Nsa Ajit Doval
(Search results - 8)NATIONALNov 20, 2020, 4:55 PM IST
26/11 కంటే భారీ విధ్వంసానికి కుట్ర: మోడీ అత్యున్నత సమావేశం
“నగ్రోటా” ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, ఉన్నత నిఘా సంస్థల అధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది.
NATIONALSep 1, 2020, 3:23 PM IST
ఇండియా, చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తత: అజిత్ ధోవల్ సమీక్ష
రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్ నది సమీపంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.దీంతో అజిత్ ధోవల్ పరిస్థితిని సమీక్షించారు.NATIONALApr 1, 2020, 4:10 PM IST
నిన్న ఢిల్లీ అల్లర్లు, నేడు మర్కజ్: అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్... అజిత్ దోవల్
నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్న వారందరిని ఖాళీ చేపించేటప్పుడు గొడవయితదని అందరు అనుకున్నారు. కాకపోతే... పోలీసులు ఎటువంటి ఫోర్స్ వాడకుండానే అందులోని వారంతా బయటకు రావడానికి అంగీకరించి టెస్టులకు కూడా ముందుకొచ్చారు.
NATIONALFeb 26, 2020, 10:43 AM IST
ఢిల్లీలో దారుణం.. సీఏఏ ఆందోళన..యువకుడి తలలోకి డ్రిల్లింగ్ మెషిన్ దించి...
ఈ ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేసే ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆందోళనలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కూడా వీటికి బలయ్యాడు. ఓ యువకుడి తలలోకి ఏకంగా డ్రిల్లింగ్ మెషిన్ దిగింది.
NATIONALNov 11, 2019, 11:14 AM IST
AyodhyaVerdict : అయోధ్య తీర్పు భారతీయుల అందరి విజయం
ఢిల్లీలోని NSA అజిత్ ధోవల్ ఇంట్లో ఏర్పాటు చేసినసమావేశంలో మర్కాజి జమైత్ అహ్లె హదీస్ హింద్ అధ్యక్షుడు మౌలానా అస్గర్ అలి సలాఫి మాట్లాడుతూ, అయోధ్య విజయం హిందువులదో, ముస్లింలదో కాదు. ఇది భారతదేశం, భారతీయుల అందరి విజయం అన్నారు.
NATIONALAug 11, 2019, 12:01 PM IST
అది మీకు తెలుసా.. ధోవల్‌ను ప్రశ్నించిన గొర్రెల కాపరి
శనివారం ధోవల్ అనంత్ నాగ్ జిల్లాలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ రోడ్డుపై వెళుతుండగా మధ్యలో ఓ గొర్రెల దుకాణాన్ని చూపి అజిత్ ధోవల్ కిందకు దిగి గొర్రెల కాపరులతో ముచ్చటించారు. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
NATIONALAug 8, 2019, 3:27 PM IST
స్థానికులతో ధోవల్ భోజనం.. డబ్బులిచ్చి ఎవర్నైనా వెంట తీసుకెళ్లచ్చన్న ఆజాద్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధోవల్ నడిరోడ్డుపై సాధారణ పౌరులతో కలిసి భోజనం చేస్తున్న వీడియోను ఉద్దేశిస్తూ ఆజాద్ విమర్శలు చేశారు
NATIONALJun 3, 2019, 5:12 PM IST
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పదవీ కాలం పొడిగింపు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్రం సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ దఫా ధోవల్‌కు ఆయనకు కేబినెట్ హోదా కల్పించినట్టుగా జాతీయ మీడియా సంస్థ ప్రకటించింది.