October 25  

(Search results - 1)
  • ప్రతిపక్షనేతపై కోడికత్తితో దాడి చేసినప్పుడు నిందితుడు దగ్గర ఎలాంటి లెటర్ లేదని పోలీసులు మీడియా ముందుకు వచ్చినప్పుడు లెటర్ ఎలా వచ్చిందని పోసాని ప్రశ్నించారు. నోట్లో నుంచి లింగాలు, బంగారం వచ్చినప్పుడు లెటర్లు రావా అన్నారు. చంద్రబాబు తలచుకుంటే జగన్ ఆఫ్ట్రాల్ అన్నారు. ఎన్టీఆర్‌నే చంపిన వ్యక్తికి జగన్‌ను ఏదో ఒకటి చేయడం పెద్ద విషయం కాదన్నారు. భారతదేశంలో ఏదైనా చేయగలగిన వ్యక్తి బాబేనన్నారు.

    Andhra Pradesh25, Oct 2019, 5:42 PM IST

    ఆందోళన-పట్టుదల: జగన్ జీవితాన్ని మలుపుతిప్పిన అక్టోబర్ 25

    వైయస్ జగన్ ను అంతమెుందించేందుకు కుట్ర జరుగుతుందంటూ వైసీపీ చేసిన ప్రచారం ఆ పార్టీ కార్యకర్తల్లో కసిని పెంచిందని రాజకీయ వర్గాల్లో వినికిడి. దాంతోనే వైసీపీ కార్యకర్తలు జగన్ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పనిచేశారని చెప్పుకుంటారు. మెుత్తం జగన్ ని సీఎం పీఠంపై కూర్చున్నారు.