Ntr New Look  

(Search results - 1)
  • ntr

    ENTERTAINMENT11, Nov 2018, 7:38 PM

    ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

    అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తోన్న రాజమౌళి భారీ మల్టీస్టారర్ 'RRR' పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ఈ వేడుకలో రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' గెటప్ లోనే కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ మాత్రం సరికొత్త లుక్ తో దర్శనమిచ్చాడు. ఓపెనింగ్ లో అతడిని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.