Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Ntr Heroine

"
mamta mohandas buy a costly sports carmamta mohandas buy a costly sports car

ఖరీదైన స్పోర్ట్స్ కారుతో సర్‌ప్రైజ్‌ చేసిన ఎన్టీఆర్‌ హీరోయిన్‌..

 మమతా మోహన్‌దాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఖరీదైన కారుని కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేసింది.  ఖరీదైన స్పోర్ట్స్  కారుని తన షెడ్‌కి చేర్చింది మమతా. ఈ కార్‌ కొనడం డ్రీమ్‌ నెరవేరినట్టుందని పేర్కొంది. 

Entertainment Sep 26, 2021, 7:44 AM IST

ntr heroine mamta mohandas bike ride video viral  arjntr heroine mamta mohandas bike ride video viral  arj

హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై దుమ్మురేపిన ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌..

ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌ దాస్‌ బైక్‌ రైడింగ్‌లో దుమ్ము రేపుతుంది. హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై చక్కర్లు కొట్టింది. స్టయిల్‌గా రెడీ అయి, మరింత స్టయిల్‌గా బైక్‌ డ్రైవ్‌ చేస్తూ వాహ్‌ అనిపిస్తుంది మమతా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

Entertainment Apr 29, 2021, 7:54 PM IST

sameera reddy tested corona positive arjsameera reddy tested corona positive arj

చిరంజీవి హీరోయిన్‌ సమీరా రెడ్డికి కరోనా పాజిటివ్‌..

తాజాగా మాజీ హీరోయిన్‌ సమీరా రెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా వెల్లడించారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొంది. 

Entertainment Apr 18, 2021, 3:21 PM IST

chiru and ntr heroine sameera reddy love marriage rare things viral  arjchiru and ntr heroine sameera reddy love marriage rare things viral  arj

చిరంజీవి, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి లవ్‌, మ్యారేజ్‌ సీక్రెట్స్ తెలుసా? రేర్‌ థింగ్స్ వైరల్

చిరంజీవి, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి పెళ్లికి ముందు లవ్‌ ఎఫైర్‌ గురించి తెలుసా? తన భర్త అక్షయ్‌ వర్దేని మ్యారేజ్‌ చేసుకోవడానికి ఓ కారణం ఉందట. తాజాగా ఆ సీక్రెట్స్ బయపడ్డాయి. దీంతోపాటు పలు ఆసక్తికర విషయాలు వైరల్‌గా మారాయి. 
 

Entertainment Apr 14, 2021, 6:06 PM IST

chiru and ntr heroine sameera reddy intresting comments on marriages and childrens arjchiru and ntr heroine sameera reddy intresting comments on marriages and childrens arj

పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసిన చిరు, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి

చిరంజీవి, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి పెళ్లి, పిల్లలపై ఆసక్తికర కామెంట్ చేసింది. అమ్మాయిలకు సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలపై ఆమె షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం పెళ్లై, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి తాజాగా పంచుకున్న ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

Entertainment Mar 4, 2021, 3:43 PM IST

ntr heroine mamta mohandas role in vishal enemy  arjntr heroine mamta mohandas role in vishal enemy  arj

నాగ్‌, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ మరో బంపర్‌ ఆఫర్‌..

ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్‌, మల్టీటాలెంటెడ్‌ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌ నటిగా, సింగర్‌గా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.  `యమదొంగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్‌ సోయగం.. నాగార్జునతో `కృష్ణార్జున`, `కింగ్‌`, `కేడీ`లతో మెరిసింది. వెంకటేష్‌తో `చింతకాయలరవి`లో నటించింది. 

Entertainment Feb 5, 2021, 7:41 PM IST

Jr NTR to romance this heroine in his nextJr NTR to romance this heroine in his next
Video Icon

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా లో హీరోయిన్ గా కొత్త బ్యూటీ..మరి పూజ హెగ్డే..?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. 

Entertainment News Jan 31, 2021, 5:23 PM IST

pawan kalyan and maheshbabu ntr heroine amisha patel raises temperature with her bikini beauty arjpawan kalyan and maheshbabu ntr heroine amisha patel raises temperature with her bikini beauty arj

పవన్‌, మహేష్‌ల హీరోయిన్‌ బికినీ అందాలతో వేడి పెంచుతోంది

అమిషా పటేల్‌.. ఫేడౌట్‌ హాట్‌ హీరోయిన్‌. గత కొంత కాలంగా ఒడిదుడుకులతో కెరీర్‌ని లాక్కొస్తున్న ఈ సెక్సీ బ్యూటీ తన ఘాటైన అందాలనే నమ్ముకుంటోంది. ముఖ్యంగా బికినీ అందాలతో ఆ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

Entertainment Oct 1, 2020, 5:05 PM IST

Reason Behind Rajamouli choosing Olivia Morris for NTR RRR?Reason Behind Rajamouli choosing Olivia Morris for NTR RRR?

రాజమౌళి ఆమెని తీసుకోవడానికి కారణమదే..!

అలాంటి అమ్మాయిని తారక్ పక్కన హీరోయిన్ గా పెట్టారంటూ ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ రేంజ్ తగ్గించడానికి కావాలని ఆమెని తీసుకున్నారా..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. 

News Nov 22, 2019, 2:44 PM IST

olivia morris response on being part of Rajamouli's RRR movieolivia morris response on being part of Rajamouli's RRR movie

RRR: ఎన్టీఆర్ హీరోయిన్ పిచ్చ హ్యాపీ.. ఇండియా అద్భుతం అంటున్న లేడి విలన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. జక్కన్న రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఇండియా వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పై ఆసక్తి నెలకొంది ఉంది.

ENTERTAINMENT Nov 21, 2019, 7:58 AM IST

RRR: NTR heroine Olivia Morris latest photosRRR: NTR heroine Olivia Morris latest photos

'RRR': ఎన్టీఆర్ హీరోయిన్ జెన్నిఫర్ ఫోటోలు!

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ కోసం  విదేశీ థియేటర్ ఆర్టిస్ట్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది
 

News Nov 20, 2019, 4:27 PM IST