Nsp
(Search results - 37)Andhra PradeshDec 22, 2020, 4:31 PM IST
EntertainmentOct 26, 2020, 4:08 PM IST
కేజీఎఫ్‌లో రవీనా టాండన్‌ని చూశారా? క్రూరత్వానికి మారుపేరా? బర్త్ డే స్పెషల్
రవీనా టండన్.. 1990, 20లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన హీరోయిన్. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి ఇటీవల తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలు పోషిస్తూ రాణిస్తున్న రవీనా టండన్ బర్త్ డే నేడు(సోమవారం). ఈ సందర్భంగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న `కేజీఎఫ్`లోని ఆమె లుక్‌ని విడుదల చేశారు.
EntertainmentSep 25, 2020, 1:29 PM IST
బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్గ్రీన్ సాంగ్స్
బాలు గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి.
EntertainmentSep 10, 2020, 8:05 PM IST
నాన్న ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నమ్మకండి: ఎస్పీ చరణ్
ఎస్పీ బాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఆయన ఊపిరితిత్తుల మార్పిడికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న పుకార్లు రావటంతో వాటిపై చరణ్ స్పందించారు. `నాన్న గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయటంతో రోజంతా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దయచేసి అలాంటి ప్రచారాలు ఆపేయండి` అని తెలిపారు.
EntertainmentSep 7, 2020, 5:10 PM IST
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్.. ఇంకా వెంటిలేటర్ మీదే బాలు!
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్. అయితే ప్రస్తుతం ఆయన లంగ్స్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ వారాంతానికి ఆయన పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన తనయుడు ఎస్పీ చరణ్.
EntertainmentSep 3, 2020, 7:34 PM IST
ఎస్పీ బాలు హెల్త్ అప్డేట్: సోమవారం గుడ్ న్యూస్!
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ వీడియో మెసేజ్ రూపంలో విడుదల చేశారు. `నాన్న ఆరోగ్యం గత నాలుగు రోజులుగా నిలకడగా ఉంది. చాలా మంచి సూచన. ఆసుపత్రి వర్గాలు ఆయన ఆరోగ్యపరిస్థితి పట్ల చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. కొద్ది రోజుల్లోనే దాదాపు సోమవారం వరకు గుడ్ న్యూస్ రావచ్చు` అంటూ చెప్పారు.
EntertainmentAug 26, 2020, 6:49 PM IST
ఎస్పీ బాలు హెల్త్ అప్డేట్: నాన్న ఏదో రాసి చూపించాలనుకున్నారు.. కానీ!
కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్రమంగా కోలుకుంటున్నారు. బుధవారం ఆయన ఆరోగ్యం మరింత మెరుగైనట్టుగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు.
EntertainmentAug 25, 2020, 7:13 AM IST
తప్పు నాదే: ఎస్పీ బాలు కరోనా నెగిటివ్ వార్తలపై చరణ్ ట్విస్ట్
ఎస్పీ బాలుకు నెగెటివ్ వచ్చినట్లు తొలుత మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలు నిజం కాదంటూ ఆ తర్వాత ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు. తాజాగా చరణ్ తండ్రి ఎస్బీ బాలు ఆరోగ్యంపై ఓ వీడియో విడుదల చేశారు.
EntertainmentAug 24, 2020, 11:03 AM IST
బ్రేకింగ్: కరోనాను జయించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం?
లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహణ్యం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎమ్జీఎం ఆసుపత్రి. ఆయనకు కరోనా టెస్ట్ లో నెగెటివ్ అని వచ్చినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎస్పీ చరణ్ ఖండించారు.
EntertainmentAug 18, 2020, 4:39 PM IST
అవన్నీ పుకార్లు.. ఇంకా వెంటిలేటర్ మీదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఎస్పీ తనయుడు చరణ్ హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేసిన వీడియోలో ఎస్పీ ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారనీ, మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తమని చెప్పారు. అయితే ఆన కోలుకుంటారన్న నమ్మకం తామకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు చరణ్.
EntertainmentAug 18, 2020, 12:58 PM IST
మెరుగైన ఎస్పీబీ ఆరోగ్యం.. వెంటిలెటర్ లేకుండానే!
తాజాగా ఎస్పీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు ఎస్పీ సోదరి, ప్రముఖ గాయని శైలజ ప్రకటించారు. గత ఐదు రోజులుగా వెంటిలెటర్ మీద ఉన్న ఎస్పీకి ఈ రోజు వెంటిలెటర్‌ను తొలగించినట్టుగా ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి లైఫ్ సపోర్ట్ లేకుండా శ్వాస తీసుకుంటున్నారని ఆమె తెలిపారు.
EntertainmentAug 14, 2020, 9:45 PM IST
ఆసుపత్రిలో కోలుకుంటున్న బాలు.. ఆయన భార్యకు పాజిటివ్
తాజాగా ఎస్పీబీ కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్పీ హాస్పిటల్ బెడ్ మీద థమ్స్అప్ చిహ్నాన్ని చూపిస్తున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు మనోబాల.
TelanganaAug 5, 2020, 10:08 AM IST
అలీ రెజాకు రాహుల్ సిప్లిగంజ్ ఛాలెంజ్...
మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్వీకరించాడు
EntertainmentJul 25, 2020, 3:18 PM IST
కోవిడ్ రూల్స్‌తో బిగ్ బాస్ 4.. కఠిన నింబధనలు
పాల్గొనబోయే హౌస్ మేట్స్, టెక్నీషియన్స్ తో పాటు అందరికీ ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారట నిర్వాహకులు. అంతేకాదు షోలో పాల్గొనబోయే వారికి ముందే కోవిడ్ టెస్ట్‌లు చేయటంతో పాటు వారిని షో ప్రారంభం అవ్వటానికి 15 రోజుల ముందే క్వారెంటైన్‌కు తరలించే ఆలోచనలో ఉన్నారట.
EntertainmentJun 8, 2020, 3:19 PM IST
వినూత్నంగా బాలయ్య బర్త్‌డే వేడుకలు.. జగన్ నిర్ణయం
కరోనా కారణంగా ప్రజలు ఒకే చోట గుమిగూడే పరిస్థితి లేదు. దీంతో అభిమానులు ఈ సారి బాలయ్య బర్త్ డే వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకుడు జగన్ అభిమానులకు పిలుపునిచ్చారు.