Nsp Chairperson Mohanan Resigned
(Search results - 1)NATIONALFeb 4, 2019, 5:20 PM IST
సంచలనం... ఎన్ఎస్సీ చైర్పర్సన్ రాజీనామా ప్రకటన
జాతీయ గణాంక సంఘం తాత్కాలిక చైర్పర్సన్ మోహనన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ...ఎన్ఎస్సీ నుంచి తాను తప్పుకోనున్నట్లు ప్రకటించారు. కమిషన్ బాధ్యతలను తాము నెరవేర్చలేకుండా ఉన్నామని...ఈ ఒత్తిడిని తట్టుకోలేకే చైర్పర్సన్ భాద్యతల నుండి తప్పుకుంటున్నట్లు మోహనన్ పేర్కొన్నారు.