Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Nuclear

"
mossad tricked iran scientists ultimately blown up their nuclear plantmossad tricked iran scientists ultimately blown up their nuclear plant

Mossad: ఇరాన్ సైంటిస్టులతో వారి సొంత న్యూక్లియర్ ప్లాంట్‌నే పేల్చేశారు.. మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్

ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా విభాగం మొస్సాద్ ఏజెన్సీ.. ఇరాన్‌కు చెందిన సైంటిస్టులను రిక్రూట్ చేసుకుని వారి సొంత న్యూక్లియర్ ప్లాంట్‌నే పేల్చేసింది. ఇరాన్ సైంటిస్టులను ఓ అంతర్జాతీయ అసమ్మతి సంస్థకు రిక్రూట్ చేసినట్టుగా నమ్మించారు. ఆ తర్వాత ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో వారిని భాగం చేసింది. అయితే, ఆ సీక్రెట్ ఆపరేషన్ వారి సొంత న్యూక్లియర్ ప్లాంట్‌ను పేల్చేయడమేనని ఆ ఇరాన్ సైంటిస్టులకు తెలియదు.

INTERNATIONAL Dec 3, 2021, 6:24 PM IST

father of pakistan nuclear bomb AQ Khan diedfather of pakistan nuclear bomb AQ Khan died

పాక్ న్యూక్లియర్ బాంబ్ పితామహుడి మృతి.. పాకిస్తాన్‌కు నేషనల్ హీరో.. పాశ్చాత్యులకు విలన్

పాకిస్తాన్‌ను న్యూక్లియర్ దేశంగా మార్చడంలో కీలకంగా వ్యవహరించిన, పాక్ న్యూక్లియర్ బాంబ్ పితామహుడిగా కొలిచే అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆదివారం కొవిడ్‌తో మరణించారు. పాకిస్తాన్ ఆయనను హీరోగా కొలుస్తుండగా పాశ్చాత్య దేశాలు మాత్రం అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టిన వ్యక్తిగా చూసింది.

INTERNATIONAL Oct 10, 2021, 7:13 PM IST

jagan governance danger  than Nuclear bomb... yanamala ramakrishnudu akpjagan governance danger  than Nuclear bomb... yanamala ramakrishnudu akp

అణుబాంబుల దాడి కంటే ప్రమాదకరం జగన్ పాలన...: మాజీ మంత్రి యనమల

వైసిపి పాలకులు ప్రజాస్వామ్యానికి పాతరేసి... రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

Andhra Pradesh Apr 15, 2021, 5:03 PM IST

pakistan india swap list of prisoners and list of nuclear installations ksppakistan india swap list of prisoners and list of nuclear installations ksp

పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులు ఎందరో తెలుసా..?

పాకిస్తాన్ జైళ్లలో 319 మంది భారతీయులు (49 మంది పౌరులు, 270 మంది మత్య్సకారులు) మగ్గుతున్నారు. ఈ మేరకు దాయాది దేశం భారత్‌కు వెల్లడించింది. భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఈ వివరాలను మనదేశానికి అందించింది

NATIONAL Jan 1, 2021, 8:30 PM IST

China successfully activates nuclear-powered artificial sun - bsbChina successfully activates nuclear-powered artificial sun - bsb

కృత్రిమ సూర్యుడి తయారీ.. సృష్టికి ప్రతిసృష్టి చేసిన చైనా..

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా టెక్నాలజీతో ప్రయోగాలు చేయడంలోనూ ముందుంటుంది. అలా అత్యాధునిక సాంకేతికతను తన సొంతం చేసుకుంటూ అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికేలా చేస్తుంది. తాజాగా సృష్టికి ప్రతిసృష్టి చేసింది.  తన సాంకేతికతతో కృత్రిమ సూర్యుడిని తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 

INTERNATIONAL Dec 8, 2020, 3:06 PM IST

Iran s top nuclear scientist killed in apparent assassination - bsbIran s top nuclear scientist killed in apparent assassination - bsb

ఉగ్రవాదుల చేతిలో ఇరాన్ శాస్త్రవేత్త దారుణ హత్య

ఇరాన్ లో ఓ న్యూక్లియర్ సైంటిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రసిద్ధ న్యూక్లియర్‌ శాస్త్రవేత్త మొహ్‌సేన్‌ ఫక్రీజాదే(59)ను  శుక్రవారం గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. టెహ్రాన్‌ శివారులో సొంత వాహ‌నంలో వెళ్తున్న ఫ‌క్రిజాదేపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. 

