Ntr Movies  

(Search results - 14)
 • నాన్నకు ప్రేమతో(2016); - సుకుమార్ - గ్రాస్ కలెక్షన్స్ 87.2cr

  News31, Dec 2019, 5:16 PM

  మళ్ళీ ఎన్టీఆర్ సున్నా.. ఫ్యాన్స్ కు తప్పని నిరాశ!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2001లో ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే సింహాద్రి, ఆది లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు.

 • RRR : బాహుబలి లంటి సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరూ ఎదురుచూశారు. దానికి తగ్గట్లే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా మొదలుపెట్టాడు రాజమౌళి. వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  News10, Dec 2019, 2:41 PM

  విశాఖ కాఫీ తోటల్లో ఎన్టీఆర్, రాంచరణ్.. 'RRR' లేటెస్ట్ అప్డేట్!

  దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి అఖండ విజయం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • jr ntr

  News29, Nov 2019, 3:22 PM

  ప్రియాంక మర్డర్ కేసు.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వీడియోస్

  ప్రియాంక రెడ్డి మర్డర్ కేసు.. నగరంలోనే కాకుండా దేశమంతా అందరిని షాక్ కి గురి చేసింది. ఘటనపై సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు అందరు స్పందిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియాలో #RIPPriyankaReddy అనే హ్యాష్‌ట్యాగ్‌ సంతాపాన్ని తెలియజేస్తున్నారు

 • Jr NTR

  News28, Nov 2019, 9:20 PM

  జూ.ఎన్టీఆర్ కి ఆ ఎనర్జీ ఉంది.. అతడే నా ఫేవరెట్.. రక్షిత్ శెట్టి కామెంట్స్!

  బాహుబలి చిత్రం ఇచ్చిన ధైర్యంగా ప్రాంతీయ భాషా దర్శకులంతా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. క్రమంగా ప్రాంతీయ భాషా చిత్రాల మార్కెట్ దేశం మొత్తం వ్యాప్తి చెందుతోంది.

 • RRR Movie

  ENTERTAINMENT24, Nov 2019, 4:47 PM

  RRR: రాజమౌళిదే ఆలస్యం.. కౌంట్ డౌన్ షురూ చేసిన ఫ్యాన్స్!

  దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

 • NTR

  News4, Nov 2019, 11:03 PM

  పాత బంగారం:కనపడేది ఎన్టీఆర్..కానీ గొంతు వేరే వారిది

  నందమూరి తారక రామారావు వాయిస్ తెలియనది ఎవరికి. ఆయన గొంతుని నిద్రలో కూడా గుర్తు పట్టేయగలరు. అంతలా జనాల్లోకి వెళ్లిపోయిన ఆయనకు డబ్బింగ్ వేరే వారికి చెప్పించే ధైర్యం ఎవరైనా చేస్తారా...అంటే చేసారనే చెప్పాలి. ఆ ధైర్యం సినిమాని ముంచేసింది.

 • 400కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న RRR సినిమా జూన్ 30 2020లో రిలీజ్ కానుంది.

  ENTERTAINMENT6, Aug 2019, 4:49 PM

  ఎన్టీఆర్, రాంచరణ్ అలా ఎలా.. ఆ ట్విస్ట్ మతిపోగోడుతుందట!

  ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి అతిపెద్ద మల్టీస్టార్ మూవీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 2020 జులై 30న విడుదల కాబోయే ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తి చూపుతున్నారు. 

   

 • Kalyan Ram

  ENTERTAINMENT5, Aug 2019, 3:24 PM

  త్రివిక్రమ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. క్రేజీ కాంబినేషన్ లో సినిమా!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అంటే మరో ఏడాది వరకు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా ఉండవు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి నుంచి ప్లానింగ్ మొదలుపెట్టేశాడు. 

 • డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

  ENTERTAINMENT4, Aug 2019, 4:25 PM

  RRR: మీ లైఫ్ లో కొమరం భీం, అల్లూరి ఎవరో చెప్పండి!

  తమ సినిమా ప్రమోషన్ కోసం  ఏ అకేషన్ ని వదిలేటట్లు లేదు  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్. ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా ఓ డిఫెరెంట్ ప్రమోషన్ తో మన ముందుకు వచ్చింది. మీ రామరాజు/భీమ్‌ ఎవరో చెప్పాలని అంటోంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర టీమ్.  ఫ్రెండ్ షిప్ డే  సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర టీమ్  ఓ పోస్టర్‌ను పంచుకుంది.

 • RRR movie

  ENTERTAINMENT4, Aug 2019, 12:05 PM

  RRR: రాంచరణ్, ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు.. ఫ్రెండ్ షిప్ డే రోజు ఇలా..!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియన్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 

 • Jr NTR rare photos

  ENTERTAINMENT4, Aug 2019, 11:36 AM

  బాల్యంలో యంగ్ టైగర్ ఇలా.. జూ.ఎన్టీఆర్ రేర్ ఫొటోస్!

  నందమూరి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూ. ఎన్టీఆర్ చిన్ననాటి నుంచే నటనలో ప్రతిభ కనబరిచాడు. నూనూగు మీసాల వయసులోనే హీరోగా మారి స్టూడెంట్ నెం1 చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ తిరుగులేని విధంగా సాగుతోంది. మాస్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్ననాటి నుంచి ఎన్టీఆర్ అరుదైన దృశ్యాలు ఇవే!

   

 • RRR

  ENTERTAINMENT29, Jul 2019, 6:47 PM

  RRR: ఇకపై ఎన్టీఆర్ బిజీ.. ఆలోచన విరమించుకున్న రాజమౌళి!

  దర్శకధీరుడు రాజమౌళి తెరక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ అంత సాఫీగా ఏం జరగడం లేదు. రాంచరణ్, ఎన్టీఆర్ పోటీ పడుతూ గాయాలకు గురవుతున్నారు. దీనితో దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

   

 • RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

  ENTERTAINMENT28, Jul 2019, 12:06 PM

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’: లాస్ట్ మినిట్ లో మళ్లీ దెబ్బ, తల పట్టుకున్న రాజమౌళి

  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానం తారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగు జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని కీలకమైన సీన్ల్ ను చిత్రీకరించారు. అయితే అంతా బాగానే ఉన్నా‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన పరాయి దేశం పిల్లను హీరోయిన్ గా ఎంపిక చేయాలని  ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించటంలేదు.

 • sr ntr

  ENTERTAINMENT28, May 2019, 10:57 AM

  ఎన్టీఆర్ జయంతి స్పెషల్.. అన్నగారి బాక్స్ ఆఫీస్ హిట్స్ (కలెక్షన్స్)

  విశ్వవిఖ్యాత నటుడిగా తెలుగుజానాల్లో మరచిపోలేని ముద్ర వేసుకున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు సినీ కెరీర్ లో ఎన్నో హిట్స్ అందుకున్నారు. నేడు ఆయన 97వ జయంతి సందర్భంగా ఒకసారి అప్పట్లో ఆయన సినిమాలు సాధించిన కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.