Search results - 294 Results
 • red

  News20, Feb 2019, 10:30 AM IST

  షియోమీ ‘మీ’ డేస్ సేల్.. బెస్ట్ ఆఫర్లు ఇలా..

  ఈ- రిటైల్ సంస్థల పుణ్యమా? అని స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘షియోమీ’ ఇప్పటివరకు వాలైంటెన్స్ డే పేరిట అందించిన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు షియోమీ ‘మీ డే సేల్స్’గా పలు ఆఫర్లు అందిస్తోంది. 

 • ENTERTAINMENT19, Feb 2019, 7:52 AM IST

  షాకింగ్ : ప్రియా ప్రకాష్ కు చెల్లెలు క్యారక్టర్?

  సిని ప్రపంచంలో ఫ్లాప్ అనేది చాలా దారుణమైన పరిస్దితులను క్రియేట్ చేస్తుంది. ఒక్క రోజులో లైఫ్ టర్న్ చేసేస్తుంది. ఇప్పుడు అదే పరిస్దితి ప్రియా ప్రకాష్ వారియర్ కు ఎదురైందని సమాచారం. 

 • amazon

  GADGET18, Feb 2019, 11:27 AM IST

  అమెజాన్ ‘యాపిల్ ఫెస్ట్.. ఫ్రం ఐఫోన్లు టు ఐప్యాడ్స్ భారీ ఆఫర్లు

  టెక్ దిగ్గజం యాపిల్ తన ఆర్థిక అంచనాలను తగ్గించి వేసింది. ఐఫోన్ విక్రయాలు అంచనాల మేరకు అమ్ముడు కాకపోవడం.. దానికి పలు కారణాలు ఉన్నాయి. అధిక ధరల్లో ఒకటి. దీంతో ఆత్మావలోకనం చేసుకున్న యాపిల్.. మళ్లీ మార్కెట్లో తన పట్టును కొనసాగించాలని అభిలషిస్తోంది. అందులో భాగంగా ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా భారీగా ‘యాపిల్ ఫెస్ట్’ పేరిట భారీగా ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.

 • ambani

  business17, Feb 2019, 11:59 AM IST

  ముకేశ్ -నీతా పెద్దమనస్సు: అమరుల కుటుంబాల బాధ్యత మాదే

  జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు యావత్‌ దేశం అండగా నిలిచింది. వారికి సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు

 • shopping

  Telangana16, Feb 2019, 1:31 PM IST

  సిద్దిపేటలో చీరల కోసం ఎగబడ్డ మహిళలు...10 మందికి గాయాలు

  సిద్దిపేట పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రచారం గందరగోళానికి కారణమయ్యింది. అత్యంత తక్కువ ధరకే చీరలు  అదిస్తున్నారని ప్రచారం జరగడంతో షాపింగ్ మాల్ వద్దకు భారీగా మహిళలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో మహిళలు షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళడానికి పోటీ పడటంతో తొక్కిసలాట జరిగింది. 

 • NATIONAL14, Feb 2019, 4:26 PM IST

  మోదీకి సవాల్ విసిరి ఓడిపోయా...కానీ: మాజీ ప్రధాని దేవెగౌడ

  రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతిసవాళ్లు వినురుకోవడం కామన్ గా వింటుంటాం. కానీ అలా విసిరిన సవాళ్ళను సీరియస్ గా తీసుకునే నాయకులు చాలా తక్కువగా వుంటారు. అలాంటిది తాను విసిరిన ఛాలెంజ్ కోసం ఏకంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడినట్లు మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడించారు. కానీ అందుకు నరేంద్ర మోదీ అడ్డుచెప్పారని....అందువల్లే ఈ ఐదేళ్లు ఎంపిగా కొనసాగినట్లు దేవెగౌడ లోక్ సభ సాక్షిగా వెల్లడించారు. 

 • NATIONAL14, Feb 2019, 3:19 PM IST

  లవర్ ఫోటో తగలపెడితే.. ఫుడ్ ఫ్రీ

  నేడు వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. దాదాపు లవర్స్ అంతా ఈ రోజున తమ లవర్ తో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. 

