Npr  

(Search results - 142)
 • undefined

  Entertainment18, May 2020, 9:06 PM

  హరీష్‌, బండ్ల గొడవలోకి బిగ్ ప్రొడ్యూసర్‌!

  స్టార్ హీరోలతో భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన పొట్లూరి వరప్రసాద్ పేరు మెన్షన్‌ చేయకుండా బండ్ల గణేష్‌ మీద సెటైర్లు వేశాడు. `పైన ఉన్న అమ్మవారు.. కింద ఉన్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్రేడు బాబు ఇకపై నీతో సినిమా తీయడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిం కూడా తీయలేడు` అంటూ కామెంట్‌ ఇచ్చాడు.

 • undefined

  Entertainment13, May 2020, 11:25 AM

  వైరల్‌: భార్యతో దిల్ రాజు తొలి సెల్ఫీ

  పెళ్లి తరువాత భార్య తేజస్వినితో దిల్‌ రాజు దిగిన తొలి సెల్ఫీ అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు దిల్ రాజు పెళ్లి చేసుకున్న తేజస్విని ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

 • <p>bjp</p>
  Video Icon

  Andhra Pradesh12, May 2020, 2:12 PM

  పోతిరెడ్డి పాడు వివాదం : సముద్రంలో కలిసే నీటి మీద కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడు.. విష్ణువర్ధన్ రెడ్డి

  సముద్రంలో కలిసిపోయె నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కెసిఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనం అని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురంలో మండిపడ్డారు. 

 • undefined

  Entertainment11, May 2020, 10:09 AM

  ప్రభాస్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి`.. 21 కథ ఇదేనా?

  రాధకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న ప్రభాస్‌ చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై మహానటి ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ పాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఇది ఓ ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కుతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.

 • undefined

  Entertainment8, May 2020, 6:11 PM

  ప్రభాస్, ఎన్టీఆర్‌ కాదన్న ఆ కథే... రికార్డులు తిరగరాసింది!

  కిక్‌ సినిమా రిలీజ్‌ అయి 11 ఏళ్లు. ఈ సందర్భంగా మరోసారి కిక్‌ సినిమాకు సంబంధించిన వార్తలు మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ముందుగా ఈ సినిమాకు హీరోగా రవితేజను అనుకోలేదట.

 • undefined

  Entertainment News5, May 2020, 1:31 PM

  ప్రియాంకను యువరాణిగా మార్చేసిన కృష్ణ!

  కరోనా వైరస్‌ కారణంగా ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్‌ అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లోని తమ ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ప్రియాంక `ఈ సంవత్సరం మే మొదటి సోమవారం థీమ్‌: ప్రెట్టి ప్రెట్టి ప్రిన్సెస్‌. క్రియేటివ్‌ డైరెక్షన్‌ కృష్ణ, ఫోటోగ్రఫి దివ్య జ్యోతి` అంటూ పోస్ట్ చేసింది ప్రియాంక.

 • <p>Siddipet NRI association congratulating telangana officials For bringing Godavari waters to siddipet</p>
  Video Icon

  Telangana27, Apr 2020, 11:51 AM

  కేసీఆర్ కు సిద్ధిపేట ఎన్ఆర్ఐల కృతజ్ఞతలు..

  అమెరికాలోని సిద్ధిపేట్ ఎన్ఆర్ఐ గ్రూపుల సభ్యులు వేణు నక్షత్రం, శ్రీధర్ గుడాల, శ్రీకాంత్, మహేష్ కర్వాలు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. 

 • undefined

  Entertainment News17, Apr 2020, 10:44 AM

  మిస్‌ ఫైర్‌ అయిన ప్రాంక్‌.. భర్తను చితక్కొట్టిన నటి

  నటుడు ప్రిన్స్ నరులా తన భార్య టీవీ నటి యువికా చౌదరిని సరదాగా ఆటపట్టిస్తూ ఓ వీడియో చేశాడు. అయితే ప్రిన్స్ చేసిన ఈ ప్రయత్నం మిస్‌ ఫైర్‌ అయ్యింది. తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ ప్రాంక్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు ప్రిన్స్.

 • Nallapareddy Prasanna Kumar Reddy fires on Chandrababu Naidu : corona crisis
  Video Icon

  Andhra Pradesh9, Apr 2020, 2:12 PM

  దరిద్రుడు, వెధవ: చంద్రబాబుపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

  చంద్రబాబులాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మా ఖర్మ అంటూ మాజీ మంత్రి, కోవూరు ఎమ్మెల్యేనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డాడు.

 • undefined

  News1, Apr 2020, 4:33 PM

  చెప్పినా వినలేదు.. ఎడారిలో ఇరుక్కున స్టార్ హీరో

  మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్‌ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడు జీవితం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్‌ లోని ఎడారి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడి పరిస్థితి బాగోలేవని షూటింగ్ ఆపేయాలని అధికారులు చిత్రయూనిట్ కు గతంలోనే సూచించారు.

 • undefined

  News30, Mar 2020, 4:13 PM

  ప్రభాస్ 50, బన్నీ 20.. సినీ కార్మికులకు స్టార్స్ చేయూత

  కరోనా పై పోరాటానికి ఇప్పటికే 4 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభాస్ సినీ కార్మికుల కోసం 50 లక్షలు ప్రకటించాడు. మరో యంగ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా భారీ విరాళం ప్రకటించాడు. కరోనా పై పోరాటానికి కోటీ 25 లక్షలు ఇచ్చిన బన్నీ సినీ కార్మికుల కోసం 20 లక్షలు అందించనున్నాడు.

 • "मैने भारतीय दूतावास में फोन किया यह पता लगाने की कोशिश की कि क्या भारतीयों को यहां से बाहर निकाला जा रहा है। लेकिन उनकी ओर से कोई ठोस जवाब नहीं मिला। मैं एक अनजान देश में अकेली फंसी हूं। कहीं से कोई मदद नहीं मिल रही। मैंने खुद को आइसोलेशन में रखा है।

  Coronavirus India25, Mar 2020, 5:25 PM

  కరోనా ఎఫెక్ట్: ఎన్‌పీఆర్, జనాభా లెక్కల సేకరణ వాయిదా

  కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా అడ్డుకొనేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ లోనే ప్రజలంతా ఉండాలని మోడీ ఈ నెల 24వ తేదీన కోరారు.

   

 • Kurnool muslims praise KCR for anti-CAA stand
  Video Icon

  Andhra Pradesh17, Mar 2020, 3:54 PM

  సీఎఎ వ్యతిరేక తీర్మానం..ఆంధ్రలో కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం...

  కర్నూలు జిల్లాలో కేసీఆర్ చిత్రపటానికి ముస్లింలు పాలాభిషేకం చేశారు.

 • T Raja Singh: I have challenged Akbaruddin Owaisi multiple times that you leave your security cover, I will leave mine. Give me five minutes, and if your head is not under my foot. I will not be called Raja Singh anymore.” He went on to say that he will get rid of ‘anti-national’ like Akbaruddin from India, if BJP comes to rule.

  Telangana16, Mar 2020, 6:53 PM

  రాజాసింగ్ ఇక్కడి వ్యక్తి కాదు: కేసీఆర్ సంచలన కామెంట్స్

  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో వివరిస్తూ... బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఉదాహరణగా చూపెట్టారు  కేసీఆర్.

 • undefined

  Telangana16, Mar 2020, 5:21 PM

  మందుబాబులపై బాంబు.. త్వరలో రేట్లు పెంచుతామన్న కేసీఆర్

  కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అమలు కాలేదని కేసీఆర్ గుర్తుచేశారు.