Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Ntr Family

"
chandrababu and daggubati venkateswara rao seen together in Family functionchandrababu and daggubati venkateswara rao seen together in Family function

చాలా ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేములో చంద్రబాబు, దగ్గుబాటి.. అప్యాయంగా పలకరించుకున్న తోడల్లుళ్లు

చాలా ఏళ్ల తర్వాత సీనియర్ ఎన్టీఆర్ అల్లుళ్లు.. నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu), దగ్గుబాటి వెంకటేశ్వరరావు (daggubati venkateswara rao) పకపక్కనే నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Andhra Pradesh Dec 10, 2021, 2:57 PM IST

ntr family slams YCP over comments on bhuvaneshwarintr family slams YCP over comments on bhuvaneshwari

వైసీపీపై ఎన్‌టీఆర్ కుటుంబం ఆగ్రహం.. ఎవరు ఏమన్నారంటే?

వైసీపీపై ఎన్‌టీఆర్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులు, నేతలపై ఫైర్ బాలకృష్ణ, రామకృష్ణలు సహా ఆ ఇంటి ఆడబిడ్డలు సీరియస్ అయ్యారు. రాజకీయాలు ఇంటి దాకా రావద్దని, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోలేదని హెచ్చరించారు. మళ్లీ రిపీట్ కావద్దని అన్నారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులు భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh Nov 20, 2021, 9:01 PM IST

laxmi parvathi do not deserve to talk about ntr family says vangalapudi anithalaxmi parvathi do not deserve to talk about ntr family says vangalapudi anitha

ఎన్‌టీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.. లక్ష్మీ పార్వతిపై వంగలపూడి అనిత ఫైర్

వైసీపీ నేతలకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి లక్ష్మీ పార్వతి మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు. ఎన్‌టీఆర్ కుటుంబంపై ప్రేమ ఉన్నదని వల్లించి ఈమె ఎన్‌టీఆర్ కుటుంబంలోని మహిళపై వైసీపీ నేతలు నోరుపారేసుకుంటే ఆ వ్యాఖ్యలకు మద్దతుగా వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆమెకు ఎన్‌టీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హతే లేదని అన్నారు.
 

Andhra Pradesh Nov 20, 2021, 7:47 PM IST

nagababu made a shocking comment on nepotism in tollywoodnagababu made a shocking comment on nepotism in tollywood

నెపోటిజాన్ని సమర్థించిన నాగబాబు.. ఏమన్నాడంటే ?

టాలీవుడ్‌లోనూ అడపాదడపా నెపోటిజం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలో వారసత్వంగా హీరోలు వస్తున్నారని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు స్పందించారు. 

Entertainment Aug 28, 2020, 4:02 PM IST

Director Harish Shankar Comment on NTR Family PhotoDirector Harish Shankar Comment on NTR Family Photo

ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోపై హరీష్ శంకర్ కామెంట్

హరీష్ శంకర్  కేవలం తన సినిమా తన స్క్రిప్టు, డైరక్షన్ అని మాత్రమే కాకుండా ఖాళీ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో సరదా సెటైర్స్, అప్పుడప్పుడూ సీరియస్ వార్నింగ్ లతో వార్తల్లో ఉంటూంటారు. తాజాగా తారక్ ఫ్యామిలీ ఫొటోపై హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్య వైరల్ అవుతోంది.

Entertainment Mar 11, 2020, 11:24 AM IST

2009 repeat in Jr NTR's career2009 repeat in Jr NTR's career

మళ్ళీ ఎన్టీఆర్ సున్నా.. ఫ్యాన్స్ కు తప్పని నిరాశ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2001లో ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే సింహాద్రి, ఆది లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు.

News Dec 31, 2019, 5:16 PM IST

NTR Family Visit NTR Ghat photos ( NBK )NTR Family Visit NTR Ghat photos ( NBK )

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య, బ్రాహ్మణి, భువనేశ్వరి (ఫొటోలు)

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య, బ్రాహ్మణి, భువనేశ్వరి (ఫొటోలు)

ENTERTAINMENT Jan 19, 2019, 10:59 AM IST

NTR Family Visit NTR Ghat PhotosNTR Family Visit NTR Ghat Photos

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ (ఫొటోలు)

 

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి (ఫొటోలు)

ENTERTAINMENT Jan 18, 2019, 11:32 AM IST

Ntr family members and film personalities to harikrishna's residenceNtr family members and film personalities to harikrishna's residence

హరికృష్ణ ఇంటికి చేరుకొంటున్న ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు (పోటోలు)

హరికృష్ణ ఇంటికి చేరుకొంటున్న ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు (పోటోలు)

Telangana Aug 29, 2018, 6:17 PM IST