Nusrat Jahan  

(Search results - 12)
 • undefined

  WomanJun 25, 2021, 1:16 PM IST

  స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న ఎంపీ నుస్రత్.. నెటిజన్ల విమర్శలు..!

  తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో ఆమె పొట్ట కొద్దిగా కనపడుతుండటం గమనార్హం. కాగా... ఈ ఫోటోలపై  నెటిజన్లు తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు.

 • undefined

  NATIONALJun 22, 2021, 9:59 AM IST

  ‘పెళ్లిపై తప్పుడు సమాచారం, అనైతిక ప్రవర్తన.. నుస్రత్ మీద చర్యలు..’ స్పీకర్ కు బీజేపీ ఎంపీ లేఖ..

  తృణమూల్ కాంగ్రెస్ ఎంపి నుస్రత్ జహాన్ పెళ్లికి సంబంధించిన వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. దీనిమీద ఇప్పుడు, బిజెపి ఎంపి సంఘమిత్ర మౌర్య లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.. ‘‘నుస్రత్ జహాన్ చట్టవిరుద్ధమైన, నైతిక ప్రవర్తన’’పై ఎథిక్స్ కమిటీతో వివరాణాత్మక దర్యాప్తు చేయించాలని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 • undefined

  NATIONALJun 11, 2021, 3:32 PM IST

  నుస్రత్‌ జహాన్‌ : ‘పెళ్లి కాకుండా.. గర్భవతివి ఎలా అయ్యావ్?’ ఎంతమోసం.. దిలీప్ ఘోష్ ఫైర్...

  పశ్చిమ బెంగాల్  టిఎంసి ఎంపీ నుస్రత్‌ జహాన్‌ పెళ్లిపై రేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ క్రమంలో నుస్రత్‌ జహాన్‌ వ్యవహారంపై బెంగాల్ బీజేపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బెంగాల్ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ నుస్రత్ జహాన్ పెద్ద మోసగత్తె.. పెళ్లి కాలేదని చెప్తున్న.. ఆమె నుదుటన సింధూరం ఎందుకు ధరిస్తున్నారు అని ప్రశ్నించారు. 

 • undefined

  NATIONALJun 10, 2021, 11:20 AM IST

  ఎంపీ ప్రెగ్నెన్సీ వార్తలు.. ఆ కడుపుతో తనకు సంబంధం లేదన్న భర్త..!

  ఎంపీగా గెలుపొందిన వెంటనే నుస్రత్.. కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే.. ఆ బంధం ఏంతో కాలం నిలపడలేదు.

 • undefined

  EntertainmentOct 21, 2020, 8:04 AM IST

  బెంగాలీ ముద్దుగుమ్మ, టీఎంసీ ఎంపీ‌ బోల్డ్ గా రెచ్చిపోయింది.. ఎందుకంటే?

  బెంగాలీ హీరోయిన్‌, తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహన్‌ ఉన్నట్టుండి బోల్డ్ గా రెచ్చిపోయింది. హాట్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది. ఇవి అభిమానుల్లో కాకరేపితే, కార్యకర్తలను షాక్‌కి గురి చేస్తున్నాయి. 

 • <p>Nusrat Jahan has been trolled for her choice of clothing, her political opinions, and even for celebrating Hindu festivals.</p>

  NATIONALOct 1, 2020, 1:03 PM IST

  కాంగ్రెస్ ఎంపీకి చంపేస్తామని బెదిరింపులు.. కారణమదేనా...

  పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రాత్‌ జహాన్‌ కు సోషల్ మీడియాలో చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ  మేరకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ ఆమె భారత హై కమిషన్‌ కు లేఖ రాశారు.

 • undefined

  Entertainment NewsMay 5, 2020, 2:56 PM IST

  బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన టాలీవుడ్‌ బ్యూటీస్‌ వీళ్లే!

  కమర్షియల్‌ హీరోగా సత్తా చాటడం కష్టం కాకపోయినా, మంచి నటిగా ప్రూవ్ చేసుకోవటం మాత్రం అంత సులువైన విషయం కాదు. అయితే చాలా మంది హీరోయిన్లుగా ప్రూవ్ చేసుకునేందుకు బోల్డ్ క్యారెక్టర్స్‌ నే నమ్ముకుంటున్నారు హీరోయిన్స్‌. ఈ నేపథ్యంలో వెండితెర మీద న్యూడ్‌గా నటించిన అందాల భామలు కూడా ఉన్నారు. అలా వెండితెర మీద అందాలు ఆరబోసిన టాలీవుడ్‌ (బెంగాలీ సినిమా) బ్యూటీస్‌ వీళ్లే.

 • Nusrat Jahan Mimi Chakraborty

  NATIONALSep 20, 2019, 10:00 PM IST

  చిందేసిన టీఎంసీ మహిళా ఎంపీలు: ఆషే మా దుర్గా షే అంటూ దుమ్ముధుళిపిన నటులు

  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎంపికయ్యారు నుస్రత్‌ జహాన్‌, మిమి చక్రవర్తి. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు రాజకీయాల్లో ఇలా అడుగుపెట్టారో లేదో అలా వివాదాలతోనే నెట్టుకొస్తున్నారు. 

 • Nusrat Jahan

  ENTERTAINMENTAug 12, 2019, 3:47 PM IST

  బికినిలో లేడి ఎంపీ.. వైరల్ అవుతున్న ఘాటు ఫోజులు!

  నుస్రాత్ జాహాన్.. కొన్ని నెలల క్రితం ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫాలో అయినవాళ్లు ఈ పేరు వినే ఉంటారు. 29లో ఈ అందాల నుస్రాత్ ఎన్నికల్లో సంచలనమే సృష్టించింది. ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున నుస్రాత్ ఎంపీగా పోటీ చేసి భారీ విజయం దక్కించుకుంది.  

 • undefined

  NATIONALJun 25, 2019, 2:13 PM IST

  పార్లమెంట్ లో నవ వధువు ప్రమాణ స్వీకారం


  పార్లమెంట్ లో మంగళవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. నవ వధువు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఇద్దరు యువ మహిళా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.

 • ভোটে জিতে আজমের শরিফের দরগায় নুসরত

  Lok Sabha Election 2019May 29, 2019, 10:48 AM IST

  పెళ్లికి రెడీ అంటున్న మోస్ట్ బ్యూటిఫుల్ ఎంపీ

  సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బ్యూటీ నుస్రత్ జహాన్. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆమె తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

 • nusrat jahan

  NATIONALMay 8, 2019, 8:46 PM IST

  నటితో సెల్ఫీల కోసం అభిమానుల పోటీ, కూలిన స్టేజ్

  సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జార్‌గ్రామ్ నుంచి తృణముల్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న బీర్బాహ సోరేన్‌కు మద్దతుగా బుధవారం నస్రత్ జహాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ గ్రామ్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఇంతలో సెల్ఫీల కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.