INTERNATIONAL Nov 28, 2020, 1:31 PM IST

1998-99: Finance minister Yashwant Sinha presented the budget of the Atal Bihari Vajpayee govt1998-99: Finance minister Yashwant Sinha presented the budget of the Atal Bihari Vajpayee govt

Budget 2020:పోఖ్రాన్ ఆంక్షల మధ్య: ఇళ్లు, పరిశ్రమలకు రాయితీలు...

కేంద్ర ఆర్థిక మంత్రులకు బడ్జెట్ రూపకల్పన కత్తిమీద సాము లాంటిదే. కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల మధ్య బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి 1998-99లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాకు ఎదురైంది. 1998లో అప్పుడే కేంద్రంలో కొలువుదీరింది వాజపేయి సర్కార్. ఆ వెంటనే నిర్వహించిన పోఖ్రాన్ పరీక్షల వల్ల అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో యశ్వంత్ సిన్హా ఏం చేశారో ఒకసారి పరిశీలిద్దాం..

business Jan 31, 2020, 12:03 PM IST

nuclear power corporation of india limited recruitment  released for various postsnuclear power corporation of india limited recruitment  released for various posts

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు...వెంటనే అప్లై చేసుకోండీ.

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

Jobs Jan 23, 2020, 11:10 AM IST

nuclear fuel complex releases notification for 2019nuclear fuel complex releases notification for 2019

NFC Jobs: న్యూక్లియ‌ర్ ఫ్యూయ‌ల్ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సి) నోటిఫికేషన్ విడుదల

న్యూక్లియ‌ర్ ఫ్యూయ‌ల్ కాంప్లెక్స్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించాలీ. జనవరి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

Govt Jobs Dec 24, 2019, 3:59 PM IST

pakistan pm imran khan comments on Indias nuclear arsenalpakistan pm imran khan comments on Indias nuclear arsenal

కాశ్మీర్‌తో పనికాదని...రూటు మార్చిన ఇమ్రాన్ ఖాన్

జమ్మూకాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ భారత దౌత్య వ్యూహం ముందు పాకిస్తాన్ నిలబడలేకపోతోంది. ఒకటి రెండు దేశాలు తప్పించి మిగిలిన పెద్ద దేశాలు పాక్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో పాకిస్తాన్ ప్రధాని కొత్త వాదనకు తెరదీశారు. 

INTERNATIONAL Aug 19, 2019, 10:11 AM IST

No first use nuclear policy may change in future, says Rajnath Singh on India's defence strategyNo first use nuclear policy may change in future, says Rajnath Singh on India's defence strategy

అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్‌నాథ్ సంచలనం

అణ్వాయుధాలను మొట్ట మొదటగా ఉపయోగించకూడదనే తమ  విధానమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అయితే భవిష్యత్తులో ఈ నిర్ణయంలో మార్పు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు

NATIONAL Aug 16, 2019, 2:43 PM IST

Ex Kashmir CM Mehbooba Mufti fires on PM Modi over Nuclear button RemarkEx Kashmir CM Mehbooba Mufti fires on PM Modi over Nuclear button Remark

మనవి దీపావళీ కోసమైతే.. వాళ్లవి ఈద్ కోసమా: మోడీపై మెహబూబా ఫైర్

ప్రధాని నరేంద్రమోడీపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. భారత్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్‌ను ‘‘దీపావళి’ కోసం దాచుకోనప్పుడు పాకిస్తాన్ సైతం వాటిని ‘ఈద్’ వరకూ దాచుకోదని ప్రధానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Lok Sabha Election 2019 Apr 23, 2019, 11:29 AM IST

if nuclear war happened between india and pakistanif nuclear war happened between india and pakistan

భారత్-పాక్ మధ్య అణు యుద్ధం వస్తే..?

పుల్వామా ఉగ్రదాడి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్టైక్స్, భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ అటాక్ నేపథ్యంలో ప్రస్తుతం దాయాదుల మధ్య యుద్థ మేఘాలు కమ్ముకున్నాయి

INTERNATIONAL Mar 3, 2019, 3:58 PM IST