Ntr 30  

(Search results - 2)
 • 'RRR' సినిమా పూర్తయిన తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్

  News21, Feb 2020, 1:18 PM

  గురూజీ పూజను వదిలేలా లేడు?

  వరుసగా అవకాశాలు అందుకుంటున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. స్టార్ హీరో ఎవరైనా సరే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే.. ముందుగా పూజా ప్రస్తావన వస్తోందట. అంతగా క్రేజ్ పెంచుకున్న ఈ బుట్టబొమ్మపై మరోసారి గురూజీ కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది.

 • ntr 30

  News21, Feb 2020, 9:29 AM

  ఎన్టీఆర్30: అన్నయ్యను కావాలనే ఇరికించాడట!

  న్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అరవింద సమేత అనంతరం రెండేళ్ల పాటు వెండి తెరకు దూరమవుతున్న తారక్ నెక్స్ట్ ఇయర్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ మల్టి స్టారర్ సినిమా అయిపోగానే నెక్స్ట్ త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్నాడు.