Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Nzvseng

"
T20WC Semi-final 1 NZvsENG: Moeen Ali Half century, England score decent total against New ZealandT20WC Semi-final 1 NZvsENG: Moeen Ali Half century, England score decent total against New Zealand

T20WC Semi-final 1 NZvsENG: మొయిన్ ఆలీ హాఫ్ సెంచరీ... ఫైనల్ చేరేందుకు న్యూజిలాండ్ ముందు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొదటి సెమీ ఫైనల్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.  

Cricket Nov 10, 2021, 9:15 PM IST

New Zealand cricketers still don't forget WC2019 Loss, tweets on Euro 2020 final CRANew Zealand cricketers still don't forget WC2019 Loss, tweets on Euro 2020 final CRA

ఆ ఓటమిని ఇంకా మరిచిపోని న్యూజిలాండ్... యూరో 2020లో ఇంగ్లాండ్ ఓటమిపై సెటైర్లు...

యూరో 2020 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు, ఇటలీ చేతుల్లో ఓటమి పాలైంది. పూర్తి సమయం ముగిసేసమయానికి ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్స్‌ను ఎంచుకున్నారు...

Cricket Jul 12, 2021, 3:41 PM IST

Ian Chappell feels joe root don't have strong captaincy skills to win Ashes Series CRAIan Chappell feels joe root don't have strong captaincy skills to win Ashes Series CRA

ఇదేం చెత్త కెప్టెన్సీ, ఇలాంటి నిర్ణయాలతో సిరీస్ గెలుస్తావా... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై ఇయాన్ చాపెల్...

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్ విరుచుకుపడ్డాడు. అసలు గెలవడం కోసమే ఆడుతున్నావా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్, తొలి టెస్టును డ్రా చేసుకుంది.

Cricket Jun 7, 2021, 1:03 PM IST

New Zealand definitely title favorite for ICC WTC Final match, Says Brendon McCullum CRANew Zealand definitely title favorite for ICC WTC Final match, Says Brendon McCullum CRA

ఈసారి కూడా గెలిచేది మేమే... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ విజయంపై బ్రెండన్ మెక్‌కల్లమ్ ధీమా..

టెస్టు ఫార్మాట్‌లో జరుగుతున్న మొట్టమొదటి ఐసీసీ మెగా టోర్నీ... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్. రెండేళ్ల పాటు సాగిన ఈ మెగా ఫైట్‌ ఫైనల్‌లో పోరాడేందుకు న్యూజిలాండ్, భారత్ జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఫైనల్‌లో న్యూజిలాండ్‌కే విజయం దక్కుతుందని అంటున్నాడు కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్.

Cricket Jun 1, 2021, 12:46 PM IST