Asianet News TeluguAsianet News Telugu
38 results for "

Ntr Fans

"
ntr fans trending CBNShouldApologizeJrNTR twitter tag as their protest against varla ramaiah commentsntr fans trending CBNShouldApologizeJrNTR twitter tag as their protest against varla ramaiah comments

NTR vs Lokesh: చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ... రెండుగా చీలిన టీడీపీ

మేనత్తకు అవమానం జరిగితే కారణమైన వాళ్ళ మీదకు ఎన్టీఆర్ కత్తి పట్టుకుపోతాడనుకుంటే ప్రవచనాలు పలికాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆయనకు మిత్రులు కాబట్టే అలా లైట్ తీసుకున్నాడు. అదే సీతయ్య (హరికృష్ణ) బ్రతికి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా.. తన చెల్లిని అవమానించిన వారికి చుక్కలు చూపించేవాడు. అంతా రచ్చ రచ్చ అయ్యేదని వర్ల రామయ్య అన్నారు.

Entertainment Nov 26, 2021, 10:23 AM IST

ram charan ntr fans dissatisfaction on  RRR movie dosti songram charan ntr fans dissatisfaction on  RRR movie dosti song

`ఆర్‌ఆర్‌ఆర్‌` దోస్తీ సాంగ్‌పై విమర్శలు.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కాకుండా సింగర్లని హైలైట్‌ చేయడంపై కామెంట్లు

 ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా విడుదల చేసిన `దోస్తీ` పాటని ఐదు భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఐదుగురు సింగర్లతో పాడించారు. తెలుగు వెర్షన్‌ పాటని హేమచంద్ర పాడారు. 

Entertainment Aug 1, 2021, 5:11 PM IST

fan war between allu arjun and ntr fans trending nasty hash tags ksrfan war between allu arjun and ntr fans trending nasty hash tags ksr

ఎన్టీఆర్-బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్!

ఫ్యాన్ వార్స్ ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువైపోయాయి. ఆ మధ్య మహేష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇలాగే వార్ నడిచింది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో యుద్ధానికి దిగారు బన్నీ ఫ్యాన్స్.

Entertainment Jun 20, 2021, 3:01 PM IST

ntr disappionted to fans both side birhtday and RRR treat arjntr disappionted to fans both side birhtday and RRR treat arj

ఫ్యాన్స్ ని మరోసారి డిజప్పాయింట్‌ చేసిన ఎన్టీఆర్‌.. కరోనా ఎలా సోకినట్టు?

ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్ ని మరోసారి డిజప్పాయింట్‌ చేశాడు. దీంతో అభిమానులంతా ఆందోళన చెందున్నారు. ఓ వైపు తన అభిమాన హీరోకి కరోనా సోకడం, మరోవైపు బర్త్ డే వేళ సెలబ్రేషన్స్ లేకుండా చేయడంతో ఫ్యాన్స్ నిరాశలోకి వెళ్లిపోయారు. 
 

Entertainment May 10, 2021, 4:03 PM IST

ntr fans disappointing once again   arjntr fans disappointing once again   arj

ఫ్యాన్స్ ని మళ్లీ డిజప్పాయింట్‌ చేస్తున్న ఎన్టీఆర్‌ ?

ఈ లోపు ఎన్టీఆర్‌ ఆడియెన్స్ ని, తన ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యారు. `ఎవరు మీలో కోటీశ్వరుడు` రూపంలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయాలని భావించారు. కానీ..

Entertainment May 1, 2021, 12:20 PM IST

Ntr fans trending uppena trailor update in a big time ksrNtr fans trending uppena trailor update in a big time ksr

మెగా హీరో సినిమాను ట్రెండ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

కాగా నేడు సాయంత్రం 4:05 నిముషాలకు ఉప్పెన ట్రైలర్ విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉప్పెన ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు .

Entertainment Feb 4, 2021, 10:26 AM IST

ntr fans paid ntrs traffic challan asks in return rrr tickets ksrntr fans paid ntrs traffic challan asks in return rrr tickets ksr

ఎన్టీఆర్ కట్టాల్సిన ఫైన్ చెల్లించిన వీరాభిమాని... రిటర్న్ గిఫ్ట్ గా ఏమి అడిగాడో తెలిస్తే షాకే!


