Oct 30  

(Search results - 3)
  • undefined

    Entertainment6, Oct 2020, 12:07 PM

    కాజల్‌ `ఎస్‌` చెప్పింది..ప్రియుడు అతనే.. మ్యారేజ్‌ ఎప్పుడంటే?

    గత కొంత కాలంగా కాజల్‌ ఓ ముంబయికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌తో ప్రేమలో ఉందని, పెళ్ళికి రెడీ అవుతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తరచూ ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఎట్టకేలకు ఇన్నాళ్ళు సీక్రెట్‌గా ఉంచిన ఈ చందమామ ఎట్టకేలకు రివీల్‌ చేసింది.

  • Telanagana RTC Strike : rtc employees protest

    Telangana29, Oct 2019, 12:24 PM

    RTC Strike: సకల జనుల సకల భేరీకి పోలీసు అనుమతి నిరాకరణ

    సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం నాడు నిర్వహించ తలపెట్టిన సకల జనుల సమరభేరీ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆర్టీసీ జేఎసీ నేతలు కోర్టును ఆశ్రయించాలని  జేఎసీ నేతలు భావిస్తున్నారు.

  • ashwathamareddy

    Telangana20, Oct 2019, 4:28 PM

    ఐదు లక్షలతో సకల జనుల సమర భేరీ: ఆర్టీసీ జేఎసీ నిర్ణయాలివే

    ఈ నెల 30వ తేదీన ఐదు లక్షల మందితో సకల జనులతో సమరభేరిని నిర్వహించాలని ఆర్టీసీ జేఎసీ నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ జేఎసీ నేతలు రాజకీయ పార్టీలతో ఆదివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  సమావేశమయ్యారు.