GADGET18, Feb 2019, 11:27 AM IST
అమెజాన్ ‘యాపిల్ ఫెస్ట్.. ఫ్రం ఐఫోన్లు టు ఐప్యాడ్స్ భారీ ఆఫర్లు
టెక్ దిగ్గజం యాపిల్ తన ఆర్థిక అంచనాలను తగ్గించి వేసింది. ఐఫోన్ విక్రయాలు అంచనాల మేరకు అమ్ముడు కాకపోవడం.. దానికి పలు కారణాలు ఉన్నాయి. అధిక ధరల్లో ఒకటి. దీంతో ఆత్మావలోకనం చేసుకున్న యాపిల్.. మళ్లీ మార్కెట్లో తన పట్టును కొనసాగించాలని అభిలషిస్తోంది. అందులో భాగంగా ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా భారీగా ‘యాపిల్ ఫెస్ట్’ పేరిట భారీగా ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.
business14, Feb 2019, 11:02 AM IST
వాలెంటైన్ డేకు ఆపర్ల వర్షం: డిజిటల్ వాలెట్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు..
ప్రేమికులకు ఇష్టమైన రోజు వాలెంటైన్ డే వచ్చేసింది. వారిని ఇష్టాయిష్టాలు, అభిరుచులను సొమ్ము చేసుకునేందుకు డిజిటల్ వ్యాలెట్లు, స్మార్ట్ ఫోన్ సంస్థలు, హోటళ్లు సిద్ధమయ్యాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు తదితర ఆఫర్ల వర్షం కుమ్మరించాయి.
cars13, Feb 2019, 4:08 PM IST
ప్రముఖ కంపనీల కార్లపై భారీ తగ్గింపు...రూ.15వేల నుండి రూ.2లక్షల వరకు
వివిధ భారతీయ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. కనీసం రూ.15 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల సంస్థలు అదనంగా ఒక ఏడాది బీమా ఫీజు రాయితీ కూడా కల్పించాయి. అదనంగా డీలర్ల వద్ద మరికొన్ని రాయితీలు అందుబాటులో ఉంచాయి.. పదండి.. త్వర పడండి..
ENTERTAINMENT11, Feb 2019, 9:29 AM IST
నిత్యామీనన్ సైతం ఆ ప్రపంచంలోకి అడుగెట్టింది!
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఇండియా మార్కెట్లో ప్రవేశించాక డిజిటిల్ ప్రపంచం ఒక్కసారిగా పెద్దదైపోయింది. రెగ్యులర్ గా చేసే ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటుగా వెబ్ సీరిస్ లు కూడా పోటీ పడుతున్నాయి.
News6, Feb 2019, 11:27 AM IST
టార్గెట్ శామ్సంగ్: రెడ్మీ ఫోన్లపై జియోమీ భారీ ఆఫర్లు
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘శామ్సంగ్’దెబ్బకు చైనా మేజర్ జియోమీ అనుబంధ రెడ్ మీ దిగి వచ్చింది. రెడ్ మీ 6 మోడల్ వేరియంట్లపై రూ.500 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
News30, Jan 2019, 11:21 AM IST
హానర్ వ్యూ 20 కొనుగోలుపై ఆఫర్లే ఆఫర్లు.. మీదే ఆలస్యం
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే సబ్ బ్రాండ్ హనర్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన హానర్ వ్యూ 20 మోడల్ కొనుగోలు చేసే వారికి పలు రకాల ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
Telangana29, Jan 2019, 2:17 PM IST
‘‘జొమాటో అంతా పచ్చి మోసం’’
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మోసాలకు పాల్పడుతోందని బిర్యానీ హౌస్ నిర్వాహకుడు హనస్ బులుకీ ఆరోపించారు.
News26, Jan 2019, 1:24 PM IST
రిపబ్లిక్ డే ఆఫర్: కేవలం రూ.979కే విమాన ప్రయాణం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విమానయాన్ని ప్రోత్సహించేందుకు ఎయిరిండియాతోపాటు పలు విమాన యాన సంస్థలు టిక్కెట్లు తక్కువ ధరకు విక్రయించనున్నాయి. ఎయిరిండియా ఈ నెల 28 వరకు టిక్కెట్లు విక్రయిస్తుంది. జెట్ ఎయిర్వేస్ టిక్కెట్ల ధరలో 50% రాయితీనిస్తోంది.
Andhra Pradesh25, Jan 2019, 12:42 PM IST
ఆ పార్టీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది.. కొణతాల
తాను ప్రస్తుతం ఏరాజకీయ పార్టీలో లేనని మాజీ మంత్రి కొణతల రామకృష్ణ తెలిపారు.
cars23, Jan 2019, 10:30 AM IST
నిస్సాన్ కారు కొంటే వరల్డ్ కప్ వీక్షించే సదవకాశం...
భారత్ మార్కెట్లో ఆవిష్క్రుతమైన నిస్సాన్ న్యూ మోడల్ కారు కిక్స్ ఎస్యూవీ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. తొలి 500 కార్లు బుకింగ్ చేసుకున్న వారికి ఇంగ్లండ్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీని వీక్షించే అవకాశం కల్పించనున్నది.
INTERNATIONAL22, Jan 2019, 9:41 AM IST
మెట్రో ట్రైన్ లో ఫ్రీగా నూడిల్స్
ఉదయాన్నే మెట్రో ట్రైన్ ఎక్కితే.. ఉచితంగా రెండు బౌల్స్ నూడిల్స్ ఇస్తామని టోక్యో మెట్రో ప్రకటించింది.
GADGET10, Jan 2019, 10:59 AM IST
ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్లు.. అసుస్ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు
ఫ్లిప్ కార్ట్ లో అసుస్ ఇండియా ‘‘ అసుస్ డేస్’’ పేరిట ప్రత్యేక సేల్ ని ప్రారంభించింది. ఈ సేల్ రేపటి వరకు కొనసాగనుంది.
News30, Dec 2018, 4:28 PM IST
‘ఐఫోన్’ కొన్నారో జాగ్రత్త: చైనా సంస్థల వార్నింగ్
చైనా కంపెనీలు హువావే ఫోన్లు కొనుక్కోవడానికి తమ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సబ్సిడీలు ప్రకటించాయి. దానిలో అమెరికా వ్యతిరేకత ప్లస్ చైనా పట్ల దేశభక్తి దాగి ఉంది.
cars30, Dec 2018, 10:58 AM IST
కారు కొనేవారికి ఆఫర్లే, ఆఫర్లు... త్వరపడండి
నూతన వసంతానికి మరొక్క రోజు వ్యవధి మాత్రమే ఉన్నది. అయితే వివిధ డీలర్ల వద్ద మిగిలిపోయిన కార్ల విక్రయాల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలన్నీ రకరకాల ఆఫర్లు ప్రకటించాయి. మారుతి సుజుకి మొదలు స్కోడా, వోక్స్ వ్యాగన్.. రెనాల్డ్, హోండా, టయోటా, నిస్సాన్, జిప్ కంపాస్ తదితర సంస్థలన్నీ క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్పొరేట్, ప్రభుత్వోద్యోగులకు వేర్వేరుగా డిస్కౌంట్లు ప్రకటించాయి
TECHNOLOGY29, Dec 2018, 10:56 AM IST