స్టార్ హీరోల అభిమానుల ఆలోచనలు అంచనా వేయడం కష్టమే. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో  తమ అభిమానం చాటుకుంటూ ఉంటారు. కొందరు వీరాభిమానుల ఆలోచనల చేష్టలు ఒకింత వింత గొలపడమే కాకుండా... ప్రత్యేకంగా నిలుస్తాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 
 

Entertainment Jan 22, 2021, 7:47 AM IST

NTR Fans Unhappy with Chowdappa Naidu! jspNTR Fans Unhappy with Chowdappa Naidu! jsp

వద్దంటూ ..ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్ పోస్ట్ లు,ఏం చేస్తారో

 ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ చిత్రం షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్లు టాక్. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. 

Entertainment Jan 11, 2021, 8:47 AM IST

ntr fans excited about trivikrms movie shooting update skrntr fans excited about trivikrms movie shooting update skr

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్?

నెలల తరబడి సాగిన లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనితో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ 2019, 2020లలో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ఎన్టీఆర్ ని వెండితెరపై చూసి రెండేళ్లు దాటిపోగా ఆర్ ఆర్ ఆర్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Entertainment Jan 2, 2021, 5:59 PM IST

ntr fans all set to create new social media records ksrntr fans all set to create new social media records ksr

ఆర్ ఆర్ ఆర్  టీజర్ డే...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...!

నిన్నటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేశారు. ఈ టీజర్ కి సంబంధించిన సోషల్ మీడియా ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ద్వారా అనేక సోషల్ మీడియా రికార్డ్స్ నెలకొల్పాలని వీరు టార్గెట్ గా పెట్టుకున్నారు.

Entertainment Oct 22, 2020, 8:26 AM IST

ntr fans trolls namratha sirodhkar as she faces drug allegations ksrntr fans trolls namratha sirodhkar as she faces drug allegations ksr

డ్రగ్స్ కేసులో నమ్రత?: ఎన్టీఆర్-మహేష్ మధ్య ఫ్యాన్ వార్.

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతకు పరిచయాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ ఇండియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ నమ్రత, డ్రగ్ అడిక్ట్ నమ్రత అనే యాష్ ట్యాగ్స్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. 
 

Entertainment Sep 22, 2020, 6:42 PM IST

haarika and haasini producer will give surprise to ntr fanshaarika and haasini producer will give surprise to ntr fans

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి ఆ నిర్మాతలు సర్‌ప్రైజ్‌

ఈ సినిమా ప్రకటించినప్పట్నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో అభిమానులు ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి `అయినను పోయిరావలెను హస్తినాకు` అనే టైటిల్‌ వినిపిస్తుంది. 

Entertainment Aug 31, 2020, 4:13 PM IST

director nag ashwins tweet on prabhas hurts ntr fansdirector nag ashwins tweet on prabhas hurts ntr fans

ప్రభాస్ ని రాముడంటుంటే...ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కాలింది..!

నేడు ప్రభాస్ ఆదిపురుష్ అనే ఓ భారీ పాన్ ఇండియా చిత్రం ప్రకటించారు. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్ర చేస్తున్నారు. ఈ మూవీని ఉద్దేశిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యింది

Entertainment Aug 18, 2020, 6:12 PM IST

Ntr fans not happy with Chandrababu tweet on Mahesh birthdayNtr fans not happy with Chandrababu tweet on Mahesh birthday

ఎన్టీఆర్, మహేష్ ఫ్యాన్స్ మధ్య మంటపెట్టిన  చంద్రబాబు ట్వీట్

నిన్న మహేష్ పుట్టినరోజును ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఘనంగా నిర్వహించారు. మహేష్ తన 45వ పుట్టినరోజు జరుపుకోగా అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విశెష్ చెప్పారు. ఐతే చంద్రబాబు మహేష్ కి విశెష్ చెప్పడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యింది.  

Entertainment Aug 10, 2020, 1:16 PM IST

Actress Meera Chopra offers Apology to Sushant SinghActress Meera Chopra offers Apology to Sushant Singh

ఎన్టీఆర్‌ వివాదం ముగియక ముందే మరో రచ్చ.. సుశాంత్ సింగ్‌ ఎవరన్న మీరా

ఇటీవల హీరోయిన్‌ మీరా చోప్రా, ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య భారీ స్థాయిలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం గురించి మర్చిపోకముందే మరోసారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్యాన్స్‌తో పెట్టుకుంది మీరా చోప్రా.

Entertainment Jun 15, 2020, 4:01 PM IST