Nuziveedu  

(Search results - 20)
 • <p>nuziveedu</p>

  GunturAug 31, 2020, 2:44 PM IST

  లక్షన్నరకు కన్న కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి (వీడియో)

  డబ్బుల కోసం కన్న కూతురినే అమ్మేశాడో కసాయి తండ్రి. ఈ ఘటన నూజివీడు నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. 

 • <p>Delivery</p>

  Andhra PradeshAug 13, 2020, 10:19 AM IST

  నడి రోడ్డుపైనే మహిళ ప్రసవం

  దుర్గకు పురిటి నొప్పులు రావటంతో 108కి ఫోన్‌ చేశారు. ఎంతసేపటికీ రాకపోవడం, ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నడుస్తూ ఆస్పత్రికి బయలు దేరింది. 

 • <p>Police raid on Illegal liquor units at nuziveedu<br />
&nbsp;</p>
  Video Icon

  Andhra PradeshMay 23, 2020, 4:23 PM IST

  భూమిలో పాతిపెట్టిన నాటుసారా.. వెలికితీసి ధ్వంసం..

  కృష్ణాజిల్లా, నూజివీడు సబ్ డివిజన్ లోని తిరువూరు నియోజకవర్గం మండల కేంద్రమైన విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 తండాలలో కార్డన్ అండ్ సెర్చ్ జరిగింది.

 • undefined

  VijayawadaMar 17, 2020, 1:47 PM IST

  ప్రేమ పెళ్లి... నాలుగేళ్ల తర్వాత యువకుడిని కిడ్నాప్ చేసి...

  ఇటీవల వీళ్ల ఆచూకీ వీరబాబు కుటుంబసభ్యులకు తెలిసిపోయింది. దీంతో.. వాళ్లను వేరు చేయాలని అనుకున్నారు. పథకం ప్రకారం.. వీరబాబుని తమ వద్దకు రప్పించుకోవాలని ప్లాన్ వేశారు.

 • Another Corona case in Andhra Pradesh, nuziveedu
  Video Icon

  Andhra PradeshMar 13, 2020, 1:27 PM IST

  ఏపీలో కరోనా కలకలం..నూజివీడులో బట్టలవ్యాపారికి...

  కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో చేరాడు.

 • love failure

  Andhra PradeshJan 31, 2020, 1:06 PM IST

  ‘చచ్చిపోతున్నా... మీరు హ్యాపీగా ఉండండి అని సూసైడ్ నోట్ లో రాసి..

  గమనించిన హాస్టల్ వార్డెన్ వెంటనే శైలుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా శైలు హాస్టల్ రూమ్ లో ఓ సూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ నోట్ ని బట్టి యువతి ప్రేమలో ఫెయిల్ అయ్యిందని అందుకే ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు.

 • Nuziveedu police Arrested Gutka Illigal transportaion gang, Krishna District, Mettagudem, circle inspector
  Video Icon

  Andhra PradeshDec 11, 2019, 10:38 AM IST

  Video : నిషేధిత గుట్కా అక్రమరవాణా చేస్తున్న ముఠాగుట్టురట్టు

  కృష్ణా జిల్లా నూజివీడులో అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ నిషేధిత గుట్కాలను, వాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. 

 • Andhrapradesh Employees Darna at nuziveedu subcollecter office
  Video Icon

  Andhra PradeshNov 29, 2019, 3:42 PM IST

  Video news: 11వ పి.ఆర్.సి వెంటనే అమలు చేయాలంటూ...

  నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద  ఏ.పీ.జె.ఎ.సి పిలుపు మేరకు ఉద్యోగులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. 