 • nutan naidu

  ENTERTAINMENT14, Feb 2019, 2:45 PM IST

  'ఎఫ్ 2' తరువాత నూతన్ నాయుడికి మరో ఆఫర్!

  బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొన్న నూతన్ నాయుడు ఇప్పుడు నటుడిగా కెరీర్ మారాడు. ఆ షోతో సంపాదించుకున్న పాపులారిటీ సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేస్తోంది. 

 • Offers

  business14, Feb 2019, 11:02 AM IST

  వాలెంటైన్ డేకు ఆపర్ల వర్షం: డిజిటల్ వాలెట్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు..

  ప్రేమికులకు ఇష్టమైన రోజు వాలెంటైన్ డే వచ్చేసింది. వారిని ఇష్టాయిష్టాలు, అభిరుచులను సొమ్ము చేసుకునేందుకు డిజిటల్ వ్యాలెట్లు, స్మార్ట్ ఫోన్ సంస్థలు, హోటళ్లు సిద్ధమయ్యాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు తదితర ఆఫర్ల వర్షం కుమ్మరించాయి.

 • car

  cars13, Feb 2019, 4:08 PM IST

  ప్రముఖ కంపనీల కార్లపై భారీ తగ్గింపు...రూ.15వేల నుండి రూ.2లక్షల వరకు

  వివిధ భారతీయ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. కనీసం రూ.15 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల సంస్థలు అదనంగా ఒక ఏడాది బీమా ఫీజు రాయితీ కూడా కల్పించాయి. అదనంగా డీలర్ల వద్ద మరికొన్ని రాయితీలు అందుబాటులో ఉంచాయి.. పదండి.. త్వర పడండి..

 • ambani

  business12, Feb 2019, 12:00 PM IST

  అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి షురూ.. ఆయనకే తొలి శుభలేఖ

  ముకేశ్ అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. వచ్చేనెల తొమ్మిదో తేదీన ఆయన పెద్దకొడుకు ఆకాశ్ అంబానీ, ఆయన బాల్య స్నేహితురాలు శ్లోకా మెహతా వివాహం జరుగనున్నది. ఈ వివాహ వేడుకల క్రతువు ప్రారంభమైంది.

 • ENTERTAINMENT11, Feb 2019, 9:29 AM IST

  నిత్యామీనన్ సైతం ఆ ప్రపంచంలోకి అడుగెట్టింది!

  అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఇండియా మార్కెట్లో ప్రవేశించాక డిజిటిల్ ప్రపంచం ఒక్కసారిగా పెద్దదైపోయింది. రెగ్యులర్ గా చేసే ఫీచర్‌ ఫిల్మ్స్‌తో పాటుగా వెబ్ సీరిస్ లు  కూడా పోటీ పడుతున్నాయి.

 • Uri

  ENTERTAINMENT6, Feb 2019, 3:54 PM IST

  ఆ సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తున్నారు!

  పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ చేపట్టిన మెరుపు దాడుల నేపధ్యంలో బాలీవుడ్ లో 'ఉరి' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అయింది. 

 • redmi

  News6, Feb 2019, 11:27 AM IST

  టార్గెట్ శామ్‌సంగ్: రెడ్‌మీ ఫోన్లపై జియోమీ భారీ ఆఫర్లు

  దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘శామ్‌సంగ్’దెబ్బకు చైనా మేజర్ జియోమీ అనుబంధ రెడ్ మీ దిగి వచ్చింది. రెడ్ మీ 6 మోడల్ వేరియంట్లపై రూ.500 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 

 • honor

  News30, Jan 2019, 11:21 AM IST

  హానర్ వ్యూ 20 కొనుగోలుపై ఆఫర్లే ఆఫర్లు.. మీదే ఆలస్యం

  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే సబ్ బ్రాండ్ హనర్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన హానర్ వ్యూ 20 మోడల్ కొనుగోలు చేసే వారికి పలు రకాల ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.