు ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) మే 26-28మధ్య టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యులతోపాటు అన్ని క్రికెట్‌ బోర్డులతో జరుప తలపెట్టిన సమావేశం నిన్న ప్రారంభమయింది.

• PSPK26

NewsMar 1, 2020, 3:21 PM IST

PSPK26 ఫస్ట్ లుక్ ప్రకటన వచ్చేసింది.. ట్విట్టర్ మోతెక్కుతోంది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తూనే వెండితెరపై మెరిసేందుకు రెడీ అవుతున్నారు.

• NTR30

NewsFeb 19, 2020, 5:24 PM IST

అఫీషియల్: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ.. బిగ్ సర్ ప్రైజ్ అదిరింది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి లాంగ్ గ్యాప్ ఏర్పడుతోంది.

• amala-paul

EntertainmentJan 8, 2020, 11:44 AM IST

ఉచిత ప్రచారం కోసం మరీ ఇంతగానా!

తాజాగా అమలపాల్ తన  పిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్నఓ వీడియోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలొో వైరల్‌గా మారింది.

• amaravathi protests

Andhra PradeshDec 23, 2019, 3:28 PM IST

అమరావతికి భారీగా పోలీసు బలగాల తరలింపు.... రాజధానిపై కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో రెండు మూడు రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.  ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల నుంచి అమరావతికి పోలీసులను  భారీగా తరలిస్తున్నారు.