Nri  

(Search results - 217)
 • yv subbareddy

  Tirupathi13, Oct 2019, 5:51 PM IST

  ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరిన వైవీ సుబ్బారెడ్డి

  ఇక్కడగానీ.. మీ ఊళ్లలో గానీ ఏ సమస్య ఉన్నా చెప్పండి. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిగారితో మాట్లాడి పరిష్కరిస్తానని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భరోసానిచ్చారు.

 • murder

  NRI12, Oct 2019, 3:58 PM IST

  సౌదీలో తెలుగు ఎన్నారై దారుణ హత్య: ఆలస్యంగా వెలుగులోకి

  పని విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. కోపోద్రిక్తుడైన నేపాల్ వ్యక్తి అయాజ్ మెడ మీద బలంగా గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో అయాజ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. 

 • NRI7, Oct 2019, 9:21 AM IST

  అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

  అత్త, భర్త పెడుతున్న వేధింపులు తట్టుకోలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వనిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. 

 • Bahrain Bathukamma

  NRI6, Oct 2019, 7:39 PM IST

  బతుకమ్మ పండుగ: బహరైన్ లో పూల సంబురం

  బహెరైన్ లో పూల సంబురం మిన్నంటింది. బతుకమ్మ సంబురాలను ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. ఆడుతూ పాడుతూ తమ స్థానిక సంస్కృతిని గుర్తు చేసుకున్నారు.

 • INTERNATIONAL6, Oct 2019, 5:17 PM IST

  ఎంత మంచి శిక్షో.... ఆస్ట్రేలియా కోర్ట్ సంచలనం

  2017 డిసెంబరులో గుర్భేజ్ సింగ్ అనే భారత సంతతికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఫ్లిండర్స్ స్ట్రీట్లో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టడంతో ఆ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు గుర్భేజ్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారించి శుక్రవారం విక్టోరియా కౌంటీ కోర్ట్ లో హాజరుపరిచారు. 

 • bathukamma

  NRI6, Oct 2019, 4:51 PM IST

  తెలంగాణ ఎన్నారై ఫోరమ్‌ ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ వేడుకలు

  తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యం లో  లండన్ బతుకమ్మ , దసరా సంబరాలు  ఘనంగా నిర్వహించారు. యూరోప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించారు . సుమారు 3000 మందికి పైగా బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు

 • NRI4, Oct 2019, 10:46 AM IST

  టెక్కీ కిడ్నాప్... కారులో శవమై తేలిన మిలీనియర్ ఎన్ఆర్ఐ

  భారత సంతతికి చెందిన తుషార్ అమెరికాలో స్థిరపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో కిడ్నాప్ కి గురైన ఆయన తర్వాత కారులో శవమై కనిపించాడు. కాగా... అతని మృతి ఇప్పుడు మిస్టరీ గా మారింది.

 • NRI1, Oct 2019, 1:06 PM IST

  అమెరికాలో తొలి తెలుగు మహిళాసంఘం.. ఎంపీ సుమలతకు అరుదైన గుర్తింపు

  ఈ కార్యక్రమానికి సినీనటి, ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక మహిళగా, ప్రముఖ బహుబాష నటిగా, పార్లమెంట్ సభ్యురాలుగా..  అటు కళరంగంలోనూ.. ఇటు రాయాకీయంలోనూ తనదైన ముద్రను కనబరిచి..  ఉన్నత స్థాయిలో నివడానికి ఆమె రాణించిన విధానం గుర్తుచేసుకుంటూ సుమలతకి  'లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు'  ను ప్రదానం చేశారు.

 • सांस्कृतिक कार्यक्रमो की समाप्ति के बाद पीएम मोदी ने रॉक स्टार के अंदाज में स्टेज पर एंट्री ली

  INTERNATIONAL22, Sep 2019, 11:45 PM IST

  భారత్ లో ప్రతిదీ బాగుంది: తెలుగు సహా విభిన్న భాషల్లో మోడీ

  తమ భాషలు తమ స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక సమాజానికి గొప్ప ప్రతినిధ్యం వహిస్తాయని మోడీ అన్నారు. శతాబ్దాలుగా వేలాది భాషలు భారతదేశంలో కలిసి మనుగడ సాగిస్తున్నాయని ఆయన చెప్పారు.

 • Cultural program organized on stage before speech in Howdy Modi

  INTERNATIONAL22, Sep 2019, 11:17 PM IST

  అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్: ట్రంప్ విజయానికి మోడీ నినాదం

  హౌడీ మోడీ కార్యక్రమంలో హూస్టన్ వేదికగా డోనాల్డ్ ట్రంప్ ను గెలిపించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చారు. దాదాపు 50 వేల మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

 • trump modi thumb

  INTERNATIONAL22, Sep 2019, 8:46 PM IST

  హౌడీ మోడీ : అమెరికా వేదికగా పాక్ ను టార్గెట్ చేసిన మోడీ

  హౌడీ మోడీ భారీగా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ సమక్షంలో పేరెత్తకుండా పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

 • howdy mody

  NRI21, Sep 2019, 3:46 PM IST

  హౌడీ మోడీ ఈవెంట్: ఎన్నారై పాసులు ఇవే...

  హౌడీ మోడీ ఈవెంట్ కు  సంబంధించిన టిక్కెట్లను భారతీయ అమెరికన్లు నెట్లో తమ ఖాతాల్లో పోస్టు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మీరూ ఆ టికెట్ ఎలా ఉందో ఒక లుక్కేయండి. 

 • death

  NRI21, Sep 2019, 7:40 AM IST

  అమెరికాలో భారత యువకుడి మృతి

  డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బల్జీత్‌ను దుండగులు అడ్డగించారు. బల్జీత్‌ వద్ద ఎలాంటి సొమ్ము, విలువైన వస్తువులు లేకపోవడంతో అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారని బాధితుడి తాత ఫమ్మాన్‌ సింగ్‌ చెప్పారు. 

 • modi trump

  INTERNATIONAL16, Sep 2019, 1:18 PM IST

  ఎన్నారై మీట్ లో మోడీతో ట్రంప్: వ్యూహం ఇదే...

  హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ ఎన్నారై మీట్ కు డోనాల్డ్ ట్రంప్ హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద ఎత్తగుడనే ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ ఆ అవకాశాన్నా వాడుకోవాలని చూస్తున్నారు.

 • NRI16, Sep 2019, 11:28 AM IST

  అమెరికాలో మోదీ సభ... హాజరౌతానన్న ట్రంప్

  సెప్టెంబరు 22న హోస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సభకు సుమారు 50వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. ప్రముఖ ఐటీ సంస్థ ఎక్స్‌పీడియన్‌ సీఈవో జితేన్ అగర్వాల్ ఈ సభ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. హోస్టల్ లో ఇప్పటి వరకు ఇంత పెద్ద సభ జరగక పోవడం గమనార్హం.