Ntr Mahanayakudu  

(Search results - 33)
 • ntr biopic

  ENTERTAINMENTSep 5, 2019, 6:30 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం.. నాకొక గుణపాఠం.. అదే పెద్ద తప్పు!

  బయోపిక్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారు నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి. ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలని ఆయన నిర్మించారు. ప్రస్తుతం విష్ణు వర్ధన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్రపై 83అనే చిత్రాన్ని, జయలలిత బయోపిక్ చిత్రాన్ని కంగనా రనౌత్ తో తెరకెక్కిస్తున్నారు. 

 • nagari roja

  CampaignMar 29, 2019, 7:46 PM IST

  మహానాయకుడే చూడాలంట, లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడొద్దంట: వైఎస్ జగన్

  సీఎం చం‍ద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడు సినిమా చూడాలంటాడని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటారని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా ఉన్న సినిమా అయితే చూడాలా, మీకు వ్యతిరేకం అని అనిపిస్తే ఆ సినిమాను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తారా అంటూ నిలదీశారు. దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా విడుదలను అడ్డుకుంటూ నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. 

 • Watch NTR mahanayakudu says Chandrababu

  Andhra PradeshMar 5, 2019, 4:01 PM IST

  కార్టూన్ పంచ్

  కార్టూన్ పంచ్

 • chandra

  Andhra PradeshFeb 28, 2019, 3:12 PM IST

  బాలయ్య ‘మహానాయకుడు’ పై చంద్రబాబు కామెంట్స్

  తెలుగుదేశం  పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. 

 • ntr

  ENTERTAINMENTFeb 27, 2019, 4:17 PM IST

  ఫిబ్రవరి కూడా పెద్ద దెబ్బే!

  ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తైపోతున్నాయి. కానీ ఈ రెండు నెలల్లో 'ఎఫ్ 2' తప్పే మరే సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. జనవరి మొత్తం డల్ గా సాగింది.

 • mahanayakudu

  ENTERTAINMENTFeb 27, 2019, 10:01 AM IST

  'మహానాయకుడు'ని బలవంతంగా రుద్ధబోతున్నారా..?

  దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. 'ఎన్టీఆర్ బయోపిక్' కి రెండు భాగాలుగా చిత్రీకరించారు. మొదటి భాగం 'కథానాయకుడు'కి ఏవరేజ్ టాక్ వచ్చింది. సినిమా ఎక్కువ రోజులు థియేటర్ లో ఆడలేదు. 

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆ విజువల్స్ లో కెమెరా పనితనం బావుంది.

  ENTERTAINMENTFeb 25, 2019, 2:09 PM IST

  'ఎన్టీఆర్ మహానాయకుడు' కలెక్షన్స్.. వెరీ పూర్!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ కి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. 

 • ఎన్టీఆర్ యూఎస్ టూర్ కి సంబందించిన సీన్స్ తో ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచింది. నాదెండ్ల భాస్కర్ రావ్ సీన్స్ అందరూ ఊహించిన విధంగానే ఉన్నాయ్

  ENTERTAINMENTFeb 24, 2019, 5:06 PM IST

  'ఎన్టీఆర్ మహానాయకుడు' లేటెస్ట్ కలెక్షన్స్!

  దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా... ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. 

 • nadendla bhaskar

  ENTERTAINMENTFeb 24, 2019, 3:07 PM IST

  నాదెండ్ల హఠాత్తుగా మౌనం, తెర వెనక ఏం జరిగింది?

  ఈ నెల 22న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోని రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదల అయ్యింది. ఈ  ‘మహానాయకుడు’ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించారు. ఈ నేపథ్యంలో 'మహానాయకుడు’లో నాదెండ్ల భాస్కరరావు పాత్రను నెగెటివ్ రోల్ గా చూపించిన విషయం తెలిసిందే. 

 • NTR
  Video Icon

  ENTERTAINMENTFeb 22, 2019, 3:50 PM IST

  మహానాయకుడు సినిమా మన సెలబ్రిటీస్ ఎమన్నారంటే.? (వీడియో)

  మహానాయకుడు సినిమా మన సెలబ్రిటీస్ ఎమన్నారంటే.? (వీడియో)

 • NTR
  Video Icon

  ENTERTAINMENTFeb 22, 2019, 2:41 PM IST

  ఎన్టీఆర్ మహానాయకుడు పబ్లిక్ టాక్ (వీడియో)

  ఎన్టీఆర్ మహానాయకుడు పబ్లిక్ టాక్

 • lakshmi parvathi

  ENTERTAINMENTFeb 22, 2019, 1:11 PM IST

  'ఎన్టీఆర్ మహానాయకుడు'పై లక్ష్మీపార్వతి కామెంట్స్!

  ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కించినా.. ఎక్కడా తన ప్రస్తావన తీసుకురాలేదని, సినిమాలో తనను చూపిస్తే ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయాన్ని చూపించాలని, ఆ ధైర్యం బాలకృష్ణకి లేదని సంచలన కామెంట్స్ చేసింది లక్ష్మీపార్వతి.

 • ఫైనల్ గా ఎన్టీఆర్ మరోసారి సీఎం అయ్యారు..గవర్నర్ ఎన్టీఆర్ ను గవర్నమెంట్ ను ఫార్మ్ చేయడానికి ఆహ్వానిస్తారు

  ENTERTAINMENTFeb 22, 2019, 9:47 AM IST

  ఇది 'బాబు' బయోపిక్ (ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు రివ్యూ)

  ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ...`ఎన్టీఆర్ -కథానాయకుడు` వచ్చింది..వెళ్లింది...చూసినోడికి, తీసినోడికి ఎవరికీ ఏం ఫలితం లేదు. ఎన్టీఆర్ సిని జీవితంలో పెద్దగా ఎత్తు,పల్లాలు, విలన్స్ ఎవరూ లేరు కాబట్టి సినిమా  ఇంట్రస్టింగ్ గా తీయలేకపోయారు.

 • ntr biopic

  ENTERTAINMENTFeb 21, 2019, 3:58 PM IST

  'ఎన్టీఆర్ మహానాయకుడు' క్లైమాక్స్ ఇదే ?

  ఈ శుక్రవారమే ధియోటర్స్ లోకి దిగబోతున్న మహానాయకుడు సినిమాపై రోజుకో వార్త, ఇప్పుడేమో గంటకో వార్త  ప్రచారంలోకి వస్తోంది. కథానాయకుడు డిజాస్టర్ ప్రభావం తో మహానాయకుడు విషయంలో బాలకృష్ణ, క్రిష్ లు  ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. 

 • tollywood

  ENTERTAINMENTFeb 21, 2019, 12:02 PM IST

  ఈ వారం బాక్సాఫీస్ పోరు.. బరిలో ఐదు సినిమాలు!

  కొద్దిరోజులుగా థియేటర్లలో సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇప్పుడు ఆ కొరత తీర్చడానికి ఈ శుక్రవారం నాడు మొత్తం ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.