 • nuziveedu revenue employee attack
  Video Icon

  Andhra PradeshNov 27, 2019, 6:36 PM IST

  video:తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి వీరంగం...ఓ వ్యక్తిపై ఆఫీస్‌లోనే దాడి

  కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు తహశీల్దార్ కార్యాలయంలో ఓ ఉద్యోగి వీరంగం సృష్టించాడు. ముసునూరుకు చెందిన మద్దాల బాబు రావు గత వారం రోజుల కిందట కులం సర్టిఫికేట్ కోసం  దరఖాస్తు  చేసుకున్నాడు ఇదే  విషయమై బాబురావు  కులం సర్టిఫికేట్ కోసం ఉద్యోగి పవన్ కుమార్ ను అడగ్గా తీవ్ర అసహానికి లోనై బాధితుడిపై దాడికి పాల్పడ్డాడు.

 • Tipper Thief caught by Police
  Video Icon

  Andhra PradeshNov 19, 2019, 4:52 PM IST

  video news : లిఫ్ట్ ఇచ్చిన పాపానికి...టిప్పర్ చోరీ...

  కృష్ణా జిల్లా, నూజివీడు మండలం సీతారాంపురం వద్ద లిఫ్ట్ అడిగి 36 లక్షల విలువచేసే టిప్పర్ ని  చోరీ చేసిన దొంగని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 • postmortem for cyanide murder tavitayya dead body
  Video Icon

  Andhra PradeshNov 8, 2019, 5:59 PM IST

  video news : ప్రసాదం తిని చనిపోయిన తవిటయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం

  నూజివీడు మండలం మరిబంధంలో సైనేడ్ హంతకుడు సింహాద్రి చేతిలో మృతి చెందిన తవిటయ్య మృతదేహాని మరిబంధం స్మశానవాటికలో వెలికితీసి రెవిన్యూ అధికారుల సమక్షంలో, నూజివీడు డిఎస్పీ, తహశీల్దార్ సిఐ, ఎస్ఐల పర్యవేక్షణలో నూజివీడు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

 • srm Sucide
  Video Icon

  VijayawadaOct 31, 2019, 1:06 PM IST

  video news : తాపీమేస్త్రీ భార్య అనుమానాస్పద మృతి

  కృష్ణా జిల్లా  నూజివీడు కొత్తపేటకు చెందిన తాపీ మేస్త్రి సత్తిబాబు భార్య కళ్యాణి  (27) తన నివాసంలో ఉరివేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత కొంతకాలంగా బార్యభర్తలమధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. భర్త సత్తిబాబు మద్యం అలవాటు మనుకోమని భార్య పదే పదే  చెప్తూ ఉండేదని, సత్తిబాబు దాన్ని పెడచెవిన పెట్టేవాడని తెలుస్తోంది. వీరికి ఒకబాబు,ఒకపాప ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కల్యాణి తల్లిదండ్రులు  తమ బిడ్డ మృతికి ఆమె భర్తే కారణమని అంటున్నారు.

 • heavy theft in nuziveedu tummala vari veedhi
  Video Icon

  VijayawadaOct 22, 2019, 5:04 PM IST

  video : నూజివీడు తుమ్మలవారి వీధిలో భారీ చోరీ

  కృష్ణ జిల్లా, నూజివీడు తుమ్మలవారివీధిలో సోమవారం రాత్రి ఆయుర్వేద వైద్యుడు రమణయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. డాక్టరు కుటుంబ సభ్యులతో శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు ఇంట్లో చొరబడి 10లక్షల సొమ్ము అపహరించారు.

 • chennai rain

  VijayawadaOct 10, 2019, 11:23 AM IST

  నూజివీడులో కుండపోత వర్షం...నిలిచిపోయిన విద్యుత్

  రెండు గంటలుగా పాటు ఏకధాటిగా కుండపోతగా వర్షం పడటంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షం కారణంగా మామిడి, వరి పంట రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. పత్తి రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజోన్న పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

 • sanjana

  Andhra Pradesh assembly Elections 2019Mar 29, 2019, 12:29 PM IST

  ఏపీ ఎన్నికల బరిలో బిగ్ బాస్2 సంజన

  కామన్ పీపుల్ కేటగిరిలో బిగ్ బాస్ 2 లో అడుగుపెట్టింది సంజన. మిస్ హైదరాబాద్ టైటిల్ విన్నర్ అయిన సంజన.. అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. అయితే.. వాటిల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.