Number  

(Search results - 64)
 • face book rape

  TECHNOLOGY11, Jul 2019, 11:01 AM IST

  ఆఫీసుల్లో రెట్టింపు మహిళలు.. ఐదేళ్లలో ఫేస్‌బుక్ లక్ష్యాలివే


  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అలాగే తమ భవిష్యత్ కార్యాచరణ నివేదికనూ బయటపెట్టింది. 

 • Pranav Singh

  NATIONAL10, Jul 2019, 1:20 PM IST

  ఒక చేతిలో గన్.. మరో చేతిలో మందు: బీజేపీ ఎమ్మెల్యే చిందులు

  వివాదాస్పద చర్యలతో తరచుగా వార్తల్లో నిలిచే ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఛాంపియన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మద్ధతుదారులతో కలిసి ఆయుధాలతో డ్యాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు.

 • team india vs srilanka

  Off the Field9, Jul 2019, 3:09 PM IST

  కివీస్ పై సెమీ ఫైనల్: ఇండియా లక్కీ నెంబర్, సెంటిమెంట్ ఇదే...

  ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా పాకిస్తాన్ ను ఏడు సార్లు ఓడించింది. న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ఏడోసారి ఆడుతోంది. ఏడు సార్లు సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరుకుంది. 

 • Aadhaar -pan card linking

  business9, Jul 2019, 2:05 PM IST

  ఆధార్ తో లింక్... 20కోట్ల పాన్ కార్డులు రద్దు?

  మీ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేశారా...? చేసుకోకపోతే త్వరగా చేసుకోండి. వచ్చే నెల 31వ తేదీలోగా పాన్ ని ఆధార్ తో లింక్ చేయకపోతే మీ పాన్ రద్దు అయిపోతుంది. 

 • rishabh pant ind vs ban

  Specials4, Jul 2019, 11:30 PM IST

  రిషబ్ పంత్ ఆటకు నేను ఫిదా...నాలుగో స్థానం అతడిదే : మైకెల్ క్లార్క్

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో యువ క్రికెటర్ రిషబ్ పంత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అదృష్టం కొద్ది ఈ మెగా టోర్నీలో ఆడుతున్న అతడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొదట ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నిరుత్సాహపర్చిన  అతడు బంగ్లాపై మాత్రం మిడిల్ ఆర్డర్ రాణిస్తూ 48 పరుగులు చేశాడు. అయితే పంత్ సాధించిన పరుగులు తక్కువగా వున్నా ఆ బ్యాటింగ్ స్టైల్ తననెంతో ఆకట్టుకుందని ఆసిస్ మాజీ కెప్టెన్ మెకెల్ క్లార్క్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. 

 • atm hoodwink

  business2, Jul 2019, 3:34 PM IST

  ‘ఏటీఎం’ల వాడకం పైపైకి.. 13 శాతం పెరిగిన నగదు లావాదేవీలు

  భారత ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు డిజిటల్ చెల్లింపులు క్రమంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు వ్యవస్థలోకి నగదు తీసుకొచ్చేందుకు ఏటీఎంలను నగదుతో నింపే విషయమై ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫలితంగా బ్యాంకులన్నీ ఏటీఎంల్లో నగదు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక 2017 ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెలకు డెబిట్ కార్డుల సంఖ్య 78 కోట్ల నుంచి 88 కోట్లకు చేరింది. మరోవైపు వీసా కార్డుల జారీ ప్రక్రియ పెరిగిందని ఆ సంస్థ భారత్ రామచంద్రన్ తెలిపారు. 

 • jagan

  Andhra Pradesh10, Jun 2019, 2:31 PM IST

  ఏపీ నూతన మంత్రులకు సోషల్ మీడియా తంటా

  ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో... వైసీపీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీ నుంచి విజయ ఢంకా మోగించిన 25మందికి ముఖ్యమంత్రి జగన్... తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. 

