Search results - 276 Results
 • ntr biopic

  ENTERTAINMENT18, Feb 2019, 2:00 PM IST

  'మహానాయకుడు' వర్సెస్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. షాకింగ్ రిజల్ట్స్!

  నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కే బయోపిక్ లపై జనాలకు ఆసక్తి ఉండడం సహజం. ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రతో రెండు సినిమాలు ఒకేసారి వస్తుండడంతో ఆసక్తి మరింత పెరిగిపోతోంది. 

 • mokshagna

  ENTERTAINMENT16, Feb 2019, 4:20 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బ.. మోక్షజ్ఞ లాంచింగ్ పై పడిందా?

  నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం తన తండ్రి  బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. 

 • ntr biopic

  ENTERTAINMENT16, Feb 2019, 4:12 PM IST

  'మహానాయకుడు' సినిమా రెండు గంటలే..!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • mahanayakudu

  ENTERTAINMENT15, Feb 2019, 7:45 PM IST

  మహానాయకుడు ట్రైలర్.. టెన్షన్ టెన్షన్?

  ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను వదలి మొత్తానికి అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.. కానీ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఇంకా సందేహంగానే ఉంది. కథానాయకుడు ఇచ్చిన రిజల్ట్ కి అసలు చిత్ర యూనిట్ మొత్తం సైలెంట్ అయిపొయింది.

 • mahanayakudu

  ENTERTAINMENT15, Feb 2019, 3:35 PM IST

  మహానాయకుడికి పోటీగా బూతు సినిమా?

  టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ఎలాంటి టాక్ ను తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ మహానాయకుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసి ఈ నెల 22న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. 

 • మహానాయకుడు - ఫిబ్రవరి 28 లేదా మార్చ్ 1

  ENTERTAINMENT12, Feb 2019, 6:32 PM IST

  ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ వచ్చేసింది

  ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు ఫైనల్ గా రిలీజ్ కు సిద్ధమైంది. గత కొంత కాలంగా సినిమా విడుదల తేదీపై అనేక రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. గతవారమే రావాల్సిన ఈ సినిమాను మొత్తానికి మరో పది రోజుల్లో రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ఒక తేదీని ఫిక్స్ చేసుకుంది. 

 • mahanayakudu

  ENTERTAINMENT6, Feb 2019, 9:34 PM IST

  సెంటిమెంట్ లో మహానాయకుడు న్యూ రిలీజ్ డేట్!

  ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందు చేసిన హంగామా రిలీజ్ అనంతరం కొనసాగించాలకేపోయింది. కథానాయకుడు భారీ నష్టాలను మిగిల్చడంతో సెకండ్ పార్ట్ మహానాయకుడిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

 • lakshmis ntr

  Andhra Pradesh6, Feb 2019, 8:08 AM IST

  బాబు కుట్రదారుడా కాదా, అనేది చరిత్ర నిర్ణయిస్తుంది: లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత

  లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట చిత్రీకరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దగా దగా కుట్ర అనే పాట చిత్రీకరణలో చంద్రబాబును కుట్రదారుడుగా చూపించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పాటను కొన్నేళ్ల క్రితం రాసినట్లు రాకేష్ రెడ్డి చెప్పారు. దాన్ని ఎన్టీఆర్ బయోపిక్ లో వాడుకున్నట్లు తెలిపారు.

 • ENTERTAINMENT29, Jan 2019, 1:54 PM IST

  లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి గొడవేంటో..?

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను  రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్  కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నాడు వర్మ. 

 • teja

  ENTERTAINMENT29, Jan 2019, 8:07 AM IST

  అందుకే ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌పై స్పందించలేకపోతున్నా: తేజ

  నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా  ఎన్టీఆర్‌ బయోపిక్‌కు తేజ దర్శకత్వంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తర్వాత రకరకాల కారణాలతో ఆయన ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. 

 • ram charan

  ENTERTAINMENT24, Jan 2019, 11:19 AM IST

  ఆ రెండూ ఎంత తెచ్చాయో.. 'ఎఫ్ 2' అంతకుమించే!

  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో 'ఎఫ్ 2' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ విడుదలకు ముందు పరిస్థితి మాత్రం ఇలా లేదు. 'వినయ విధేయ రామ', 'ఎన్టీఆర్ బయోపిక్' ల ముందు అసలు 'ఎఫ్ 2' నిలుస్తుందా..? అనే సందేహాలు కలిగాయి. 

 • jr ntr

  ENTERTAINMENT22, Jan 2019, 2:27 PM IST

  ఎన్టీఆర్ పై ట్రోలింగ్.. కారణమేమిటంటే..?

  నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకరితో ఒకరు కలిసిపోయి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ ఎన్టీఆర్ మీద మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. 

 • ntr biopic

  ENTERTAINMENT21, Jan 2019, 12:04 PM IST

  ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

  సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకనిర్మాతల దృష్టి బయోపిక్ ల మీద పడింది. 

 • tollywood disastars

  ENTERTAINMENT19, Jan 2019, 5:05 PM IST

  భారీ నష్టాల్లో ముంచింది ఈ ముగ్గురే!

  పవన్ కళ్యాణ్ - మహేష్ ల తరువాత ఇప్పుడు బయ్యర్స్ ని ఎక్కువగా దెబ్బ కొట్టింది నందమూరి బాలయ్యే. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు రిలీజ్ కు ముందు ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. 

 • ram charan

  ENTERTAINMENT18, Jan 2019, 4:10 PM IST

  సంక్రాంతి సినిమాలు.. రూ.100 కోట్ల నష్టం!

  టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి వందల కోట్లతో వ్యాపారం జరుగుతుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంక్రాంతి టార్గెట్ చేసుకొని రిలీజ్ చేస్తుంటారు. సినిమాలు సక్సెస్ అయితే రెండు నుండి మూడు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది.