Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Ntr Kathanayakudu

"
balakrishna shares his bheeshma look from the movie ntr kathanayakudu ksrbalakrishna shares his bheeshma look from the movie ntr kathanayakudu ksr

భీష్ముడిగా బాలయ్య లుక్ అద్భుతం... వైరల్ అవుతున్న ఫోటోలు!


పౌరాణిక పాత్రలకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చారు స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన వారసుడిగా బాలయ్య సైతం అద్భుతమైన పౌరాణిక పాత్రలు చేయడం జరిగింది. రాముడు, కృష్ణుడు వంటి అనేక గొప్ప పౌరాణిక పాత్రలను బాలయ్య  పోషించారు. 
 

Entertainment Feb 23, 2021, 3:41 PM IST

Vishnuvardhan Induri about NTR Biopic disasterVishnuvardhan Induri about NTR Biopic disaster

ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం.. నాకొక గుణపాఠం.. అదే పెద్ద తప్పు!

బయోపిక్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారు నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి. ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలని ఆయన నిర్మించారు. ప్రస్తుతం విష్ణు వర్ధన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్రపై 83అనే చిత్రాన్ని, జయలలిత బయోపిక్ చిత్రాన్ని కంగనా రనౌత్ తో తెరకెక్కిస్తున్నారు. 

ENTERTAINMENT Sep 5, 2019, 6:30 PM IST

rvg using NTR kathanayakudu dialogue to his lakshmi's NTR movie promotionsrvg using NTR kathanayakudu dialogue to his lakshmi's NTR movie promotions

ఎపిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు బ్రేక్: కథానాయకుడిలోని బాలయ్య డైలాగ్ తో వర్మ సెటైర్

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి ఏవిధంగా ఉందో.. లక్ష్మీఎన్టీఆర్ సినిమా ప్రకంపనలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. 

Andhra Pradesh assembly Elections 2019 Mar 29, 2019, 10:25 AM IST

rs 50cr compensate for ntr kathanayakudu lossesrs 50cr compensate for ntr kathanayakudu losses

లెక్కలు తేలాయి: 'ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు' నష్టం ఎంతంటే..?

భారీ అంచనాల మధ్య  బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. ఈ  సినిమా కు రివ్యూలు,  టాక్ బాగున్నా... కలెక్షన్స్ పరంగా పూర్తి రివర్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.  

ENTERTAINMENT Jan 22, 2019, 10:01 AM IST

ntr kathanayakudu: huge loss for sai korrapaatintr kathanayakudu: huge loss for sai korrapaati

ఎన్టీఆర్ 'కథానాయకుడు': సాయి కొర్రపాటికి భారీ నష్టం!

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు'కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా భారీ వసూళ్లను నమోదు చేయలేకపోయింది. ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా రూ.70 కోట్ల వరకు రాబట్టిన ఈ సినిమా విడుదలైన తరువాత పెట్టిన పెట్టుబడిని కూడా తీసుకురాలేకపోయింది. 

ENTERTAINMENT Jan 18, 2019, 10:49 AM IST

ntr mahanayakudu free for ntr kathanayakudu movie buyersntr mahanayakudu free for ntr kathanayakudu movie buyers

మునిగినోళ్లకు ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫ్రీ!

దివంగత మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ అనగానే అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇదే క్రేజ్ తో సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ప్రీరిలీజ్ బిజినెస్ డెబ్బై కోట్ల వరకు జరిగిందని సమాచారం. 

ENTERTAINMENT Jan 17, 2019, 2:40 PM IST

KRISH THINKING ON NTR SECOND PARTKRISH THINKING ON NTR SECOND PART

కథానాయకుడు కొడితే మహానాయకుడికి తెలిసింది!

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మొత్తానికి బయ్యర్స్ ని ముంచేలా కనిపిస్తోంది. యూఎస్ లో కూడా సినిమా నష్టాలను మిగిల్చేలానే ఉంది. దాదాపు అందరూ F2 కి టర్న్ అవ్వడంతో సినిమాకి కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అవుతున్నాయి. సినిమాకు రివ్యూలు పాజిటివవ్ గానే వచ్చినా ఆడియెన్స్ ఊహించిన డ్రామా చాలావరకు దర్శకుడు మిస్ చేశాడని అర్ధమవుతోంది. 

ENTERTAINMENT Jan 14, 2019, 6:55 PM IST

ntr kathanayakudu movie five days collectionsntr kathanayakudu movie five days collections

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఐదు రోజుల కలెక్షన్స్!

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సరైన ఫలితాలను చూపించలేకపోతుంది. 

ENTERTAINMENT Jan 14, 2019, 4:37 PM IST

Mistakes in NTR biopic as pointed out by NadendlaMistakes in NTR biopic as pointed out by Nadendla

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

బాలయ్య ప్రధాన పాత్రలో వచ్చిన `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` రిలీజ్ కు ముందు కొంత డ్రామా నడిచింది.  ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు సీన్ లోకి వచ్చి హెచ్చరికలు జారీ చేసారు. 

ENTERTAINMENT Jan 14, 2019, 4:13 PM IST

balakrishna wants to compensate for ntr kathanayakudu lossesbalakrishna wants to compensate for ntr kathanayakudu losses

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. ఈ  సినిమా టాక్ బాగున్నా... కలెక్షన్స్ పరంగా బాగా పూర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  

ENTERTAINMENT Jan 14, 2019, 4:00 PM IST

NTR Biopic collections are lesser than Youtube viewsNTR Biopic collections are lesser than Youtube views

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’సినిమా కలెక్షన్స్ పరంగా బాగా పూర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  విడుద‌లై నాలుగు రోజుల్లో రోజు రోజుకీ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తోంది.

ENTERTAINMENT Jan 14, 2019, 3:53 PM IST

NTR Kathanayakudu Scares NTR Mahanayakudu BusinessNTR Kathanayakudu Scares NTR Mahanayakudu Business

`ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` వాళ్లను భయపెడుతోంది

సంక్రాంతి కానుకగా... విడుదలైన `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`పై విమ‌ర్శ‌కులు సినిమా బాగుంది అంటూనే ఏకేసారు. సరైన డ్రామా, డెప్త్ లేదంటూ సినిమా బోర్ వచ్చేసింది అన్నారు. 

ENTERTAINMENT Jan 13, 2019, 1:49 PM IST

ntr kathanayakudu movie two days collectionsntr kathanayakudu movie two days collections

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. రెండు రోజుల కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'కథానాయకుడు' సినిమా బుధవారం విడుదలై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం రాబట్టలేకపోతుంది. 

ENTERTAINMENT Jan 11, 2019, 11:46 AM IST

ntr kathanayakudu movie two telugu states first day collectionsntr kathanayakudu movie two telugu states first day collections

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ 'కథానాయకుడు'. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ENTERTAINMENT Jan 10, 2019, 12:41 PM IST

mahesh babu comment on ntr kathanayakudumahesh babu comment on ntr kathanayakudu

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ENTERTAINMENT Jan 10, 2019, 8:43 AM IST