 • Andhra Pradesh3, Jun 2019, 10:55 AM IST

  ఏపీ సీఎం జగన్... ఇంత క్రేజ్ ఏ సీఎంకి దక్కలేదేమో

  ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయనను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రజల తపన ఆ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమౌతుంది. 

 • ira

  ENTERTAINMENT11, May 2019, 4:51 PM IST

  ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3 ప్రారంభం!

  ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టడంతో హీరోయిన్ మెహ్రీన్ తరువాతి ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుందని అంతా భావించారు.
   

 • Saina Nehwal

  CRICKET1, May 2019, 7:43 PM IST

  న్యూజిలాండ్ ఓపెన్ లో చిత్తుచిత్తుగా ఓడిన సైనా...212వ ర్యాంకర్ చేతిలో

  భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటముల పరంపర కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చైనాలో జరిగిన  ఆసియా బ్యాడ్మింటన్ చాపింయన్‌షిప్ లో క్వార్టర్ ఫైనల్ నుండి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అంతకకంటే ఘోరమైన ఓటమిని ఆమె చవిచూసింది. న్యూజిలాండ్ ఓపెన్ లో సైనా  తొలి రౌండ్ లోనే ప్రత్యర్థి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 

 • 112

  News22, Apr 2019, 3:39 PM IST

  ఇక ఒకే నెంబర్: తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి ‘112’ సేవలు

  రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గాయపడిన వారికి అసత్యవసర సేవల కోసం 108కి ఫోన్ చేస్తాం. ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను సంప్రదించడానికి 100కి ఫోన్ చేస్తాం. ఈ నేపథ్యంలోనే అన్ని సేవలకు కలిపి ఒకే ఒక్క నెంబర్ డయల్ చేస్తే సరిపోతుందని.. కేంద్ర ప్రభుత్వం ‘112’ అనే హెల్ప్‌లైన్ నెంబర్(పాన్ ఇండియా)ను తీసుకొచ్చింది.

 • pan card

  business17, Apr 2019, 3:37 PM IST

  ‘ఉమాంగ్’లో మీ ‘పాన్’ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం ఎలా?

  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన న్యూఏజ్ గవర్నెన్స్ ‘ఉమాంగ్’ యాప్ దేశ పౌరులకు అనేక రకాలైన సేవలను అందిస్తోంది.

 • rta

  Telangana16, Apr 2019, 8:37 AM IST

  ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి: నెంబర్ కోసం రూ.10 లక్షలు, ఆర్టీఏకు కాసుల వర్షం

  జనానికి ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజు నానాటికీ పెరిగిపోతోంది. జాతకాలు, న్యూమరాలజీని బాగా నమ్మడంతో పాటు స్టేటస్ కోసం తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని చాలా మంది భావిస్తున్నారు. 

 • elections 2019

  Lok Sabha Election 201911, Apr 2019, 9:07 AM IST

  ఎన్నికల వేళ: ఓటర్లకు ప్రధానితోపాటు ప్రముఖుల సందేశం

  సార్వత్రిక ఎన్నికలు గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఓటు హక్కును భారీ సంఖ్యలో వినియోగించుకోవాలని మోడీ, షాతోపాటు పలువురు ప్రముఖులు ఓటర్లకు పిలుపునిచ్చారు.

 • traffic

  Telangana5, Apr 2019, 10:51 AM IST

  నంబర్‌ప్లేట్లపై ‘‘వంకర’’ వేషాలొద్దు: వాహనదారులకు ట్రాఫిక్ సీపీ వార్నింగ్

  మనోళ్లకి ప్రతి దానిలో ఫ్యాషన్ కావాలి. బైక్ నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలతో ఉంటాయి. అది కూడా వంకర టింకరగా, పై నెంబర్ ఓ కలర్‌లో ఉంటే.. కింది నెంబర్లు మరో కలర్‌లో మెరుస్తూ ఉంటాయి