Nzvsind  

(Search results - 7)
 • 3 Indian brother pairs who represented the national cricket team

  SPORTSFeb 6, 2019, 2:25 PM IST

  అన్నదమ్ముల అనుబంధం: మొన్న అమర్‌నాథ్, నిన్న పఠాన్, నేడు పాండ్యా బ్రదర్స్

  ఏ ఆటగాడైనా అంతిమంగా అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటాడు. అయితే ఈ  అవకాశం అంత ఆశామాశీగా రాదు. భారత్ వంటి 100 కోట్ల జనాభా కలిగిన దేశంలో 11 మందితో కూడిన భారత జట్టులో ఒక్కరికి స్థానం దక్కడమే కష్టం. అలాంటింది  ఒకే కుటుంబం నుండి ఇద్దరు అన్నదమ్ముళ్లకు అవకాశం రావడం చాలా అరుదు. అందులోనూ ఒకే మ్యాచులో ఇద్దరు కలిసి ఆడటం మరింత అరుదు. ఇలాంటి అరుదైన సన్నివేశం వెల్లింగ్టన్ టీ20లో చోటుచేసుకుంది. 

 • virat kohli-anushka sharma couple travelling in farest

  CRICKETFeb 5, 2019, 6:24 PM IST

  అడవుల బాటపట్టిన ఈ సెలబ్రిటీ జంట ఎవరో గుర్తుపట్టారా?

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో...అంతే ప్రాధాన్యత కుటుంబానికి కూడా ఇస్తాడు. అతడు ఎక్కడికెళ్ళినా తన భార్య అనుష్క శర్మను వెంటతీసుకెళ్లడాన్ని బట్టి చూస్తేనే ఆమెను ఎంతగా ప్రేమిస్తాడో అర్థమవుతుంది. ఇలా తాజాగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా భార్య అనుష్కతో కలిసి వెళ్లిన కోహ్లీకి మూడో వన్డే తర్వాత విశ్రాంతి లభించింది. ఇలా లభించిన విశ్రాంతి సమయాన్ని న్యూజిలాండ్ లోనే గడుపుతున్న కోహ్లీ... భార్య అనుష్కతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. 

 • rohit sharma explanation about last odi toss issue

  CRICKETFeb 5, 2019, 2:32 PM IST

  వరల్డ్ కప్ కోసమే చివరి వన్డేలో ఆ కఠిన నిర్ణయం: రోహిత్

  న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టి కరిపించి టీంఇండియా వన్డే సీరిస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీంఇండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్యర్యపర్చింది. వెల్లింగ్టన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసి కూడా రోహిత్ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇలా పిచ్ పరిస్థితులకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం  తీసుకోవాల్సి వచ్చిందో రోహిత్ వెల్లడించాడు. 

 • Sanjay Bangar confirms MS Dhoni will play the final ODI

  CRICKETFeb 2, 2019, 6:05 PM IST

  ఐదో వన్డేలో ధోని ఆడటం కన్ఫర్మ్...

  న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ఇప్పటికే టీంఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సీరిస్ కైవసం చేసుకోవడంతో నాలుగో వన్డే నుండి భారత సీనియర్లు విశ్రాంతి తీసుకున్నారు.దీంతో యువ ఆటగాళ్లపై చెలరేగిపోయిన న్యూజిలాండ్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ చేసింది.

 • Rohit Sharma 14th Indian to appear in 200 ODIs

  CRICKETJan 31, 2019, 4:46 PM IST

  హమిల్టన్ వన్డే ద్వారా అరుదైన ఘనత సాధించిన రోహిత్

  ఐదు వన్డేల సీరిస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్ కు హమిల్టన్ వన్డేలో మాత్రం ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. కేవలం 92 పరుగులకే టీంఇండియా ఆలౌటై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇలాంటి మ్యాచ్ లో కూడా భారత ఓపెనర్, ప్రస్తుత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. 

 • team india captain virat kohli praises hardik pandya

  CRICKETJan 28, 2019, 8:47 PM IST

  పాండ్యా తల దించుకున్నా అద్భుతం చేశాడు: కోహ్లీ

  మహిళలపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్నాళ్లు టీంఇండియాకు దూరంగా వున్న యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇలా తన బౌలింగ్ తోనే కాదు అద్భుతమైన ఫీల్డింగ్ తో టీంఇండియా విజయంలో పాండ్యా కీలకంగా వ్యవహరించాడు. దీంతో పాండ్యాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. 

 • new zealand bowler trent boult reveals his team second odi plans

  CRICKETJan 25, 2019, 7:42 PM IST

  ప్రమాదకరమైన ఆ ముగ్గురే మా లక్ష్యం... కట్టడికి వ్యూహమిదే: కివీస్ బౌలర్ బౌల్ట్ (వీడియో)

  స్వదేశంలో జరుగుతున్న ఔదు వన్డేల సీరిస్‌లో భారత చేతిలో ఓటమిని తప్పించుకునేందుకు న్యూజిలాండ్ జట్టు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.  భారత బ్యాటింగ్ లైనప్ బలంగా వుండటంతో వారినే టార్గెట్ చేసినట్లు కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వెల్లడించారు. ముఖ్యంగా టీంఇండియా జట్టులో విధ్వంసకారులైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను కట్టడి చేయడంపై ప్రత్యేకంగా  వ్యూహాలు రచిస్తున్నట్లు బౌల్ట్ తెలిపాడు.